Wednesday, March 25, 2015

457 Does Mr. Narendra Modi want to become India's Lee Kuan Yew? Does Mr. Chandra Babu Naidu want to become Lee Kuan Yew of Residual Andhra Pradesh?




Singapore is just a city State.  It is the Capital.  It is the Nation.  Its population is just 54 lakhs (2013).  Its area is just 716 sqkm i.e. less than 30km long and 30km wide.  Its GDP is something like $63 billion.  Singapore has the highest trade to GDP ratio i.e. 400% in the world.




Photo courtesy: http://en.wikipedia.org/wiki/Economy_of_Singapore .

Singapore is a major Foreign Direct Investment (FDI) outflow financier in the world.  It has also world's one of the  very large FDI inflows.  When we correlate these two factors, what meaning we can deduce?

Ans: Singapore has become a conduit for FDI inflows and outflows.  Probably, it may be entertaining unaccounted corrupt moolah from the whole world , in the form of FDI.

Singapore has land and water scarcity.  It does not have scope for much of agriculture, unlike India.

The founder President of Singapore Mr. Lee Kuan Yew, passed away recently.  Some people believe that he was a benevolent dictator.

Reports indicate that our Vice President Ansari will be leading a delegation, to attend the funeral of Late Lee Kuan Yew.


ybrao-a-donkey's comments वैबीराव गधे के विनम्र राय వైబీరావు గాడిద వినమ్ర వ్యాఖ్య

Mr. Narendra Modi may be dreaming to become a Lee Kuan Yew for India.  Mr. Chandra Babu Naidu may be dreaming to become a Lee Kuan Yew for Residual Andhra Pradesh.  It may be seen that both the leaders have dictatorial tendencies and traits.

शायद नरेंद्र मोदी महोदय, भारत के अभिनव ली कुआन यू बनना चाहते होगा ।  श्री चंद्र बाबु नायुडु महाभाग शेषीभूत आंध्र प्रदेश के अभिनव ली कुआन यू बनना चाहते होगा ।  दोनों को तानाशाही लक्षण और प्रवृत्ती काफी मात्र में है न ।

బహుశా నరేంద్ర మోడీ మహోదయుల వారు, భారత్ యొక్క అభినవ లీ కువాన్ యూ అవ్వాలని ఆకాంక్షిస్తూ ఉండవచ్చు.  అదే రీతిలో, శ్రీచంద్రబాబు మహాభాగుల వారు శేషీభూత ఆంధ్ర ప్రదేశ్ యొక్క లీ కువాన్ యూ అవ్వాలని కలలు కంటూ ఉండ వచ్చు.  ఇరువురూ నియంతృత్వ స్వభావాలూ, భావనలూ, ప్రవర్తనలూ కలవాళ్ళే.

The money which has flooded, is flooding, will flood Singapore, is definitely unaccounted ill-gotten money.  What part of it is siphoned from India, and what part is from other Nations, needs a deeper study.  But, we can reasonably guess, that Indian ill-gotten money must have been significantly large in magnitude.

जिस संपत्ति सिंगपूर में बाढ आया, अभी आ रहा है, और आगे आयेगा, उस में सिंह भाग गंदे धन ही है ।  उस में कित्ना भाग भारत से चोरी किया हुआ है, और कित्ना भाग अन्य देशों से चुरा हुआ है, यह शोथनार्ह है।  परनतु हम सहेतु अंचना कर सकते हैं कि भारतीय काला धन काफी परिमाण में रहेगा ।

ఏ సంపత్తి అయితే సింగపూర్ లోకి గతంలో వరదలాగా వచ్చి పడిందో, ఇప్పుడు వచ్చి పడుతున్నదో, ముందుముందు వచ్చి పడ బోతున్నదో, దానిలో ఎంతభాగం భారత్ కు చెందిన మురికి డబ్బో, ఎంత ఇతర దేశాలనుండి పంపబడుతున్నదో తెలుసుకోవాలంటే లోతైన అధ్యయనాలు జరగాల్సిందే.  కానీ మనం ఒక సహేతుకమైన అంచనా ఒకటి మటుకు చేయచ్చు, భారత్ నుండి సింగపూర్ కి రహస్యంగా పంపబడే డబ్బు తక్కువేమీ ఉండదు.

The funniest thing is, we ask the tax haven countries (including Switzerland) to disclose the names of the Indians who have stashed their money with their banks.  Mr. Narendra Modi has pledged to bring back all the money stashed abroad, and credit to accounts of all the Indians within six months of his annointment to power.  We are begging the same countries for foreign investments, both foreign direct investments and foreign portfolio investments.


