Monday, April 27, 2015

484 PART 2 Is sharing one's own life's partner with another male less painful than with another female?


Photo courtesy (photo modified by me): Click to go to http://6masters.com/News/aiims-doctor-commits-suicide-blame-is-on-%E2%80%98gay%E2%80%99-doctor-husband-277.html


484 क्या जीवत भाग स्वामी को, दूसरे मर्द को सहभागी करने देना , दूसरे औरत से सहभाग होने देने से, कम पीडापूर्ण या ज्यादा पीडापूर्ण है ?

484 తన జీవిత భాగస్వామిని ఇతర పురుషులతో (సవతుడు అనాలేమో నాకు తెలీదు) పంచుకోటం, ఇతర స్త్రీలతో పంచుకోవటం (సవతి) కన్నా తక్కువ బాధాకరమా, ఎక్కువ బాధాకరమా ?

Context: A recent incident of suicide of a very highly educated anaesthetist doctor wife, unable to bear agony and pain arising out of her five years' married life getting disrupted owing to a different orientation of her equally highly educated dermatologist husband, both working in AIIMS, Delhi. Apparently she has also been harassed for dowry.

अवसर: एक हाल का आत्म हत्या संघटन हूआ, जिस मे एक अत्युन्नत विद्याशाली, ऎनॆस्तेटिस्ट वैद्य निपुण (शस्त्र चिकित्सा या शल्य चिकित्सा के समयों में बेहोश करनेवाले स्पॆषलिस्ट) पत्नी, अपने अत्युन्नत विद्याशाली, डॆर्मटालजिस्ट वैद्य निपुण (त्वाचा विज्ञान वैद्य निपुण) पती के वैवाहिकेतर मर्दों से संंबंध (गे या स्वलिंग संपर्क) और यव्वन अभिविन्यास और उन्मुखता पर थक जाकर, आत्मघात को ही चुनलिया। दोनों ऎऐऐ ऎम ऎम ऎस के कर्मचारी थे। यह भी शायद है कि, वह अपने पती से डौरी के लिये परेशान किया गई थी।

సందర్భం, నేపథ్యం: కొద్దిరోజుల క్రితం ఎంతో ఉన్నత విద్యాశాలిని, ఎ ఐ ఐ ఎమ్ ఎస్ ఢిల్లీ లో ఎనెస్థెటిస్టు నిపుణురాలు (శస్త్రచికిత్సల సమయంలో మత్తుమందు ఇచ్చి రోగుల సృహను పర్యవేక్షించే వైద్యురాలు), తన భర్త అంతే ఉన్నత విద్యాశాలి, అదే ఎ ఐ ఐ ఎమ్ ఎస్ ఢిల్లీ లో చర్మ వైద్యనిపుణుడి, లైంగిక భిన్న ముఖత్వంతో (అతడు స్వలింగ సంపర్కుడుట) విసుగు చెంది, తన ఐదు సంవత్సరాల వైవాహిక జీవితానికి తన ఆత్మ హత్యే మందనుకుని మణికట్టును కోసుకుని తనువు చాలించింది. ఆమె తన భర్త చేత కట్నం కొరకు హింసించబడినట్లుగా కనిపిస్తుంది.I am not a psychiatrist /psychologist/sexologist/andrologist. I may not be competent enough to comment on how homo-s, hetero-s behave. Anyway, they and the netizens will decipher and dissect the sequence of events

इस घटना के बारे में ज्यादा विस्तृत टिप्पणी लिखने के लिये मै मनस चिकित्सक या मनो विज्ञान सलाहकार या लैंगिक विशेषज्ञ, या पुरुष लैंगिक विज्ञान विशेषज्ञ नहीं हुँ। उन सभी लोग इस संघटना के विषयांशों को टुकडे करने के काम कैसे भी अपने स्कंथों पर लेलेते हैं।

నేను సైకాలజిస్టుని కానీ, సైకియాట్రిస్టును గానీ, యాండ్రాలజిస్టును కానీ కాను. ఆయా శాస్త్రాల కోణాల్లోంచి పరిశీలించే నైపుణ్యం కొంత ఉన్నా, నేనందుకు అర్హుడను కాను కాబట్టి ఆపని చేయటం లేదు.What I am trying to find solutions for, in this blog post are the problems in human relations, human sexual relations, human asexual relations, human meta sexual relations, human family relations. Whether Marxism or the Total Socialism which I am proposing can show some remedies to these human woes.

मै सिर्फ यह कोशिश कर रहा हुँ कि, मानव संबंध, मानव लैंगिक संबंध, मानव अलैंगिक संबंध, मानव अधि लैंगिक संबंध, मानव कुटुंंब या परिवार संबंध, के समस्याओं के लिये परिषअकार खोजना। मै यह भी देख रहा हुँ कि, क्या मार्क्सिजम या मेरे प्रतिपादित संपूर्ण सोषलिजम इन समस्याओं को बेहतर या श्रेष्ठतर मार्ग बतला सकते हैं या नहीं ।

నేను ఇక్కడ ప్రయత్నించ దలుచుకున్నది, మానవ సంబంధాలను గురించి, ఇంకా ప్రత్యేకంగా మానవ లైంగిక సంబంధాల గురించి, వీటికి మార్క్సిజం లేక నేను ప్రతిపాదిస్తున్న సంపూర్ణ సోషలిజం ఏమైనా పరిష్కారాలను చూపగలదా అనేదే.

This is in continuation of my post No. 054 on sharing of one's own life's partner, with somebody else, howsoever, amicable and docile that person may behave. Click if you wish to read it:
http://problemsoftelugus.blogspot.in/search/label/054


Firstly, foremost सर्व प्रथम మొట్టమొదటగా , సర్వ ప్రథమంగా

According to Karl Marx, all human relations are financial or monetary relations. Communism, Marxism, or the Total Socialism which I propose, try to banish money from the society. कार्ल मार्क्स के अनुसार सभी मानव संंबंध आर्धइक संबंध ही होते हैं। कम्यूनिजम, मार्क्सिजम, मेरे प्रतिपादित संपूर्ण सोषलिजम, मानव समाज से पैसों के भूमिका और कार्यदायिकता को बहिष्कार करने के दिशा में चलते हैं। స్వర్గీయ కార్ల్ మార్క్స్ ప్రకారం, మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే. సమాజం నుండి డబ్బును, సంపదను బహిష్కరించే దిశలోనే మార్క్సిజం, కమ్యూనిజం, మత్ ప్రతిపాదిత సంపూర్ణ సోషలిజం నడుస్తాయి. ధన బహిష్కారం జరిగినపుడు (ఇది కష్ట సాధ్యమే తప్ప అసాధ్యం కాదు) డౌరీ అనే డబ్బుతో లభించి ఖర్చు ప్రదర్శనా, సంపద ప్రదర్శనా లోలత్వం సమసిపోక తప్పదు. డౌరీ ఢాం అని చావక తప్పదు.

Problem of dowry. Both Marxism and Total Socialism do not allow private property or Cash economy. Money and Wealth are banished from the society. Hence, dowry will have no conspicuous consumption power, power of demonstration effect.Secondly, द्वितीय, రెండవది

When a husband enters into an illicit relationship with another male, it may really cause a greater torture to his wife , when she comes to know about it. One solution, which Indians are extremely skillful in meticulously implementing, is they keep their extra-marital relations, particularly homosexual relations as closely guarded secrets.

భర్త, వేరొక పురుషుడితో స్వలింగ సంపర్కం ఏర్పరుచుకున్నప్పుడు, అది ఆ స్త్రీకి తెలిసినపుడు, మానేయమని ప్రార్ధించినా అతడు దానిని కొనసాగించినపుడు, భార్యకి మిగిలేది ఏముంటుంది, క్రూర హింస తప్ప.  గానుగ మరలో చెరకువు నీవే, జాలరి వలలో చేపవు నీవే, జాలే లేని లోకంలోనా దారే లేనీ మనిషివి నీవే, లేరెవరూ నీకెవరూ, అన్నట్లుగా అయిపోతుంది.  అయితే ఇది సామాన్య స్త్రీల విషయంలో.  అధిక విద్యావంతురాలు, తనను నెలకో లక్షన్నర జీతం వచ్చి తాను పోషించుకోగల శక్తి గల ఎనెస్తెటిక్ వైద్యురాలు,  విషయంలో కాదు.  సమాజానికి ఆమె దారి చూపే శక్తివంతురాలు, సమాజానికి ఆమెతో పని ఉంది.  స్వలింగ సంపర్కుడైన భర్తను ఛీ పో అనగల సాహసం ఆమెకు ఉండాలి.

నేను పోస్టు నంబర్ ౦౫౪ లో అర్జునుడు సుభద్రను తెచ్చినపుడు ద్రౌపదిని ఏడ్చిన విషయాన్ని వ్రాశాను.  అర్జునుడు బ్రతిమాలాక ఆమెకు సుభద్రను క్షమించటం కన్నా వేరు మార్గం లేదు.  ఛీ పో అనే అవకాశం నాటి ద్రౌపదికి లేదు.  ఆమె  స్వతంత్రురాలు కాదు. 

As long as the male partner of the husband, does not try to blackmail him to extort money, and the husband starts pestering his wife for money, probably he will succeed in maintaining his double bonds. Another risk is, the husband acquiring HIV virus and passing it on to his wife.

భర్త యొక్క మగ భాగస్వామి, భర్తను డబ్బు కొరకు బ్లాక్ మెయిల్ చేసి పీడించనంత కాలం, ఆభర్తగారు డౌరీ కొరకు తన భార్యను వేధించ నంతకాలం, భర్త యొక్క విటుడు యకాయకి మన ఇంటి కొచ్చి అతిగా ప్రవర్తించనంత కాలం,  ఈ రెండు గుర్రాల స్వారీ రహస్యంగా ఉంటుందేమో.  ఇంకొక రిస్కు ఏమిటంటే, ఆవిటుడి ద్వారా భర్తకు హెచ్ ఐ వీ వైరస్ లేక సుఖ వ్యాధులు అంటుకోటం.(To continue & revise as may be necessary. सशेष. पुनः संस्करण करने का है। ఇంకా ఉంది. తిరగవ్రాయాలి కూడాను. సూచనలకు స్వాగతం.)

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.