Photo courtesy 458 http://en.wikipedia.org/wiki/Cricket_World_Cup.
२०१५ प्रपंच कप क्रिकॆट सॆमी फैनल में भारत के हार से चिंता के जरूरत नहींं है।
౪౫౮ ౨౦౧౫ ప్రపంచ కప్ క్రికెట్ సెమీ ఫైనల్లో భారత్ ఓడి పోయినందుకు చింతించ వలసిన పనిలేదు.
Why there is no need to worry about India's loss in World Cup Cricket Semi Finals? Bookies decide which team is to win and which team is to lose; which player is to make half century or full century. Why should an entire Nation break its head and mourn on such trivial matters as victories and losses? What the Nation should break its head about, is the fate of the bettors, more particularly the bettors' parents who have to shell down the money for the addictions of their sons.
किस टीम जीतना और किस टीम हारना, इसके फैसला बुकीस करते हैं। कौनसा खिलाडि से आदा सॆंचरी बनाना और फुल सॆंचरी बनाना, यह तय भी बुकीस करते हैं। इसी कारण से, माया ज्यूत खेल मॆं हार जीतों के लिये, क्यों एक नेषन अपने शिर को तोडना, फाडना ? बॆट्टर्स (दाँव लगाने वाले) और उनके माँ बाप केलिये, भारत जाती अपने शिर तोडने के और फाडने के समय आ गया है। जब जुआरी युवती युवक अपने माँ बाप को बॆट्टिंग् करने के लिये पूछते हैं, माँ बाप अपने भूमी को भी गिरवी रख कर पैसे देना पडेगा। नहीं तो वे अपने माँ बाप को संकोच नहीं करते । उसके बाद, माँ बाप अपमान भार से आत्म हत्या के मार्ग में स्वर्ग यान भी करना भी पडेगा ।
ఏ టీం గెలవాలి, ఏ టీమ్ ఓడాలి అనే విషయాన్ని ఎవరు నిర్ణయిస్తారు? బుక్కీలు. ఏ ఆటగాడు అర్ధ సెంచరీ చేయాలి లేక పూర్తి సెంచరీ చేయాలి అనే దానిని బుక్కీలే కదా నిర్ణయించాల్సింది. దీనికోసం 120 కోట్లు జనాభా గల ఒక జాతి మొత్తం నెత్తి బద్దలు కొట్టుకోటం, మెదడు చించుకోటం ఎందుకు ? జాతి నెత్తి బద్దలు కొట్టుకోవాల్సింది, మెదడు చించుకోవాల్సింది క్రికెట్ లో బెట్టింగులు పెట్టే వ్యక్తులు, ఆ బెట్టింగు జూదగాళ్ళు యువతీ యువకులైతే, వాళ్ళ తల్లిదండ్రుల భవిష్యత్ గురించి. యువతీ యువకులు మద్యం కోసం, బెట్టింగులకోసం డబ్బులు అడిగినపుడు తల్లి తండ్రులు తమ తలలనో, భూములనో తాకట్టు పెట్టి అయినా క్యాష్ తెచ్చి ఇవ్వాల్సిందే. లేకపోతే పిచ్చిముదిరిన ఆయువతీ యువకులు తమ తల్లిదండ్రులను రోకలిబండలతో బాదటమో, కత్తిపీటలతో నరకటమో జరగచ్చు. డబ్బిచ్చిన తరువాత చుట్టుపక్కల వారికి తెలిసిందే అనే అవమాన భారంతో ఆ తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకోవాలసిన పరిస్థితులు రావచ్చు.
See this news. इस खबर को देखीये । ఈ వార్తను చూడండి.
http://www.deccanchronicle.com/150327/nation-crime/article/beaten-son-parents-end-lives .
What is the size of cricket betting market in India? भारत में क्रिकॆट् बॆट्टिंग मार्कॆट् के सैज क्या है ? భారత్ లో క్రికెట్ బెటింగ్ మార్కెట్ సైజు ఎంత ?