विचित्र विषय यह है कि, हम स्विट्जरलांड् सहित टेक्स हावॆन देशों को, काला धन बचनेवालें भारतीयों के नामों को बहिर्गत करने के लिये विज्ञापन भेजते हैं ।  श्री नरेंद्र मोदी महोदय ने , विदेशों में बचाया हुआ सभी लाखों करोडों रूपये काले धन को भारत सत्ता में आने के छे महीनों में वाबस लाकर भारत में बाँटने के वादा भी किया हुआ था।  उसी वखत, हम काले धन कमाने देशों से भीक माँगते है कि वे भारत को विदेशी प्रत्यक्ष निवेशन, विदेशी पोर्ट फोलियो निवेशन भेज दे ।  यह एक बडा खेद और हास के बात है।

అన్నిటికన్నా విచిత్రమైన విషయమేమిటంటే మనం స్విట్జర్ లాండ్ తో సహా, నల్లడబ్బు పోగేసుకున్న దేశాలను, భారతీయులు తమ బ్యాంకుల వద్ద దాచుకున్న మురికి డబ్బును భారత్ పంపమని, వాళ్ళ పేర్లను బహిర్గతం చేయమనీ అడుగుతాము.  శ్రీ నరేంద్రమోడీ గారైతే, తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోగా, విదేశాల్లో భారతీయులు దాచిన నల్ల డబ్బునంతా, భారత్ కు వెనక్కు తెప్పించి భారతీయులకి పంచి పెట్తామని వాగ్దానం చేశారు.  అదే నోటితో, మాదేశంలో పెట్టుబడులు పెట్టమని అవే నల్లడబ్బు దేశాలను భిక్షమడుక్కుంటాము.  వాళ్ళు మొత్తం  భారతీయ అక్రమ నల్ల డబ్బును వెనక్కి పంపటమనేది ఎన్నటికీ జరగదు.  అలా పంపే కన్నా, వాళ్ళు విదేశీ పెట్టుబడుల రూపంలో కొంత డబ్బును భారత్ లో పారేసి భారత్ ను ఏమార్చవచ్చు.   లేక భారీగా డబ్బును కుమ్మరించినా, విదేశీ పెట్టుబడిదారుల వేషాలలో ఉన్న విదేశీ లేక స్వదేశీ బడా పెట్టుబడిదారులు, భూములనన్నిటినీ ప్రభుత్వం చేత సేకరింపచేసి, తమకు కేటాయింప చేసుకుని, ఫ్యాక్టరీలను, వ్యాపారాలనూ నెలకొల్పి,  భారతీయులను సెక్యూరిటీ గార్డులుగా, ఎలక్ట్రీషియన్లుగా,  డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా , వ్యాక్యూమ్ క్లీనర్ ఆపరేటర్లుగా, మార్చవచ్చును.

Singapore's poverty levels do not lag behind India's poverty levels.  Only difference is their poverty is hidden massive sky-scrappers.  The poor of the Singapore may live in flats, sit on chairs, look at large TV screens, whereas we Indians live in muddy huts, squat on floors, sleep on mats (चटाइयाँ) or native jute thread woven  cots (21st century: plastic threads) (चारपाइयाँ),  there seems to be great disparity in levels of mental tensions and depressions.  The difference is the same as the variance between the mental levels of a belted dog under with chain in its master's grip, and the street dog.  The street dog is insecure from food paucity point of view, it may even envy its counterpart in a bungalow.  The belted counterpart in the bungalow may envy the street dog because the street dog can go wherever it wants, and bide away its time, never with no need to lick its master's and their children's feet.

सिंगपूर के गरीबी स्तर तल, भारत, और शेष आंध्र प्रदेश के गरीबी स्तर तलों से पीछे नहीं रहते, नहीं रह सकते ।  सिर्फ यह ही फरक है कि, वहाँ के गरीबी भारी गगन सौधों के पीछे गुप्त रह जाते ।  सिंगपूर के गरीब लोग उन हर्म्यों में, फ्लैटों में रहते, कुर्सीयों पर बैठते, बडे ऎलईडी टीवी स्करीनों को देखते रहते होगा।  भारतीय गरीब, शेष आंध्र प्रदेश के गरीब, झोंपडियों मे रहते, धऱती पर बैठते, चटाइयों और चार्पाइयों पर सोते होगा।  परन्तु, उन दोनों गरीबों के मानसिक परिस्थितियों में बहुत फरक होता है।  भेद यह है कि, वह ही है , जिस भेद हम पेटीवाले कुत्ते और आवारे या गली कुत्ते के मध्य हम देख सकते है।  पेटीवाले कुत्ते के पेटी शृंखले उसके स्वामी के हस्तों में रहते हैं।  पेटी कुत्ता, अपने स्वामी के अनुमती के बगर एक इंच भी नही मोड सकता।  धीरे धीरे चलना या तेज तेज चलना यह निर्णय-- मालिक, मालकीन, उनके बच्चों के हाथों में रहता है, कुत्ते के पैरों मे नहीं ।  आवारे कुत्ते या गली कुत्ते को यह दैनिक शाश्वत  गुलामी या चापलूसी का जरूरत नहीं रहता ।  कभी कभी खाने के लिये वह भीक माँगना पडेगा, चोरी करना पडेगा, भूक रहना पडेगा, ठंड में कंप कंपी होना पडेगा, लेकिन यह अत्यवसर खुशामद और दाश्य हर क्षण नहीं रहेंगे।

