Mr. Venkaiah Naidu, the Union Urban Development Minister, is reported to have said toa delegation of farmers, led by Krishna Delta Parirakshana Samithi leader Kolanukonda Sivaji and Rayapudi farmers' leader Mallela Seshagiri Rao, who came to submit a representation to him.
"...It is up to you. The capital will go to Nuzvidu area if you keep on complicating the issue... "ybrao-a-donkey's observation वैबीरावु गधे के टिप्पणी వైబీరావు గాడిద అభిప్రాయం
This is nothing but blackmailing of the farmers who approached him for relief. This is nothing but an indirect threat. Who has really complicated the Capital issue? It is the duo of Naidus i.e. Chandra Babu and Venkaiah.
अपने पास उपशमन के लिये आए हुए किसानों को ब्लाकमैल करने से यह कम नहीं है। उपशमन नहीं दे सकना अलग बात है, धमकना अलग बात है। यह परोक्ष रीती में भयादोहन करना ही है। राजधानी समस्या को कौन संक्लिष्ट कर रहा है. ? किसान ? या नायुडू द्वयम-- चंद्रबाबु और वॆंकय्या ?
ఇది రైతులను బెదిరించటం, పరోక్షంగా బ్లాక్ మెయిల్ చేయటం తప్ప మరేమీ కాదు. ఉపశమనం కోరుతున్న రైతులకు ఉపశమనం కలిగించలేక పోతే, అదే మృదువుగా చెప్ప వచ్చు. బెదిరించాల్సిన అవసరం, రాజధాని నూజివీడుకో ఇంకో చోటికో వెళ్తుంది అని భయపెట్టాల్సిన పనిలేదు.
ప్రజలకి కావాల్సింది తిండి, బట్ట, ఉండటానికి చిన్న గూడు, విద్య, వైద్యం. దీనికి రాజధానికీ సంబంధం ఏముంది ? వెంకయ్యగారు, ఎవరో సంక్లిష్టం చేయకండి అని రైతులను అన్నారు. సంక్లిష్టం చేస్తున్నది ఎవరు ? భూములను కోల్పోబోతున్న రైతులా ? (వాళ్ళను రబీ పంట వేసుకోవద్దని ప్రభుత్వం అన్నది). సంక్లిష్టం చేస్తున్నది నాయుడు ద్వయం, చంద్రయ్య, వెంకయ్య. వీళ్ళిద్దరికి, ఆజగన్మోహన్ రెడ్డికి వోట్లేసి, ప్రజలు తమ తలలను తామే నరుక్కున్నట్లయింది.
In the first instance itself, they should have chosen a place, where Government land is available aplenty (I have suggested South Vijayapuri -South bank of Nagarjunasagar Dam for the purpose). They should have started with small sheds for locating the State Capital. They should have decentralised all State level directorates across the 13 District Headquarters and easily accessible towns on Highways, though they may not be District Headquarters.
प्रथम दशा में ही पालक वर्ग, उस जगह को चुनना था, जहाँ सरकारी भूमी, अटवी वेस्ट भूमी पुष्कल मिलेगा ? उन लोग जाकर गुंटूर, विजयवाडा शहरों को सब्जी, फल, आहार, पुष्प देने वाले स्थान में कांक्रीट जंगिल बनाने के लिये, किसानों के भूमी लेने के लिये उन को सता रहे हैं। और किसानों को धमक रहे हैं ?
ప్రథమ దశలోనే వాళ్ళిద్దరూ, ప్రభుత్వ భూమి, అటవీ భూమి పుష్కలంగా ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసుకుని ఉండాల్సింది. పోయిపోయి వ్యవసాయంగా అభివృధ్ధి చెంది గుంటూరు, విజయవాడ నగరాలకు కూరలు, పండ్లు, పుష్పాలను, ఆహార పదార్ధాలను అందించే చోట కాంక్రీట్ అడవులను నిర్మిస్తామనటం ఎందుకు ? ఇప్పటికే రబీ పంట వేసుకోవద్దని సలహా కూడ ఇచ్చారు.
(దీనికి నేను ఒక ఉదాహరణగా, దక్షిణ విజయపురి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కృష్ణానది దక్షిణ తీరాన్ని నేను సూచించి ఉన్నాను. భూమి కొరత నీటికొరత ఉండని ప్రదేశం. రాష్ట్రస్థాయి కార్యాలయాలనన్నిటినీ ౧౩ జిల్లాలలోనూ ఒక్కో జిల్లాకు రెండు మూడు శాఖల చొప్పున కేంద్రీకరించుకోవాలనీ ఒక పరిష్కారాన్ని సూచించాను. శివరామకృష్ణన్ కమీటీ కూడ ఇంచుమించుగా ఇలాటి సలహానే ఇచ్చింది.).
అంతే కాక, భవిష్యత్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉత్తరాంధ్ర , దక్షిణాంధ్ర, రాయలసీమ మూడు చిన్నరాష్ట్రాల కొరకు కృషి చేసుకోవాలని కూడ వ్రాసుకున్నాము.
ఇదంతా ప్రజల కర్మ. డబ్బులు తీసుకొని వోట్లు వేసినందుకు ప్రజలకు వివిధ పధ్ధతులలో క్షవర కల్యాణం తప్పదు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.