In Hindusthani Music, tune rAg Shivranjan is popular as a raga of expressing pathos (करुण रस). హిందూస్థానీ సంగీతంలో శివ్ రంజన్ రాగం కరుణ రసం వ్యక్తం చేయటానికి బహుళ ఉపయోగకారిగా పేరు పొందింది.
We do not find many classical compositions in South Indian Music (Carnatic Music), though Sivaranjani rAga is not unpopular as such. దక్షిణ భారతీయ కర్నాటక సంగీతంలో శివరంజని రాగం అంతగా అన్ పాపులర్ కాకపోయినా, (శివరంజని పేరు మీద ఒక సినిమా కూడ వచ్చింది), శాస్త్రీయ సంగీత వాగ్గేయకారుల కృతులు మటుకు ఎక్కువగా లేవు (నా దృష్టికి రాలేదు).
The second part of the ascendant of Shiv ranjan and the part two of rAg bhUp (mOhana in Carnatic Music) are same., i.e. they use pa dha sa' or g,a,c'. శివ్ రంజన్ రాగం యొక్క ఉత్తరాంగం, మోహనరాగం (హిందూస్థానీ సంగీతంలో భూప్) ఉత్తరాంగం ఒకటే, పధస.
The difference is only in part 1 i.e. pUrvAng only. While Shivranjan uses c,d,d#, bhUp (mOhana) uses c,d,e. తేడా పూర్వాంగం లోనే. శివ రంజని స, రి, సాధారణ గంధారాన్ని ఉపయోగించగా, మోహన అంతర గాంధారాన్ని ఉపయోగిస్తుంది. శివరంజని లోని శోకం అంతా సాధారణ గాంధారంలోనుండే వస్తుంది.
If you will like to see the western notation used in the above audio-video, pl. visit http://museyb.blogspot.com. మీరు పై ఆడియో వీడియో లో వాడిన పాశ్చాత్య స్వరలిపిని చూడాలనుకుంటే నా బ్లాగు మ్యూజ్ వైబీ .బ్లాగ్ స్పాట్. కామ్ ను సందర్శించండి. క్లిక్. http://museyb.blogspot.com
For describing the state of India Today, rAg Shivranjan fits very well. ఈరోజు భారత దేశం యొక్క దుస్థితిని వర్ణించటానికి, శివ్ రంజన్ రాగం చాల చక్కగా సరిపోతుంది. లేదంటే మనం రంజనిని గానీ (దుర్మార్గ చరాధముల), లేక శుభపంతువరాళిని గానీ ప్రయత్నించాల్సి ఉంటుంది.
Tyagaraja's work in rAg ranjani which depicts India's condition today. संत त्यागराज के यह रंजनि राग कृति, आज के भारत के दुस्थिति को प्रतिबिंब होता है। రంజని రాగంలో త్యాగరాజస్వామి వారి ఈ కృతి నేటి భారత్ దుస్థితిని చక్కగా ప్రతిబింబిస్తుంది.
Refrain-pallavi: durmArga charAdhamulanu dora nIvana jAlarA. स्थायी-- दुर्मार्ग चराधमुलनु दॊर नीवन जालनुरा. పల్లవి దుర్మార్గచరాధములను దొర నీవన జాలరా.
Meaning: (Oh Rama) I cannot call the meanest of the meanest persons, as my master. मैं दुर्मार्ग में चलनेवाले लोगों में अधमों को मेरा मालिक नहीं कह सकता हुँ। దుర్మార్గ చరాధములైన వారిని నేను దొర అనలేను.
dharmatmaka dhana dhAnyamu daivamu nIvai yunDaga (durmArga carAdhamulanu dora nIvana jAlarA). धर्मात्मक धन धान्य दैवमु नीवै युंडगा (दुर्मार्ग चराधमुल दॊर नीवन जालरा). ధర్మాత్మక ధన ధాన్య దైవము నీవై యుండగ (దుర్మార్గ చరాధముల దొర నీవన జాలరా).
Stanza 1 चरणं చరణం.
paluku bOTi nI sabha lOna patita mAnavula kosage, khalula nechchaTa pogaDa, SrI tyAgarAja vinuta.
पलुकुबोटि नी सभ लोन पतित मानवुल कॊसगे, खलुल नॆच्चट पॊगड, शअरी त्यागराज विनुत. పలుకు బోటి నీ సభ లోన పతిత మానవుల కొసగె, ఖలుల నెచ్చట పొగడ, శ్రీ త్యాగరాజ వినుత.
Sinful humans have been given the power of speech in your assembly. Where shall I praise mean and wicked persons ? आप के सभा में पतित मानवों को भाषण शक्ति दिया गया है. मै नीच मानवों को कैसा प्रशंसा और स्तुती कर सकता हुँ ? పతిత మానవులకు నీ సభలో భాషణా శక్తి ఇవ్వ బడినది. నేను నీచ మానవులను ఎలా పొగిడేదీ ?
To continue. सशेष. సశేషం. | |||
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.