According to IndiaTVnews.com it is Rs. 4,000 crore (Rs. 40 billion). It has published a news item of Enforcement Directorate bursting a racket of Rs. 4,000 crore at Vadodara. इंडियान्यूसटीवी.काम वॆबसैट के अनुसार यह रू. ४,००० करोड् रह सकते। ऎन्फोर्समॆंट डैरक्टरेट वडोदारा में एक बडे बॆट्टिंग राकॆट को बरस्ट किया । ఇండియాటీవీన్యూస్.కామ్ అనే వెబ్ సైట్ వారి ప్రకారం, క్రికెట్ బెట్టింగ్ రాకెట్ విలువ రూ. ౪,౦౦౦ కోట్లు ఉండవచ్చు. గుజరాత్ లోని వడోదారా నగరంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ వారు ఒక పెద్ద బెట్టింగ్ రాకెట్ ను బరస్ట్ చేసి నేరగాళ్ళను అరెస్టు చేశారు.
http://www.indiatvnews.com/sports/cricket/cricket-betting-racket-may-have-been-worth-rs-4000-cr-says-ed-16507.html
Question: Why did bookies ensure that India won all the seven matches upto Semi Finals? बुकीस भारत सॆमी फैनल तक सात मैच कचारों में जीतने के लिये क्यों प्रबंध किया होगा ? బుకీలు సరాసరి భారత్ ఏడు మ్యాచ్ లను గెలిచే లాగా ఎందుకు ఏర్పాటు చేసి ఉండవచ్చు?
Ans: It is not difficult to deduce probable reasons for bookies arranging for seven straight victories to India. Entire Indian Nation is cricket mad. If India remains at the bottom of the table and loses very often, out of about 600 million Indians TV viewers, at least 40० - 50० million viewers may lose interest in the early days itself. Then TV Channels' ad. business comes to an end. Even assuming that there are about 5 million to 10 million bettors in India (Govt. of India should conduct a census!!), once India loses, very few betters are likely to bet on the fortunes of other country teams. Hence the bookies and the Organisers of the World Cup are under a business compulsion to make sure that Pakisthan reaches quarter-finals, and India reaches Semi-Final or Final stage. It is like inflating a balloon with hot air to make it to fly. It is like overfeeding cattle in the last days before sending them to abattoirs of Chicago or fattening pigs before driving them to Danish Crown Slaughter House.
बुकीस भारत को एक पंक्ती में सीदा सात मैच जीतने के इंतजाम करने के संभावित कारणों को अंदाज लगाना मुष्किल नहीं है । पूरे भारत जाती, उसके राष्ट्रपती, प्रधान मंंत्री क्रिकॆट् पागल हो गया । आगर भारत वरल्ड कप पायिंट्स टेबुल में नीचे रहे, तो उस के ६० करोड टीवी वीक्षकों मॆं कम से कम ४०० - ५०० मिलियन वीक्षक कृध्ध और दुःखी होकर टिवीस को बंद करते थे । टीवी छानॆल्स के भारत लॆग ऎड्वरटैजिंग् बिजिनॆस अर्धांतर और आकस्मिक खतम हो जाता था। अगर हम भारतीय क्रिकॆट् जुआरों के गणन करीब ५० लाक से १ करोड तक माने (भारत सर्कार इसके सॆन्सस करना पडेगा) , तो उन मे कम से कम ७ मिलियन बॆटर्स कृध्ध और दुःखी हो कर बॆटिंग कम करते थे । दूसरे देशो के हार जीत पर