Wednesday, October 14, 2015

578- 8th Wonder of the World विश्व के आठवी वंडर ప్రపంచపు ఎనిమిదవ వింత

Where is the 8th Wonder of the world? It is in the State of Andhra Pradesh!!! विश्व के आठवी वंडर कहाँ है? शेष् आंध्र प्रदेश राज्य में है। ప్రపంచపు ఎనిమిదవ వింత ఎక్కడ ఉన్నది. శేషాంధ్ర ప్రదేశ్ లో ఉన్నది.

Proof सबूतें ఋజువులు
See the following news extracts from the Deccan Chronicle Daily. దక్కన్ క్రానికల్ దినపత్రిక ౧౨.౧౦.౧౫ నుండి ఈ దిగువ వార్తా భాగాలను చూడండి.

Click to go to http://www.deccanchronicle.com/151012/nation-current-affairs/article/ppp-model-may-drive-new-andhra-pradesh-capitals-development దక్కన్ క్రానికల్ సైట్ కి వెళ్ళటానికి క్లిక్..
"...It will largely be a PPP arrangement except those buildings which are going to be built with the help of the Union Government like the legislature... The Union Government is bound to provide these according to the (Andhra Pradesh) Re-organisation act. ..."

"...Besides raising administrative buildings, the State government would make efforts to establish hubs of activity in areas like health, education, knowledge, sports, legal and also entertainment in the capital region so that vibrant economic activity takes place...."

"...It has "pooled" more than 33,000 acres of land from farmers and other land owners in the region as per its "land pooling scheme" offering them benefits like share in developed land. ..."

"...Singapore and Japan, countries, which are economic and technological powerhouses, have been requested to join the endeavour to develop Amaravati as a grand city and they have shown interest, Naidu had said...."


ybrao-a-donkey's humble views. I shall not insist that you agree with me. वैबीराव एक गधे के विनम्र वचन. आप मुझ से सहमत होने के निर्बंध नहीं है। వైబీరావు గాడిద వినమ్ర అభిప్రాయాలు. నాతో ఏకీభవించమని మిమ్ములను వత్తిడి చేయను

If every need of a person is met by his/her spouse, will there be a need for boy friend or girl friend or keep or concubine or prostitute or whore or what else?

एक व्यक्ति के सभी अवसरों को उसके-उसकी भागस्वामी (पती हो या पत्नी हो) देख रहे हैं , समझीये, तो, एक बाय फ्रॆंड, गळ् फ्रॆंड, या कीप या कंकूबिन या व्यभिचारी या विट के जरूरत क्या रहेगा?

ఒక వ్యక్తి యొక్క ప్రతి అవసరాన్నీ భాగస్వామే (భార్యా, భర్త, పిల్లలు) తీరుస్తున్నప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్, గళ్ ఫ్రెండ్, ఉంపుడు గత్తె లేక ఉంపుడు గాడు, వ్యభిచారిణి, ముండగాడు, ముండి వీళ్ళ యొక్క అవసరం ఉంటుందా ?

This question, we ordinary hoi polloi cannot answer. The Great Chandra Babu Naidu, our hon. Chief Minister alone can answer.

यह प्रश्न को हम साधारण लोग जवाब नहीं दे सकते। हमारे गौरवनीय मुख्यमंत्री महोदय श्री चंद्रबाबु नायुडू ही जवाब दे सकते।

ఈ ప్రశ్నకి సాధారణ ప్రజలమైన మనం జవాబు చెప్పలేం. మనగౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే జవాబీయగలరు.

Land has been provided by the People of the Capital Region, sacrificing their banana gardens, vegetable fields etc.

భూమిని ప్రజలు ఇచ్చారు. బెదిరించో , గుంజుకునో మొత్తానికి సమకూరింది.

Though meagre, Central Govt. is releasing some funds for construction of AP's State Capital for construction of Assembly, Raj Bhavan, High Court, Secretariat etc.

కొంచెమే అయినా కేంద్ర ప్రభుత్వం రాజ్ భవన్, శాసన సభ, సచివాలయం, హై కోర్టుల నిర్మాణానికి నిథులను ఇస్తున్నది. వాటికి అవి సరిపోతాయి.

State Govt. has already created a big Real Estate Speculative Scandal and Scam in the Capital Region, and is reaping fruits from its acts by collecting huge amounts as REGISTRATION FEE AND STAMP DUTY FOR registrations.

రాష్ట్ర ప్రభుత్వం కనీవనీ ఎరుగని స్థాయిలో రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ ని సృష్టించి ప్రజలనుండి వందల కోట్లరూపయాల రిజిస్ట్రేషన్ ఫీ, స్టాంపు డ్యూటీ పిండుకుంటున్నది.

State Govt. has already started Govt. wine shops to maximise Abkari revenue.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ వైన్ షాప్ లు ఏర్పాటు చేసి, మద్య నిషేధాన్ని ప్రచారం చేయాల్సిన ఎక్సైజ్ కానిస్టేబుల్స్ చేత మద్యం అమ్మిస్తున్నది. వేల కొట్లు కొల్లగొట్తున్నది.

People and Institutions are coming forward to donate large amounts for construction of State Capital.

వ్యక్తులు సంస్థలు ఎంతో కొంత ఉత్సాహంగానే చందాలు ఇస్తున్నారు.

All these things show that every provision is being met by the People of Andhra Pradesh and the Central Government.

ఇవన్నీ మనకి ఏమి చెప్తాయి. ప్రతిదాన్నీ మనం దేశీయంగానే సమకూర్చు కున్నాము.

Then what for are the Japan and Singapore Institutions being invited? To build big hotels, pubs, gambling dens, casionos, massage parlors, money laundering Finance Institutions? Will AP and Government of India create a tax haven in Amaravati?

ఇంక జపాన్ వాడు, సింగపూర్ వాడు వచ్చి ఇక్కడ మనల్ని ఏవిధంగా విషయిస్తాడు. పెద్ద హోటల్సు తెలుస్తాడా. పబ్ లు, జూద గృహాలూ,కేసినోలు, మాసేజీ పార్లర్లు, వ్యభిచార గృహాలు , మనీ లాండరింగ్ ఆర్ధిక సంస్థలను తెలుస్తాడా. ఎపీ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఇక్కడ ఒక టాక్స్ హావెన్ ను తెరవ బోతున్నాయా. ఇలాంటి వాటి ద్వారా మనకి వేలకోట్లు సమకూరినా అవి మనకి సుఖ శాంతులను ఇస్తాయా.

Those who see Vijayavada City know how the people are building their dwellings on hill tops, exposing themselves to extremely dangerous landslines, because they cannot buy house sites or apartments in Krishna and Guntur Districts.

ఇప్పటికే విజయవాడ నగర ప్రజలు ఇంటి స్థలాన్ని గానీ అపార్టుమెంటులను గానీ కొనుక్కో లేక కొండ కొమ్ము లపై , కొండ చరియలలో టిక్కీలు నిర్మించుకుని, లాండ్ స్లైడ్సు భయంతో బిక్కు బిక్కు మంటూ జీవితాలు గడుపుతున్నారు.

Is Mr. Chandra Babu Naidu creating an 8th Wonder of the World in Amaravati? (To continue. सशेष. ఇంకా కొనసాగించాలి.)

2 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. Reason for deleting the above comment: Their Business Spam link, unconnected with our blog.

    ReplyDelete

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.