Thursday, November 19, 2015

604 There should be no discrimination between Sardar Patel & Indira Gandhi सर्दार पटेल और इंदिरा गांधी के मध्य विचक्षण नहीं दिखाना సర్దార్ పటేల్ మరియు ఇందిరా గాంధీల మధ్య విచక్షణ చూపకూడదు

Today is Late Ms. Indira Gandhi's Birth day.


आज स्वर्गीय इंदिरा गांधी की जन्म दिन.


ఈ రోజు స్వర్గీయ ఇందిరా గాంధీ యొక్క జన్మ దినం.


Many of us Indians have poor memory, and poorer memory of history.


हम भारतीयों को स्मरण शक्ती कम है, और इतिहासिक विषयों में स्मरण शक्ती बहुत बहुत कम है।


మన ** భారతీయులకు స్మరణ శక్తి తక్కువ, చారిత్రిక విషయాలయందు ఇంకా తక్కువ.**


When the Congress Governments rule India, they highlight all the birth and death anniversaries of the members of Nehru Dynasty, by releasing full page ads., organising prayers at tombs of the departed souls (in case of Ms. Indira Gandhi, it is "Shakti Sthal".


जब कांग्रॆस् सरकारों के जमाने चलते, वे नॆह्रू वंश जनों के जन्म और मृत्यु दिवसों को धूम धाम से मानते, अखबारों मे पूर्ण पृष्ठ विज्ञापन प्रभूत्व खर्च पर छपाते हे, समाधियों के सामने प्रार्धना समारोह निर्वहण करते (इंदिरा गांधी की विषय में यह है, "शक्ति स्थल")


కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు , నెహ్రూ కుటుంబ సభ్యులందరి జన్మ దినాలు, వర్ధంతులు, బాగా ప్రచారం ఇచ్చి పత్రికలలో పూర్తి పేజీ ప్రకటనలను వదిలి, నేతల సమాధుల వద్ద ప్రార్ధనా సమావేశాలను ఏర్పాటు చేయటం (ఇందిరా గాంధీ విషయంలో స్మారక స్థలం పేరు **శక్తి స్థల్ **).


As anticipated and foreseen, the BJP Government has not released any commemorative advertisement about the Birth Day of Indira Gandhi. They also did the same thing on the Death Anniversary of Ms. Indira Gandhi on 31st Oct. 2015.


यथा प्रत्याशित, केंद्र में सत्ता शाली बीजेपी सरकार, इंदिरा गांधी जन्म दिवस को , संस्मरण करने के लिये , कुछ विज्ञापन भी नहीं छपाया। सुश्री इंदिराजी की वर्धंंति दिवस (दिनांक ३१ अक्टोबर विषय में भी यह ही हुआ।


ఊహించినట్లుగానే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వారు, శ్రీమతి ఇందిరాగాంధీ జన్మ దినాన్ని సంస్మరించుకోటానికి ప్రకటనను విడుదల చేయలేదు. స్వర్గీయ ఇందిర వర్ధంతి, 31 October 2015 నాడు కూడ ఇదే జరిగింది.


It is good that the BJP Government loves Sardar Vallabh Bhai Patel.


यह तो संतोष कारक है कि बिजेपी सरकार सर्दार वल्लभ भाय पटेल को प्रेम और मान करती है।


బీజేపీ ప్రభుత్వం వారు సర్దార్ పటేల్ గారిని ప్రేమించటం, గౌరవించటం ఆనందించ తగినదే.


If the Govt. wants to control costs, cutting on the advertisement expenses, BJP's move will be welcome. But it must apply to all leaders equally. There should be no discrimination between Sardar Patel and Mrs. Gandhi.


अगर सरकार खर्चों को करना चाहती है, विज्ञापन खर्चों को काटना चाहती है, बीजेपी सर्कार की चर्या को हम समर्धनीय मान सकते हैँ। लेकिन, यह खर्च कटाव सभी नेताओं को ,** विचक्षणा रहित** रूप मे होना चाहिए।


ప్రభుత్వం వారు ఖర్చులు తగ్గించుకోటానికి, ప్రకటనల ఖర్చులలో కోతపెట్టటం వాంఛనీయమే. కానీ ఖర్చుల కోత అనేది అందరు నేతలకు సమంగా, విచక్షణా రహితంగా జరగాలి. అధికార పార్టీ ప్రేమించే పటేల్ గారికి ఒక సూత్రం, అధికార పార్టీ ద్వేషించే ఇందిరా గాంధీకి ఒక సూత్రాన్ని వర్తింప చేయకూడదు.


There is a thousand kilometers distances between the personalities , administrative methods of Late Sardar Patel and Late Ms. Indira Gandhi. Without any hesitation, we can say, that India's downfall started with the coronation of Ms. Indira Gandhi as India's Prime Minister, after the demise of Late Lal Bahadur Sastry.


सर्दार पटेल के व्यक्तित्व और परिपालना पध्धति और इंदिरा गांधी की व्यक्तित्व और परिपालाना पध्धतियों में हस्ति मशकांतर है। निस्संदेह, हम यह कह सकते हैं कि, भारत के पतनावस्था, श्रीमति इंदिरा गांधी को , लाल बहदूर शास्त्री के मरणानंतर, भारत प्रधान मंत्री रुप में प्रतिष्ठापन किया हुआ दिन से ही शुरू हूआ। कम से हम इस ऐतिहासिक कारण से, हम श्रीमती गांधी की जयंती और वर्धंतियों को याद करना समुचित होगा।


సర్దార్ పటేల్ వ్యక్తిత్వం, పాలన పధ్ధతులు, మరియు శ్రీమతి ఇందిరా గాంధీ వ్యక్తిత్వం, పాలనా పధ్ధతుల మధ్య వేయి కిలోమీటర్ల వ్యత్యాసం ఉంది. ** నిస్సందేహంగా మనం చెప్పచ్చు, ఇందిరాగాంధీ గారిని, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రిగారి మరణానంతరం, భారత ప్రధానమంత్రిగా పట్టాభిషేకం చేసిన రోజునే, భారత్ కు పతనావస్థ ప్రారంభం అయిందని.**


To continue. सशेष. ఇంకా ఉంది. ఇంకో రోజు.


No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.