बॆटिंग नहीं करते थे। इसीलिये वुकीस और प्रपंच कप निर्वाहकों पर एक निरबंध व्यापार आवश्यकता था कि, भारत पायिंट्स में अग्रगामी रहना, फैनल्स या सॆमी फैनल् तक पूहुँचना और पाकिस्थान क्वार्टर फैनल तक पहुँचना। यह होता है, जैसा पशुओं को चिकागो महानगर के कबेळाओं को भेजने कुछ दिन, या कुछ महीने पहले पेट भर, बार बार खिलाते हैं, या सुअरों को शूकरों को डेनिष क्रौन कसाईखाने को भॆजने के पहले पूरे ताकत से खिलाते है, वैसा ही ।
బుకీలు, వరల్డ్ కప్ నిర్వాహకులు భారత్ ను వరుసగా ఏడుసార్లు ఎలా గెలిపింప చేశారో ఊహించటం కష్టం కాదు. మొత్తం భారత జాతే, రాష్ట్రపతి, ప్రధానమంత్రితో సహా క్రికెట్ పిచ్చిలో పడిపోయింది కదా. భారత్ పాయింట్ల పట్టికలో అట్టడుగుకు దిగజారిపోతే, దేశంలో కనీసం ౪౦౦ | ౫౦౦ మిలియన్ల టీవీ వీక్షకులు క్రికెట్ టీవీ చూడటం మానేసి ఉండే వాళ్ళు. దాంతో టీవీ ఛానెళ్ళ ఎడ్వర్ టైజింగ్ వ్యాపారం అర్ధాంతరంగా ఆకస్మిక ముగింపుకి వచ్చి ఉండేది. కనీసం ౫ మిలియన్ల మంది భారతీయ జూదగాళ్ళు బెట్టింగులు కట్టటం మానేసి ఉండే వాళ్ళు. వాళ్ళు ఇతర దేశాల జయాపజయాలపై బెట్టింగులు కట్టేటంత అతిపాగలీ బెట్టింగ్ స్టేజికి చేరలేదు ఇంకా. కనుక, బుక్కీలపై, ప్రపంచ కప్ నిర్వాహకులపై, భారత్ ను వరుసగా గెలిపిస్తూ, పాయింట్ల టేబుళ్ళలో అగ్రస్థాయిలో కొనసాగిస్తూ, సెమీ ఫైనల్స్ కో , ఫైనల్స్ కో చేర్చవలసిన అవసరం ఉంది. పాకిస్థాన్ ను కూడ క్వార్టర్ ఫైనల్ కి చేర్చవలసిన అవసరం ఉంది. అలానే చేశారు కదా. ఇది ఎలాంటి దంటే, చికాగో నగరంలోని వధశాలలకు పంపబోయే ముందు, పశువులను అతిగా మేపటం వంటిదే. లేదంటే, డేనిష్ క్రౌన్ కసాయిశాలకి పందులను పంపపోయే ముందు, వాటిని పొట్టనిండా తినిపించి బరువును పెంచటం వంటిదే.
Question: You are making a wild assumption. Substantiate it with some other proof. आप जंग्ली और पागल ऊहा गान कर रहे है। आप के तर्क को उपपत्ती से मजबूत कीजिये । మీరు మరీ గాలిలో ఊహలు చేస్తున్నారు. అలాటి తర్కం మంచిది కాదు. మీవాదనకు బలమైన ఉపపత్తిని చూపండి.
Ok it is not difficult. I have come to know that prior to India Australia Semi Final Match, the betting rate was said to be 500:520. From this, it is said, that a bettor who pays Rs. 500 will get Rs. 520 if he wins. He loses Rs. 500 if India loses. A bet in favor of Australia was said to be in the ratio of 1:500. Meaning that a person who bets same Rs. 500 in favor of Australia would get 500x 500 = Rs. 250,000/-. If there are no upheavals, and if everything goes on bettors' calculations and bookies calculations (India winning) , bookies would have made only NORMAL PROFITS. (Like perfect competition in the Western Market Economics of Smith). Bookies are not such type of business persons who will be satisfied with normal profits. Not only that, our traditional Western Market Economics does not work on that premises. Profit maximisation is the goal of any business person or business organisation.
