Photo courtesy Wikipedia.org.
421 Is a Guru really necessary for exploration of truth or self-realisation?
४२१ क्या सत्य शोथन या आत्म झान और आत्म सत्व साधन के लिये गुरू के जरूरत है?
౪౨౧ సత్యాన్వేషణకు గానీ, అత్మ సత్వ సాధనకు గానీ గురువు యొక్క ఆవశ్యకత ఉందా?
Answer which occurs to ybrao a donkey's intellect వైబీరావు గాడిద బుధ్ధికి తట్టుతున్న జవాబు
A Guru is only a helper. गुरु सिर्फ एक सहायक और दोहद कारी हो सकते है। గురువు కేవలం సహాయకారి , దోహద కారి కాగలడు.
A preceptor is not compulsory or obligatory. गुरूजी अनिवार्य आवश्यक नहीं है। గురువు అనేవాడు లేకపోతే అడుగు కూడా ముందుకు వేయలేము అనేంత ఆవశ్యకత ఏమీ లేదు.
Question: Then, in CVR Spiritual Telugu TV Channel, one Swamiji is telling that one cannot get self-realisation by reading books. तो, सीवीआर् तॆलुगु टीवी छानॆल् में एक स्वामीजी कह रहा है कि, गुरु के बिना आत्म ज़्ञान समुपार्जन असाध्य है। మరి సీవీఆర్ స్పిరిట్యుయల్ అనే తెలుగు టీవీ ఛానెల్ లో , ఒక స్వాముల వారు పుస్తకాలు చదివితే ఆత్మ జ్ఞానం రాదంటున్నారే?
Answer: In his case (that particular Swamiji) it might have been true. But, we cannot generalise it. उन स्वामीजी के व्यक्तिगत आत्म ञान के विषय में वह सत्य हुआ होगा, परन्तु उस बयान या अभिव्यक्तीकरण को हम सामान्यीकरण, साधारणीकरण, व्यापकीकरण नहीं कर सकते। ఆ స్వామీజీ గారి స్వయం_ ఆత్మ జ్ఞాన విషయంలో అది సత్యం అయితే అయి ఉండ వచ్చు. కానీ దానీని మనం సామాన్యీకరణం, విశ్వీకరణం చేయలేం.
Books are also like Gurus. They provide us information and sometimes impart us skills. But one difference between manual gurus and book-gurus, according to my perception is, manual Gurus can be interactive, while books cannot be interactive, though authors of books can foresee some questions which may occur in reader's (truth seeker's) mind and answer them in advance. In other words, Gurus can be dynamic, where books remain static.
किताबें भी गुरु के तरह ही रहते हैं। दोनों हम को समाचार देते हैं, और, कुछ समय पर, नैपुण्य भी सिखाते हैं। परन्तु, मानव गुरु और पुस्तक गुरु दोनों के मध्य एक भेद हम देख सकते हैं कि, गुरु इंटर-याक्टिव रह सकते हैं, लेकिन ग्रंध इंट्र याक्टिव नहीं रह सकते। यह भेद , सिर्फ एक तकनीकी अंश है। पुस्तकों के भविष्यत दार्शनिक लेखकों, अपने पाठकों के मस्तिष्कों में आविर्भाव होने वाले प्रश्नों को आगे ही शोच कर, अपने ग्रंधों में उन के जवाब और परिष्कारों को चर्चा कर सकते हैं। याने, गुरु से भाषण करने में थोडा सा चैतन्य, लचक, नम्यता हमारो को मिल सकते है, ग्रंधों में हमारे को गतिहीनता दिख सकता है।
