Whether right or wrong, I have great respect for the former Finance Minister of Greece. This is because, what he said about Marxism and Total Socialism, applies more to India, than to Greece. We shall take the quote:
"Karl Marx was responsible for framing my perspective of the world we live in, from my childhood to this day. This is not something that I often volunteer to talk about in “polite society” because the very mention of the M-word switches audiences off. But I never deny it either. "
अछ्छा हो या बूरा हो, ग्रीस के भूत पूर्वक आर्धिक मंत्रि श्री यानिस वारौफाकिस से मुझे आदर है। क्यों कि, उनहोंने मार्क्सिजम् (जिस को मै संपूर्ण सोषलिजम् कहता हूँ) के बारे में जिस टिप्पणि किये, वह, ग्रीस से ज्यादा भारत को वर्तित होता है। हम उस तथाकथित को देखेंगे:
"...मेरे बचपन से आज तक, हम जीनेवाले इस दुनिया के बारे में मेरे दृष्टिकोण को मै निर्माण करने में कार्ल मार्क्स के प्रभाव पुष्कल है। परन्तु आज के हमारे संघ, जिस को लोग मर्यादा संघ मानते है, उस में "ऎम शब्द" श्रोताओं को स्विच आफ करता है, इस (विमुख) संघ में मै इसको (मेरे ऊपर मार्क्स के प्रभाव) प्रस्ताव करने के लिये मै संसिध्ध नहीं हूँ। लेकिन, मै इस सत्य (मेरे ऊपर कार्ल मार्क्स के प्रभाव के सत्य) को कभी भी इनकार नहीं करता हूँ।"
Telugu language: తప్పైనా రైటైనా (ఈనాటికి) నాకు గ్రీస్ యొక్క మాజీ ఆర్ధిక మంత్రి శ్రీ యానిస్ వారౌఫాకిస్ అంటే ఎంతో గౌరవం ఉంది. ఆయన మార్క్సిజం (నేను సంపూర్ణ సోషలిజం అనే పదాన్ని తయారు చేశాను. ) గురించి చెప్పిన మాటలు, గ్రీస్ కన్నా ఎక్కువగా భారతదేశానికే వర్తిస్తాయి. యానిస్ వారౌఫాకిస్ గారు ఫిబ్రవరి 2015కి వ్రాసిన ఒక వ్యాసంలో వ్యక్తం చేసిన ఒక మనో భావాన్ని గమనిద్దాము.
"కార్ల్ మార్క్స్, మనం నివసిస్తున్న ప్రపంచం యందు, చిన్నప్పటి నుండి, నా దృష్టికోణాన్ని తయారు చేసుకోటానికి బాధ్యుడు. ఇది ఈ నాడు మన 'మర్యాదస్తుల సంఘం' లో ప్రస్తావించటానికి నేను స్వఛ్ఛందంగా ముందుకు వచ్చే విషయం కాదు. ఎందు కంటే 'ఎమ్ అనే అక్షరమే లేక పదమే' శ్రోతలను (ప్రేక్షకులను) స్విచ్ ఆఫ్ చేస్తుంది. కానీ నేను ఉన్న వాస్తవాన్ని (నా ఆలోచనా విధానంపై మార్క్స్ యొక్క ప్రభావం) ఎన్నటికీ కాదనను. "
Today, What is the position of Marxism (Total Socialism) in India? आज भारत मे मार्क्सिजम (संपूर्ण सोषलिजम) के स्थिती क्या है? ఈరోజు భారత దేశంలో మార్క్సిజం (సంపూర్ణ సోషలిజం) యొక్క పరిస్థితి ఏమిటి.
Indian Youth, particularly the urban youth which acquire some academic degrees, and get some employment in software sector or in some Finance Sector, has a tendency to overestimate itself. They seem to believe that they are genius(ii) on par with some Satyam Nadendla or some Indra Nooyi or some Sundar Pichai (Minimised new Google CEO). In reality, to call all these persons who have enslaved themselves to the cause of Capitalism, and pledged their souls at the alter of Capitalist Corporate Giants, as "Geniuses" will be a slander. (To continue. सशेष. ఇంకా కొనసాగించాలి.)
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.