Although profits were just Rs. 20, and probable loss was Rs. 500/-, most Indians would have bet in favour of India winning. For calculation purposes, a million Indian bettors wagered in favour of India. 5,000,000 x Rs.500 = Rs 2500 million they pay. If India won, they would have earned Rs. 100 million. Profit or loss of Bookies would have depended on the number of people betting in favour of Australia. If the number of those betting in favor of Australia were large, bookies might have made normal profits, number was very large, bookies might have made some additional profits, but definitely not SUPER PROFITS.
On the other hand, if all the five million bettors who paid Rs. 2500 million would have lost entire amount. Depending on the number of bettors in favor of Australia (this number might have been small. Because size of Indian TV viewing population, Indian betting population, Indian cricket crazy population is far higher than those of the rest of the world). I estimate that India's betting population and Rest of the World betting population to be in the ratio of 5:1.
Question: What is the basis for your calculation? आपके पागली कलपना के प्रूफ क्या है ? మీ పిచ్చి పిచ్చి ఊహలకు ఋజువును చూపండి.
A small place like Rajahmundry on the banks of River Godavari has a cricket betting market of Rs. 100 crore (Rs. 1 billion! or $ 150 million approx.).
http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/four-arrested-on-betting-charge/article1538974.ece
Then what should be the size of All India cricket betting? What should be the size of the Global cricket betting market?
ybrao-a-donkey's humble view वैबीराव गधे के विनम्र व्याख्या వైబీరావ్ గాడిద వినమ్ర వ్యాఖ్య
The size of betting market may be Rs. 40,000 crore (Rs. 400 billion) instead of Rs. 40 billion).
అసలు భారత్ ఏడు మ్యాచ్ లు , ఆస్ట్రేలియా న్యూజీలాండ్ గ్రౌండ్లలో గెలవటమే ఒక బుక్కీల వ్యూహం. కేవలం ఒక బుక్కీ (ఒక వ్యక్తి లేక ఒక సంస్థ మాత్రమే ) ఈ వ్యూహాన్ని అమలు చేయనవసరం లేదు. బుక్కీల మధ్య పోటీ వల్ల పలు వ్యూహాలు ఒక సారి అమలు అయి ఉండవచ్చు. ఒక సెంట్రల్ బుక్కీ తన వ్యూహాన్ని అమలు చేసి ఉంటే, భారత్ సెమీ ఫైనల్ ను కూడ గెలిచి, ఫైనల్లో ఓడిపోయి ఉండేది. సిడ్నీ, లండన్, డుబాయ్, కరాచీ, ముంబాయి, అహమ్మదాబాదు మొ|| నగరాలలో ఉండే పలు బడా బుక్కీలు పోటాపోటీగా బుక్కీ వరల్డ్ కప్ ను నిర్వహించుకున్నారు. దీనిలో ఏబుక్కీ కప్పును సాధించుకున్నాడో అనేది బయటకు రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే, డుబాయి వంటి నగరాల్లో జరిగే నేరాలు త్వరగా బయటకి రావు.
(To continue. सशेष. ఇంకా ఉంది.)
Have you heard? 62% of Residents of Mumbai live in slums.
क्या आप यह सुने? मुंबई महानगर के आबादीयों में ६२% प्रतिशत लोग गंदी बस्ती निवासी हैं।
మీరు ఇది విన్నారా? ముంబాయి మహానగర ప్రజలలో ౬౨% మంది మురికివాడల నివాసులే.
क्या आप यह सुने? मुंबई महानगर के आबादीयों में ६२% प्रतिशत लोग गंदी बस्ती निवासी हैं।
మీరు ఇది విన్నారా? ముంబాయి మహానగర ప్రజలలో ౬౨% మంది మురికివాడల నివాసులే.
This comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteReason for deleting the above two comments: Spam Links to some betting sites. They defeat the very purpose of our blog.
ReplyDelete