పుస్తకాలు కూడ గురువుల లాంటివే. అవి మనకు సమాచారాన్ని, ఇంకా కొన్ని సమయాల్లో నైపుణ్యాలను కూడ నేర్పుతాయి. కానీ మానవ గురువులకు, పుస్తక గురువులకు (గురువుల్లాంటి గొప్ప పుస్తకాలకు) ఒక భేదమేమిటంటే, మానవ గురువులతో మనం మాట్లాడినపుడు కొత్తప్రశ్నలను లేవనెత్త వచ్చు, వాటి సమాధానాలను రాబట్ట వచ్చు (మానవ గురువుకి తెలిస్తే, కానీ చాలా సార్లు వాళ్ళకి తెలీదు, తమ అజ్ఞానాన్ని కప్పి పుచ్చుకోటానికి డొల్లు పుచ్చకాయ కబుర్లు చెప్పి తప్పించుకుంటారు.). గ్రంధాల విషయంలో, కొన్ని సార్లు దార్శనికులైన రచయితలు, మహాకవులు, తమ పాఠకుల మస్తిష్కాలలో ఉదయించే సందేహాలను ముందుగానే ఊహించి వాటికి సమాధానాలను, పరిష్కారాలను సీదాగా గానీ, చర్చ రూపంలో గానీ పొందు పరచటం జరగచ్చు. అలా జరిగిన సందర్భాలలో, మానవ గురువులకి, పుస్తక గురువులు ఏమాత్రం తీసిపోవు. మానవ గురువుతో మాట్లాడినపుడు మనకి ప్రశ్నలను లేవనెత్తి వాటికి జవాబులను రాబట్టే సౌలభ్యం ఉండటం వల్ల , మానవ గురువు ఉంటే బాగానే ఉంటుంది. పుస్తకాల రచయితల అడ్రసును పట్టుకుని (ఈకాలంలో ఈ మెయిల్) వారికి వ్రాసి జవాబులు రాబట్ట వచ్చు, కానీ ఇది తదనంతర పరిస్థితి. అయితే మానవ గురువుకూడ సర్వజ్ఞుడు కాడు. కొన్ని సార్లు కొన్ని విషయాలలో మనకన్నా రెండాకులు ఎక్కువ చదివితే చదివితే చదివి ఉండవచ్చు. మన కన్నా ఎక్కువ తెలిసిన వాడు అనే దృష్టితో మనం వారి దగ్గరకు వెళ్ళిన తరువాత, నీరు పల్లానికి ప్రవహించిన విధంగా, గురువునుండి జ్ఞానం మనకు ప్రవహిస్తుందా, లేక మన నుండి గురువుకి జ్ఞానం ప్రవహిస్తుందా అనేది, ఆ ప్రత్యేక సందర్భాన్ని బట్టి , సమావేశాన్ని బట్టి ఉంటుంది.
Sometimes, Gurus themselves might not have experienced the realisation or bliss which they preach their disciples to explore and attain. Then a duty beholds on Gurus, to tell the disciples that they themselves have not experienced the targeted apex. They cannot hide behind vague statements like 'indefinable, infinite' etc.
कभी कभी, गुरू लोग ही, जिस आत्म जञान और आत्मानंद को पाने के लिये शिष्यों को प्रबोध करते हैं, उस आत्मञान और आत्मानंद को स्वयं ही नहीं पा कर सकना हो सकता है। तब, गुरुओं पर एक कर्तव्य अवश्य रहेगा कि, शिष्यों को अपने साधना अपरिपक्व स्थिति के बारे में बोलन उचित होगा। वे 'अनिर्वचनीय, रूप रहित ' आदी अस्पष्ट या नसाफ वचनों से, अपने अज़्ञान को छिपना आजकल हम देख सकते हैं।
అప్పుడప్పుడు, గురువులకు తాము ఏ జ్ఞానాన్నైతే , ఏదివ్యానుభవాన్నైతే సముపార్జించమని తమ శిష్యులకు చెప్తారో, ఆ ఆత్మ జ్ఞానాన్నే, బ్రహ్మానందాత్మానుభవాన్నే, ఆగురువులు నిజంగా దర్శించి ఉండక పోవచ్చు. అపుడు తమ వైఫల్యాన్ని, లేక తాము ఇంకా సాధక దశలోనే ఉన్నాము, ప్రయత్నిస్తున్నాము అనే విషయాన్ని గురువులు శిష్యులకు చెప్తే ఎంత ఉన్నతంగా ఉంటుంది? నేటి గురువులలో ఎక్కువ మంది, ఆవిషయాన్ని దాచిపెట్టి, ' అనిర్వచనీయం, రూపరహితం, అవధులు లేనిది' వంటి అస్పష్ట వర్ణనలతో, శిష్యుల ప్రశ్నల నుండి తప్పించుకోటం మనం చూస్తున్నాము. శిష్యుడు ఇంకా గట్టిగా అడిగితే మానవ గురువు, శిష్యుడిని ' నీవింకా ఆ దశకు చేరలేదు, చాలా మెట్లు ఎక్కాలి ' అని చులకన చేసే ప్రమాదం కూడ ఉన్నది.
