Tune ratnAngi is the parent rAga of meLakarta 2 , in VenkaTamakhi's rAga classification system. वॆकट मखी के रागा वर्गीकरण व्यवस्था में राग रत्नांगी, मेळकर्ता नं. २ होता है। వెంకట మఖి గారి రాగాల వర్గీకరణ పధ్ధతిలో , రత్నాంగి రాగం, మేళకర్త నం. ౨ కి జనక రాగం. ఇది మొదటి చక్రమైన ఇందు చక్రం లోకి వస్తుంది.
ఇందు చక్ర రాగాల ప్రధాన లక్షణమేమిటంటే, దీనిలోని ఆరురాగాల పూర్వాంగం ఒకటే. షడ్జం, శుధ్ధ రిషభం, శుధ్ధ గాంధారం (చతుశృతి రిషభాన్నే గ అంటూ పాడతారు), శుధ్ధమధ్యమం ఇవి కనకాంగి, రత్నాంగి, గానమూర్తి, వనస్పతి, మానవతి, తానరూపిణి లలో కామన్.
రత్నాంగి ఉత్తరాంగం అంటే పధనిస ల్లో శుధ్ధ ధైవతం, కైశికినిషాదం వాడతారు. ఇలా శుధై కైని వాడే మేళ కర్తలకు రత్నాంగి కాక, కొన్ని ఉదాహరణలు హనుమత్ తోడి, వకుళాభరణం, నటభైరవి, చారుకేశి, రాగవర్ధిని, జలార్ణవం, భవప్రియ, నామనారాయణి, షణ్ముఖప్రియ, రిషభప్రియ, ధాతువర్ధని మొ||.
పై ఆడియో వీడియో లో వాడిన పాశ్చాత్య స్వర లిపి చూడాలనుకునే వారు నా బ్లాగ్ మ్యూజ్ వైబీ . బ్లాగ్ స్పాట్ . కామ్ ను దర్శించండి. లింక్ క్లిక్ http://museyb.blogspot.com.
The garbage of Andhra Pradesh Capital Region
The rulers of Andhra Pradesh seem to be getting mad day by day. आंध्र प्रदेश राज्य के पालक, धीरे धीरे पागलपन दिशा में वायु यान करते दिख रखे हैं। ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పాలకులు నానాటికి నగరాల పిచ్చి అనే ఊబిలోకి కూరుకు పోతున్నట్లుగా కనిపిస్తున్నది.
Otherwise, how can they explain declaring 7068 sq.km. as main Capital Region and 122 sq.km. as core Capital Region? नहीं तो, राजधानी के लिये ७०६८ वर्ग कि.मी. भूमी अलग रख कर, घोषण करने के कारण और मतलब उन लोग सफाई से नहीं कह सकते। లేక పోతే వారు, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగర స్థూల వైశాల్యాన్ని 7068 చదరపు కిలోమీటర్లుగా, నగరాంతర వైశాల్యాన్ని 122 చదరపు కిలోమీటర్లుగా ప్రకటించటానికి కారణం కనిపించదు.
The area separated is not desert or wasteland. It is extremely fertile farm land. अलग किया हुआ जमीन मरुभूमी या ऊसर भूमी नहीं है। अत्यंत सारभरित उपयोगकारी कृषी क्षेत्र है। అలా ప్రత్యేకించిన భూమి ఎడారి గానీ ఊసర క్షేత్రంగానీ కాదు.
The rulers like to boast that the proposed city is going to become the third largest Capital Region in India, after Bangalore and Hyderabad. प्रतिपादित नगर सारे देश में बंगलूरु और हैदराबाद् के बाद, तीसरा बडा राजधानी क्षेत्र बन जायेगा, ऐसे डींग मारमे में शासकों को खुशी लगते होगा। ప్రతిపాదిత నగరం దేశంలోనే మూడవ అతి పెద్ద రాజధాని ప్రాంతం అవుతుందని కోతలు కోయటంలో ఆనందం కలుగుతూ ఉండ వచ్చు.
To continue. सशेष. సశేషం.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.