405 किशोरों को पढाने लायक विषय संस्कृत नहीं, डयाग्नोस्टिक्स, पेथो फिजियालजी, और फारमकालजी.
405 కిశోరులకు నేర్పాల్సింది సంస్కృతం కాదు, డయాగ్నాస్టిక్స్, పేథో ఫిజియాలజీ మరియు ఫార్మకాలజీ.
What I write may appear to be weird, but it is unavoidable need. जिस चीज मैं यहाँ लिख रहा हुँ, अजीब और विचित्र दिख सकते। परन्तु अनिवार्य आवश्यक है। నేను ఇక్కడ ఇప్పుడు వ్రాస్తున్నది వింతగానూ, రతమతంగానూ, అన్నప్రాసన నాడు ఆవకాయ లాగానూ కనిపించవచ్చును. కానీ అనివార్య వాస్తవం.
How? कैसा? ఎలా?
बहूत छोटे बीमारियों के लिये भी हम सूपर स्पॆशालिटी अस्पतालों को दर्शन कर रहे हैं। वहाँ बहुत महँगाई टॆस्ट्स हम ले रहे हैं। महँगाई दवा खरीदने के लिये बच्चों को भेज रहे हैँ। हजारों या लाखों रूपये वैद्यशाला बिल्स् पे कर रहे हैं। इनके बारें में किशोर बालकों को कुछ न कुछ जानने का जरूरत नहीं है क्या ? మనం చిన్న చిన్న వ్యాధులకు కూడ పెద్ద పెద్ద స్పెషలిస్టుల దగ్గరకు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కి పరుగెత్తుతున్నాము. ఎంతో ఖరీదైన వైద్య పరీక్షలను కొనుక్కుంటున్నాము. ఖరీదైన మందులను కొనుక్కురమ్మని ప్రిస్క్రిప్షన్లను ఇచ్చి పిల్లలను రోడ్ల మీదికి తోలుతున్నాము. వేల , లక్షల కొలది రూపాయల వైద్యశాలల బిల్లులను చెల్లిస్తున్నాము. తాము వేటిని ఎందుకు కొంటున్నామో, డాక్టర్లు ఈ పరీక్షలను ఎందుకు వ్రాశారో, ఈ పరీక్షల రిపోర్టులలో ఏమి వ్రాసి ఉంటుందో అర్ధం చేసుకోవాల్సిన అవసరం కిశోరులకు ఉంటుందా, ఉండదా.
I am not opposed to Sanskrit. At the same time, we should not forget this world's realities. Sanskrit can be learnt as per the tastes of the adolescent, as an optional subject either in schools and colleges or outside. But diagnostics, pathophysiology, pharmacology should be compulsorily taught. Otherwise, adolescents will grow into adults, middle aged persons, and old aged persons, but they will remain medical-illiterates.
मैं संस्कृत सिखाने के व्यतिरेकी नहीं हूँ। परन्तु हम वास्तव जगत से दूर नहीं जाना चाहिये। किशोरों को उनके इछ्छानुसार हम संस्कृत स्कूलों में, कालेजीयों में, और बाहर भी सिखा सकते। लेकिन निर्बंध नही करना चाहिये। दूसरे ओर या प्रत्युत हम डयाग्नोस्टिक्स (निदान शास्त्र), रोग शरीर विज्ञान, और औषध शास्त्र को निर्बंध से ही सिखाना पडता। नहीं तो, आज के किशोर प्रौढ वयस्क होते, मद्य वयस्क होते, वृध्ध होते, फिर भी दूर्भाग्य से वैद्य-निरक्षरास्य ही रहते।
నేను సంస్కృతానికి వ్యతిరేకిని కాదు. అదే సమయంలో మనం వాస్తవ ప్రపంచానికి దూరంగా జరిగిపోకూడదు. సంస్కృతాన్ని నిర్బంధంగా కాకుండా, ఆప్షనల్ గా స్కూళ్ళలో కాలేజీలలో కానీ, బయటకానీ నేర్చుకోవచ్చు. కానీ డయాగ్నాస్టిక్సు (రోగనిర్ధారణ శాస్త్రం), పేథోఫిజియాలజీ (రోగ శరీరధర్మశాస్త్రం), మరియు ఫార్మకాలజీ (ఔషధశాస్త్రం) , తప్పక నేర్పాలి. లేకపోతే కిశోరులు వృధ్ధులై మరణించేదాకా వైద్య నిరక్షరాస్యులుగానే ఉండిపోతారు.
Today's classical music आज का शास्त्रीय संगीत ఈరోజు శాస్త్రీయ సంగీతం
ऊपर दिये हुये वीडियो में राग गांगेय भूषणी है. పైన ఇచ్చిన వీడియోలో రాగం గాంగేయ భూషణి. காங்கேயபூஷணி . இந்த தென்னிந்திய இசை இசைக்கு No. 33, ஆகிறது. ఇది కర్నాటక సంగీతంలో ౩౩ వ మేళకర్త. ఇందులో నిజానికి రెండు గాంధారాలు (సాధారణ, అంతర గాంధారాలు) ఉంటాయి. இந்த பாடலை இரு காந்தாரர்க்கள் பயன்படுத்துகிறது. కానీ, సాధారణ గాంధారాన్నే రి గా ఉచ్చరిస్తు షట్ శృతి రిషభంగా పాడటం జరుగుతున్నది. అంటే ఆరోహిలో స సాగా అంగా మ ప,శుధై,కాని,స ఉన్నా సరిగమ శుధైకాని గా పాడటం జరుగుతుంది. వాద్యకారుడికి రెండూ ఒకటే.
గాంగేయ భూషణిలో నేను తయారు చేసిన రచన ఉత్తర భారతీయ హిందూస్థానీ శైలిలో ఉంది. దీని పాశ్చాత్య స్వర లిపి చూడ దలుచుకున్నవాళ్ళు, దయతో నా బ్లాగు మ్యూజ్ వైబీ.బ్లాగ్ స్పాట్ . కామ్ సందర్శించండి. లింకు క్లిక్ http://museyb.blogspot.com.
TODAY'S HINDI WORD आज का हिन्दी पद ఈరోజు హిందీ పదం
मँगतापन -- beggary. బిచ్చం ఎత్తుకోటం.
Example उदाहरण ఉదాహరణ
नरेंद्र मोदी महोदय, चंद्रबाबु नायुडू महोदय मँगतापन करते हुऎ विदेशों में संचार करते रहते हैं। भारत राष्ट्र और जाती को यह अपमान है। శ్రీ నరేంద్ర మోడీ మహోదయులవారు, శ్రీచంద్రబాబు నాయుడు మహోదయులవారు, బిచ్చగాళ్ళలాగా విదేశాలు తిరిగి అడుక్కుని వస్తూ ఉంటారు. ఇది భారత దేశానికీ, భారత జాతికీ అవమానం. Mr. Narendra Modi, Mr. Chandra Babu Naidu repeatedly wander in developed countries begging for foreign investments. This is nothing but an insult to India as a country and as a Nation.
(To continue. Will be subject to further editing. सशेष. और लिखने का, संपादन करने का है. ఇంకా వ్రాయవలసి, సంస్కరించ వలసి ఉన్నది.)
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.