సింగపూర్ పేదరికం మరియు భారతీయుల పేదరికాల స్థాయిల్లో  అంతరాలు ఉన్నా, సింగపూర్ పేదరికం భారతీయ పేదరికం కన్నా తీవ్రతలో ఏమాత్రం వెనుకబడిలేదు.  స్థాయీ భావంలో కొంత తేడా ఉండచ్చు.  సింగపూర్ పేదలు ఆకాశహర్మ్యాలలోని ఫ్లేట్లలో ఉండచ్చు, కుర్చీల్లో కూర్చో వచ్చు, పరుపుల మంచాల మీద పండుకుని, పెద్ద పెద్ద ఎల్ ఈ డీ స్క్రీన్ ల వంక చూస్తూ ఉండ వచ్చు.  భారతీయ పేదలు, శేషీకృత్ శేషీభూత్ ఆంధ్రప్రదేశ్ పేదలు, మట్టి గుడిసెల్లో నివసిస్తూ, నేలపై కూర్చుంటూ,  గడ్డి చాపలు, జనపనార నులక మంచాలు (నేటి కాలంలో ప్లాస్టిక్ చాపలు, ప్లాస్టిక్ తాళ్ళు అల్లిన మంచాలు) పై నిద్రిస్తూ ఉండచ్చు.  కానీ వారి మానసిక కంపనా, వేదనా స్థాయిల్లో బాగా తేడా ఉంటుంది.  ఆ తేడా ఎలాటిది అంటే, మెడలో బెల్టు కట్టబడిన, గొలుసు ఎల్లప్పుడూ యజమాని, యజమానురాలు, వాళ్ళ పిల్లల చేతుల్లో ఉండే ఘరానా బంగ్లా కుక్కకి, దిక్కూ దివాణం లేని ఆవారా వీధి కుక్కకి ఉండే తేడానే.  ఆవారా కుక్క రోజీ తన తిండిని వెతుక్కోవాల్సి వస్తుంది, అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తూ దెబ్బలు తినాల్సి వస్తుంది, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ బ్రతకాల్సి వస్తుంది.  భిక్షం కోసం దేబిరించటం అనేది కొన్ని సార్లు జరగచ్చు.  ఏది ఏమైనా నిత్య దాస్యం ఉండదు.   బంగ్లాల్లోని బెల్టు కుక్కలు వీథికుక్కలను చూచి అసహ్యించు కుంటూ ఉండవచ్చు, లేదా వాటి స్వేఛ్ఛను చూసి ఈర్ష్య పడచ్చు.  అదే విధంగా ఊర కుక్కలు కూడ బెల్టు కుక్కలను చూసి వాటి ఐశ్వర్యాన్ని చూసి ఈర్ష్య పడచ్చు.

అయితే యజమాని అన్నా అవ్వాలి లేకపోతే వీధ కుక్కన్నా అవ్వాలి, అంతే తప్ప బెల్టు కుక్క కాకూడదు.  మనం ఏకుక్కగా పుట్తాం అనేది మన చేతిలో లేదు కదా అనే వాళ్ళు ఉంటారు.   దాస్య ప్రవృత్తి అనేది మానసిక స్వభావం.  భారతీయులలో జూద ప్రవృత్తి నాటుకుపోయినంతగా, స్వేఛ్ఛా ప్రవృత్తి నాటుకుపోలేదు.  మనం మన స్వేఛ్ఛను దుర్వినియోగం చేసుకుంటున్నాం.  వేయి సంవత్సరాల (క్రీస్తు శకం ౧౦౦౦ నుండి) భారతీయ బానిస జీవితంలో, స్వేఛ్ఛ కొరకై పోరాడిన లేదా కనీసం నిశ్శబ్దంగా నైనా కృషి చేసిన సంవత్సరాలు చాలా తక్కువ.  ఈ వేయి సంవత్సరాలలో జరిగిన మతమార్పిడులు అనేవి కొన్నిసార్లు అతి తీవ్రమైన బలవంతం వల్ల జరిగనట్లు కనిపించినా, ప్రాథమికంగా మన దాస్య స్వభావం వల్ల జరిగినవే.  ఇపుడు మనం రాజకీయ, సైనిక బానిసత్వం, మత బానిసత్వం స్థాయిలనుండి ఆర్ధిక బానిసత్వం దిశగా ప్రయాణిస్తున్నాము.

మన పాలకులు సింగపూర్ కి దాసులు గా మారటం, శేషాంధ్ర ప్రదేశ్ ను సింగపూర్ చేస్తామనటం, భారత్ ను సింగపూర్ చేస్తామనటం, ఈ ఆర్ధిక బానిసత్వ స్వయంవరణంలో భాగమే.


(To continue.  सशेष  ఇంకా ఉంది.)

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి.