Thursday, April 9, 2015

469 Humans attribute and transfer their own joys and sorrows to Objects of Nature


Photo courtesy,Wikimedia.org.
469 नर अपने सुख दुखों को प्रकृति वस्तुओं को आरोपण और बदली करते हैं ।
౪౬౯ మానవులు తమ సుఖ దుఃఖాలను ప్రకృతి శక్తులకు ఆపాదించటం, బదిలీ చేయటంలో సిధ్ధ హస్తులు.


తిక్కన కవితా వైభవం. Poetic glory of Great Telugu Poet Tikkana of 13th Century A.D. १३ शताब्द के तॆलुगु महाकवि तिक्कना के कविता वैभव

Telugu translation of Karna and Salya Parva of Vyasa Maha Bharata by Tikkana. 
Verse No. 3/369 in Karna Parva of Telugu Maha Bharata. (Also called Sri mad Andhra MahA bhAratam).

nirgata prANu rAdhEyu nija karamula
karuNa pempuna nanTuTa kAraNamuga
pAvana snAna monarimpa pOvunaTlu
apara jala nidhi lOnikin arigen inuDu.

निर्गत प्राणु राधेयु निज करमुल
करुण पॆंपुन ननुट कारणमुग
पावन स्नानम ऒनरिंचु नट्लु
अपर जल निधि लोनिकि अरिगॆन इनुडु.

నిర్గత ప్రాణు రాధేయు నిజ కరముల్
కరుణ పెంపున అనుట కారణముగఁ
పావన స్నానమొనరింపఁ పోవునట్లు
అపర జల నిధి లోనికిన్ అరిగెన్ ఇనుఁడు.

Context in Mahabharata Epic.
Mahabharata war.  17th day.  KarNa died in the battle.  According to Mahabharata Epic, KarNa was son of the Sun God.  That evening Sun's rays touched with compassion and (paternal) love, the dead body of KarNa lying on the battle field.  It was felt (Poet felt) that Sun God had become impure by touching the dead body of KarNa.  (It is an Indian belief that when a person touches a dead body, becomes impure, and the polluted person should bathe, to cleanse himself of the impurity). 

Approximate English Gist
Now the Poet is using a figure of speech in Telugu called 'utprEkshA alankAram'.  This figure of speech is similar to metaphor in English.  Use of a phrase like "as if" can help to pass on the qualities of the subject of the comparison (source of the qualities of comparison, called 'upamAnam', to the object of comparison (receiver of the comparison, called 'upamEyam'), and to depict a commonness of situation.

Ancient Indians believed that Sun rises from Eastern Hills and Eastern Sea, and sets into the Western Hills and the Western Sea.  Here, the poet is depicting that the Sun God set into the (Western) Sea as if he was going to cleanse himself of his body polluted by touching Karna's dead body.  InuDu = Sun God.  rAdhEyuDu = karNa.  karuNa = compassion.  pAvana snAnam = purificatory bath. onarimpa pOvu = going to bathe.  nirgata prANu = person whose life is lost. jalanidhi = Ocean. 

తిక్కన మహాకవి ఈ పద్యం లో  ఉత్ప్రేక్షాలంకారాన్ని వాడారు.  ఉపమానానికి ఉపమేయానికి సాదృశత్వం కల్పించటం ఉత్ప్రేక్ష.   ' ... అన్నట్లుగా ఉన్నది'  అనే పదబంధాన్ని వాడినప్పుడు ఈ సాదృశ దృశ్యాన్ని సాక్షాత్కరింప చేయవచ్చు.     యుధ్ధంలో అర్జునుడి చేతిలో కర్ణుడు నిర్జీవుడైనాడు.  ఆసాయంకాలం, కర్ణుడి పార్ధివ దేహాన్ని తండ్రి అయిన సూర్యుడు తన కిరణాలతో ప్రేమ, కరుణతో సృశించటం జరిగింది.   మృత దేహాన్ని సృశించటం వల్ల కలిగిన మైల నుండి తనను తాను శుభ్రం చేసుకోటానికి సూర్యుడు (ఇనుడు) సముద్రంలోకి దిగిపోయాడా అన్నట్లుగా ఉంది, అని సూర్యాస్తమయాన్ని తిక్కన మహాకవి కళ్ళకు కట్టినట్లుగా ఆ విదారక దృశ్యాన్ని చిత్రించారు.

