Sunday, October 18, 2015

583 Did Yudhishthira give a great feast? Or did Chandrababu Naidu give a great feast? क्या ;चंद्रबाबु नायुडु बडा धावत दिये या व्यास् महाभारत में युधिष्ठिर महा धावत दिये ? చంద్రబాబు నాయుడు గారి విందు గొప్పదా లేక మహాభారతంలో యుధిష్ఠిరుడు ఇచ్చిన విందు గొప్పదా

Which feast is greater: Feast given by Chandra Babu Naidu, or the feast given by Dharma Raja? कौन्सा धावत महानू है ? चंद्र बाबु नायुडु साब से दिया हुआ अमरावती शंख स्थापन धावत , या युधिष्ठिर से दिया हुआ मय सभा प्रवेश धावत ? వివిధ దేశాధిపతులకు, రాష్ట్రాధిపతులకు శ్రీచంద్రబాబునాయుడు గారు ప్రత్యేకంగా తయారు చేయించిన రూ. 1250 ప్లేటు భోజనం గొప్పదా లేక, మయసభ గృహప్రవేశ సమయంలో ధర్మరాజుగారు విచ్చేసిన బ్రాహ్మణులకి, ఋషులకి, సామంతరాజులకి ఇచ్చిన పాయసం, పండ్లు, తేనె, పందిమాంసం, జింక మాంసం విందు గొప్పదా.
ధర్మరాజు రాజసూయ యాగం చేయబోయే ముందు , మయ సభాభవనంలోకి ప్రవేశించబోయేముందు (అంటే గృహప్రవేశమనే కదా) బ్రాహ్మణులకి, అతిథులైన రాజశ్రేష్ఠులకి గొప్ప విందు చేశాడు. వ్యాసభారతం, సభా పర్వం, నాలుగవ ఆధ్యాయాన్ని చూడండి. Vyasa MahabhArta, Sabha Parva, 4th Chapter.

పాఠకులకు విజ్ఞప్తి.
సత్యాన్వేషణలో మన , ఇతర అనే భేదాలు ఉండవు. ఇతిహాసాలలో, పురాణాలలో చరిత్రను వెతకాలంటే చాలా సమస్యలు ఉంటాయి. మన కళ్ళముందుకు వచ్చే విషయాలను రాగద్వేషాలు లేకుండా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. మనకి నచ్చని విషయాలు ఉన్నాయి కదా అని మన గ్రంధాలలోనుండి వాటిని తొలగించలేము. అది సెన్సారింగ్ అవుతుంది. చట్టపరమైన నేరము అయినా కాకపోయినా, నైతిక తప్పిదం అవుతుంది. ఆకాలం వారు చేసిన పనులను కొన్నిటిని మనం మానేసినందుకు మనం ఆనందించాలి. అలాగే మనం చేసే కొన్ని ఛండాలపు పనులను ఆకాలం వారు చేసి ఉండక పోవచ్చు. ఇతిహాసాలైనా, పురాణాలైనా, చరిత్ర అయినా వాటిని పరిశీలించటంలో ముఖ్య లక్ష్యం ఏమిటంటే, చరిత్రలోనుండి పాఠాలను నేర్చుకోటం. చేసిన తప్పులనే మరల మరల చేయకుండా ఉండటం. వారు చేసినవి నిజంగా చెడ్డవి అయితే , మనం వాటిని చేయకుండా ఉండటమే మనకి గొప్ప పాఠం. అంతే తప్ప ఆకాలం వాళ్ళని దులిపి పారేయాల్సిన పనిలేదు. ఓహో అలాగా అని వదిలి వేయటమే మనం చేయాల్సింది.