What is the conclusion? Neither the word of human preceptor (mAnav guru), nor the information in books are final. Both are only aids and tools, with some strengths and some limitations. Therefore, a duty lies on the truth-seeker to whet (examine on a testing stone) the veracity of statements made by Gurus as well as books, before forming firm beliefs. However, there is nothing wrong in trying either Gurus or books. Gurus of all religions have audacities and tendencies to declare that disciples must fall at their feet and learn.
सारांश क्या है? मानव गुरु या पुस्तक गुरु के वचनोंं और समाचार कभी भी अंतिम (फैनल) नहीं हो सकते। वे सब सिर्फ सहारा और साधन संपत्ती हो सकते हैं। अतः, कर्तव्य साधक पर रहेगा कि, वह गुरु वचनों को, ग्रंध वचनों को, उनके वास्तविकता, सात्विकता, हेतु बध्धता के बारे में अपने विविध पध्धतियों और साधनों को उपयोग करको परीक्षा करना अवश्य होता है। अपने विश्वासों को दृढ करने के पहले ही यह धृवीकरण होना चाहिए। हालांकी, तथापी गुरुओं को पहुँचने, या ग्रंधावलोकन करने में, कुछ फऱक नही रहेगा। गुरु या ग्रंध , यह ऐछ्छिक ही होगा। परन्तु सभी धर्मों के गुरुओं में यह आदत हम देख सकते हैं कि वे शिष्यों से, श्रोताओं से कहते: 'सिर्फ गुरु से ही आप को ज्ञान मिलेगा। ग्रंधों से नहीं मिलेगा। '
We can write a thousand pages on this. We shall try again on some other day. इस के बारे में हम हजार पृष्ट लिखने के योग्यांश हैँ। और एक बार कोशिश करेंगे। ఈవిషయంలో మనకి వేయి పేజీలు వ్రాయటానికి యోగ్యమైన అంశాలు ఉన్నాయి. మరోసారి ప్రయత్నిద్దాము.
Today's verses आज के पद्य ఈరోజు పద్యాలు
From Srimad bhAgavatam, Seventh Canto, Episode of prahlAda caritra. Telugu verses by Bammera pOtanAmAtya. श्रीमद् भागवतं, सप्तम स्कंथ, प्रह्लाद चरित्र घट्टम, बम्मॆर पोतनामात्य प्रणीत सुंदर पद्य. శ్రీమద్ భాగవతం, బమ్మెర పోతనామాత్య ప్రణీతం, ఏడవస్కంధం, ప్రహ్లాద చరిత్ర ఘట్టం
కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువుల్
కానని భంగి కర్మములు గైకొని కొందరు కర్మ బధ్ధులై
కానరు, విష్ణు కొందరట, కందురకించన వైష్ణవాంఘ్రి సం
స్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వరా!
kAnani vAni nUtagoni kAnani vADu viSishThA vastuvul
kAnani bhangi karmamulu gaikoni kondaru karma baddhulai
kAnaru vishNu kondaraTa, kandurakincana vaishNavAnghri sam
sthAna rajObhishiktulagu samhrita karmulu dAnavESvarA!
काननि वानि नूत गॊनि काननि वाडु विशिष्ट वस्तुवुल्
काननि भंगि, कर्ममुलु गौकॊनि कॊंदरु कर्म बध्धुलै
कानरु विष्णु, कॊंदरट कंदुर किंचन वैष्णवांघ्रि सं
स्थान रजोभिषिक्तुलगु संहृत कर्मुलु दानवेश्वरा !
Here Prahlada is telling clearly that a blind man cannot show way to another blind man.
--------------------------
చదివించిరి నను గురువు లు
చదివితి ధర్మార్ధ ముఖ్య శాస్త్రములు నే
చదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!
cadivinciri nanu guruvulu
cadiviti dharmArdha mukhya SAstramulu nE
cadivinavi galavu pekkulu
caduvulalO marmam ella cadiviti tanDrI!
चदिविंचिरि ननु गुरुवुलु
चदिविति धऱ्मार्ध मुख्य शास्त्रमुलु ने
चदिविनवि गलवु पॆक्कुलु
चदुवुलतो मर्ममॆल्ल चदिविति तंड्री!
Here, PrahlAda is very clearly telling that he has learnt on his own, beyond what has been taught by his teachers. He also says that he has learnt the ultimate secret of all learnings.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.