వైబీరావు గాడిద వ్యాఖ్య ybraO-a-donkey's view वैबीराव गधे के विनम्र राय

We need not find fault the practices of Great Poets of those days.  These are called 'kavi samayams' (poetic times or poetic practices).  हम उन दिनों को महा कवियों के आचार व्यवहार और संप्रादायों को दोष गिनने के काम नहीं करेंगे ।  ऐसै वर्णनाओं को हम कवि समय कह सकते हैं ।  ఆనాటి మహాకవుల వర్ణనాచారాలను మనం తప్పు పట్టవలసిన అవసరం లేదు.  వీటిని మనం కవి సమయాలు అనచ్చు.

At the same time, we can make an observation of human nature inherent in human instincts.  It is the practice of humans passing on their joys and sorrows to forces and objects of nature.  इसी समय पर, हम एक अबसर्वेषन कर सकते हैँ, कि नर जाती लोग अपने सुख दुःखों को प्रकृति वस्तु और शक्तियों को ठहरा करते हैं और बदली करते हैं ।  అదే సమయంలో, మనం ఒక విషయాన్ని గమనించ వచ్చు.   మానవులు తమ సుఖ దుఃఖాలను ప్రకృతి వస్తువులకు , ప్రకృతి శక్తులకు ఆపాదించటం.

Tail piece. अंतिम सजावट, पीछे की बत्ती తోక చుక్క
A few days back, leaders of TRS celebrated the birth day of Nizam Nawab and distributed sweets.  कुछ दिन पहले, तॆलंगाणा राष्ट्र समिती नेता और कार्य कर्ताओं ने निजाम नवाब के बर्त डे धूम धाम से मनाये, और मिठाइ एक दोनों को खिलाये।  కొద్ది రోజుల క్రితం తెరాస నేతలు, కార్యకర్తలు నిజాం నవాబు యొక్క పుట్టిన రోజు జరుపుకొని, మిఠాయిలు తినిపించు కున్నారు.

I pity them, because they do not know who Garimella Satyanarayana was, or who Potti Sriramulu was or who Alluri Sitarama Raju was.  They may not know who Burgula Ramakrishna Rao or Suravaram Pratapa Reddy was.  मेरे दिल में उन पर प्रेम और दया ही होते हैं ।  क्यों कि उन लोगों को नहीं मालूम गरिमॆळ्ळ सत्यनारायणा कौन था.  उन लोगों को पता नहीं है, अमर जीवी पोट्टि श्रीरामुलु कौन था, और अल्लूरि सीताराम राजु कौन था।  उन लोगों को , शायद नहीं मालुम होगा, बूर्गुल रामकृष्ण राव कौन था या सुरवरम प्रताप रॆड्डी कौन था।  కాల్ మొక్కుతాం అనే బానిస జాతిగా తమను మార్చిన నిజాం నవాబును పూజించే వాళ్ళను చూస్తే జాలి వేయక మానదు.  కారణమేమిటంటే, వాళ్ళకి గరిమెళ్ళ సత్యనారాయణ ఎవరో తెలియదు.  అమరజీవి పొట్టి శ్రీరాములు ఎవరో తెలియదు.   అల్లూరి సీతారామరాజు ఎవరో తెలియదు.  కనీసం బూర్గుల రామకృష్ణారావు లేక సురవరం ప్రతాప రెడ్డి ఎవరో కూడ తెలియక పోవచ్చు.

సశేషం.  To continue.  सशेष्.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.