The above video-audio contains very popular tune Hindolam based on Saint TyAgarAja's composition 'manasulONi marmamunu telusukO (Know the secret of my mind). పై వీడియో ఆడియో లో బహుళ జనాదరణ పొందిన హిందోళ రాగం లో సంత్ త్యాగరాజస్వామి కూర్చిన మనసులోని మర్మమును తెలుసుకో పై ఆధారపడింది.
HindoLam is a pentatonic tune. हिंदोळम एक औडव राग है. याने इस में सिर्फ पाँच स्वर ही उपयोग होते हैं। హిందోళం ఔడవ రాగం. అంటే ఇందులో కేవలం ఐదు స్వరాలే వాడతారు. సగమదని (తార షఢ్జంతో కలిపితే ఆరు సగమదనిస.)
To see the western notation used in this composition please see http://museyb.blogspot.com. इस कृति के स्वरलिपि देखने केलिये मेरा ब्लाग म्यूजवैबी.ब्लागस्पाट.काम देखीये. దీని స్వర లిపిని చూడటానికి నా బ్లాగు మ్యూజ్ వైబీ.బ్లాగ్ స్పాట్.కామ్ సందర్శించండి. క్లిక్ http://museyb.blogspot.com .
--o0o--
Their minds are set and tune to benefit Capitalists వాళ్ళ మెదళ్ళు పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చటానికే ట్యూన్ అయి ఉన్నాయి
Who are they? వాళ్ళెవరు?
Who else? ఇంకెవరు? మాన్యశ్రీ నరేంద్రమోడీ, శ్రీ చంద్రబాబునాయుడు.
Prove it! ఋజువు చేయండి.
News reports indicate that , for distributing lands to industrialists, Modi Government, without allowing Lok Sabha to discuss the issue, has approved issuance of an ordinance to facilitate land acquisition even without the consent of the farmers. వస్తున్న వార్తల ప్రకారం, మోడీ ప్రభుత్వం, లోక్ సభలో లోతైన చర్చ జరగకుండానే, పారిశ్రామికవేత్తలకు భూమి సేకరించి ఇచ్చే నిమిత్తం, రైతుల అనుమతి లేకుండానే, వారి భూమిని సేకరించుకోటానికి అవకాశం కల్పిస్తూ, ఆర్డినెన్సును జారీ చేయటానికి సిధ్ధమవుతున్నది.
How about Chandrababu Naidu? మరి చంద్రబాబునాయుడు ఎలా?
The mind of Shri Chandra Babu Naidu seems to have been set on handing over on a gold plate all the lands between Capital Region of Andhra Pradesh ostensibly to the Government of Singapore, and secretly to the hidden hands of anonymous business Corporates. Only time will tell what secret benefits he has received from those concerns directly or indirectly. చంద్రబాబు నాయుడి గారి మెదడంతా రాజధాని రీజియన్ లోని భూములనన్నిటినీ బాహ్యంగా సింగపూర్ ప్రభుత్వానికీ, రహస్యంగా దాని వెనకాల దాగిన పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టటానికి తీవ్రంగా శ్రమిస్తున్నది. ఆయనకి రహస్యంగా ఏమైనా కిక్ బ్యాక్ లు ముట్టాయా లేదా అనేదానిని కాలమే నిర్ణయిస్తుంది.
For the present, owing to the foresight-less decisions of Mr. Naidu, banana plantations in Northern parts of the Capital Region of Andhra Pradesh, have been
burnt by unknown Arsonists. ప్రస్తుతానికి మటుకు చంద్రబాబు నాయుడు గారి అనాలోచిత నిర్ణయాల వల్ల, రాజధాని ఉత్తర ప్రాంతంలోని అరటితోటలను అజ్ఞాత దుండగులెవరో కాల్చేశారు.
Subject to further editing. सशेष. हिंदी अनुवाद भी लिखने का है. సశేషం. దీనిని ఇంకా సంస్కరించవలసి ఉంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.