తతః ప్రవేశనం తస్యాం చక్రే రాజా యుధిష్ఠిరః।
అయుతం భోజయిత్వా తు బ్రాహ్మణానాం నరాధిపః.||2-4-7
సాజ్యేన పాయసేనైవ మధునా మిశ్రితేన చ।
భక్ష్యైర్మూలైః ఫలైశ్చైవ మాంసైర్ వారాహ హారిణైః। (pigs -pork & deer - veneers)
కృసరేణాథ జీవంత్యా హవిష్యేణ చ సర్వశః.|| 2-4-8
మాంసప్రకారైర్వివిధైః ఖాద్యైశ్చాపి తథా నృప।
చోష్యైశ్చ వివిధై రాజన్పేయైశ్చ బహువిస్తరైః.||2-4-9
అహతైశ్చైవ వాసోభిర్మాల్యైరుచ్చావచైరపి।
తర్పయామాస విప్రేంద్రాన్ నానాదిగ్భ్యః సమాగతాన్.||2-4-10
దదౌ తేభ్యః సహస్రాణి గవాం ప్రత్యేకశః పునః।
పుణ్యాహఘోషస్తత్రాసీద్దివస్పృగివ భారత.||2-4-11
వాదిత్రైర్వివిధైర్దివ్యైర్గంధైరుచ్చావచైరపి।
పూజయిత్వా కురుశ్రేష్ఠో దేవతాని నివేశ్య చ.||2-4-12
తత్ర మల్లా నటా ఝల్లాః సూతా వైతాలికాస్తథా।
ఉపతస్థుర్మహాత్మానం ధర్మపుత్రం యుధిష్ఠిరం.||2-4-13
తథా స కృత్వా పూజాం తాం భ్రాతృభిః సహ పాండవః।
తస్యాం సభాయాం రంయాయాం రేమే శక్రో యథా దివి.||2-4-14
సభాయామృషయస్తస్యాం పాండవైః సహ ఆసతే।
ఆసాంచక్రు ర్ నరేంద్రాశ్చ నానాదేశసమాగతాః.||2-4-15
అసితో దేవలః సత్యః సర్పిర్మాలీ మహాశిరాః। These names are the names of the Sages present. ఇవి అక్కడ ఆసభలో కూర్చున్న ఋషుల పేర్లు. ये सभी , मय सभा मंदिर में उपविष्ठ ऋषियों के नामधेय। Asita, DevaLa, Satya, Sarpi, Mali, Mahasira,
అర్వా వసుః సుమిత్రశ్చ మైత్రేయః శునకో బలిః.||2-4-16 Arvavasu, Sumitru, Maitreya, Sunaka, Bali
బకో దాల్భ్యః స్థూలశిరాః కృష్ణద్వైపాయనః శుకః।
సుమంతుర్జైమినిః పైలో వ్యాసశిష్యాస్తథా వయం .||2-4-17
తిత్తిరిర్యాజ్ఞవల్క్యశ్చ ససుతో రోమహర్షణః।
అప్సుహోంయశ్చ ధౌంయశ్చ అణీమాండవ్యకౌశికౌ.||2-4-18
దామోష్ణీపస్త్రైబలీశ్చ పర్ణాదో ఘటజానుకః।
మౌంజాయనో వాయుభక్షః పారాశర్యశ్చ సారికః.||2-4-19
బలివాకః సినీవాకః సప్తపాలః కృతశ్రమః।
జాతూకర్ణః శిఖావాంశ్చ ఆలంబః పారిజాతకః.||2-4-20
పర్వతశ్చ మహాభాగో మార్కండేయో మహామునిః।
పవిత్రపాణిః సావర్ణో భాలుకిర్గాలవస్తథా.||2-4-21
జంఘాబంధుశ్చ రైభ్యశ్చ కోపవేగస్తథా భృగుః।
హరిబభ్రుశ్చ కౌండిన్యో బభ్రుమాలీ సనాతనః.||2-4-22
కాక్షీవానౌశిజశ్చైవ నాచికేతోఽథ గౌతమః।
పైంగ్యో వరాహః శునకః శాండిల్యశ్చ మహాతపాః.||2-4-23
కుక్కురో వేణుజంఘోఽథ కాలాపః కఠ ఏవ చ।
మునయో ధర్మవిద్వాంసో ధృతాత్మానో జితేంద్రియాః.||2-4-24
ఏతే చాన్యే చ బహవో వేదవేదాంగపారగాః।
ఉపాసతే మహాత్మానం సభాయామృషిసత్తమాః.||2-4-25
కథయంతః కథాః పుణ్యా ధర్మజ్ఞాః శుచయోఽమలాః।
ఇంకా చాలా వ్రాయాల్సింది, తిరగ వ్రాయాల్సింది ఉంది. There is a lot to write, and re-edit. और बहुत लिखने के है, और ऎडिटिंग भी करने का है।

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.