Saturday, October 25, 2014

380 Has the Prime English Newspaper from Hyderabad become a crony of TDP?

380 హైదరాబాదులోని అగ్ర ఆంగ్ల దిన పత్రిక తెలుగుదేశం పార్టీకి క్రానీగా మారిందా ?
३८० हैदराबाद के सर्वोच्च आंग्ल दैनिक टीडीपी के क्रानी हो गया ?
A plant, if it is to be called a plant should have  chlorophyll and be capable of handling photo-synthesis independently.   ఒక చెట్టును మనం చెట్టు అనాలంటే, అది పత్రహరితాన్ని కలిగి ఉండాలి.  కిరణ జన్య సంయోగ క్రియను జరుపుకొని తన ఆహారాన్ని తాను తయారు చేసుకోగలిగి ఉండాలి.  एक वृक्ष को हम वृक्ष कहना है तो, उस को पत्र हरित होना।  उस को किरण जन्य संयोग क्रिया के शक्ति होना।

 In the same way, whether press or electronic media, if we have to call an institution media, it must have the capability to report and comment freely and earn its livelihood and means of survival through reasonably honest methods, without deviating too much from professional ethics. 

అలాగే మనం ఒక సంస్థను, అది అచ్చు పత్రిక గానీ లేక  ఎలక్ట్రానిక్ మీడియా గానీ, దానిని మనం మీడియా అనగలగాలంటే, దానికి స్వతంత్రంగా రిపోర్టు చేసి, వ్యాఖ్యానించే శక్తి ఉండాలి.  మరియు అది తన బ్రతుకు తెరువును, మనుగడను వీలైనంత నిజాయితీ పధ్ధతులలో సమకూర్చుకోగలగాలి.  వీలైనంత వరకు వృత్తినీతినుండి దూరంగా జరగకుండా ఉండాలి.

वैसे ही हम एक संस्था को, वह छापनेवाले अखबार हो या ऎलक्ट्रानिकि मीडिया हो, उस को स्वतंत्रता से रिपोर्ट करने का, और टिप्पणी करने के, शक्ती और युक्ती रहना चाहिए।  वह अपने जीविका उत्तर जीवन को, जहाँ तक संभव हो, वहाँ तक, इमानदारी तरीके में कमाना चाहिऎ ।  पेशेवर नैतिकता से दूर नहीं जाना चाहिए।

We shall now, see the first page top Headline of the Deccan Chronicle Daily dated 25.10.2014.  ఇపుడు మనం, దక్కన్ క్రానికల్ దినపత్రిక 25.10.2014 తేదీ మొదటి పేజీ పతాక శీర్షికను చూద్దాము.  हम अभी दॆक्कन क्रानिकल दैनिक २५.१०.२०१४ सर्व प्रथम पृष्ठ, सर्वोच्च शीर्षिका को देखेंगे।

TRS future in 2019 bleak, says Lokesh.  Lokesh's photo's background is 75 years of Deccan Chronicle with motto "Together, we've come so far...".   2019 లో తెరాస భవిష్యత్ శూన్యం, అని లోకేషు అంటున్నారు.  లోకేషు గారి ఫొటో వెనకాలేమో, దక్కన్ క్రానికల్ 75  ఏళ్ల లోగో, మరియు  "మనం ఇప్పటిదాకా కలిసి ఇంతదూరం వచ్చాం... ", దక్కన్ క్రానికల్ పత్రిక వారి మాటో.  टी आर ऎस् के भविष्यत शून्य, लोकेष (जी) कहते।  लोकेषजी तस्वीर के पोछे, दक्कन क्रानिकल के पचत्तर साल पूरे होने के लोगो, और उनके माटो  "हम यहाँ तक मिलकर आये... "

Three more photos on the second page, with DC logo and motto behind one big photo.  రెండో పేజీలో ఇంకో మూడు ఫోటోలు, ఒక పెద్ద ఫొటో వెనకాల డీసీ లోగో మరియు మాటో.  दूसरे पृष्ठ में तीन लोकेष के तस्वीर, और एक बडे तस्वीर के पीछे दक्कन क्रानिकल के लोगो और माटो।

Entire Page 2 has been dedicated to interview with Lokesh.  ఇంచుమించుగా మొత్తం రెండోపేజీని లోకేషు గారికి కేటాయించారు.  डीसी ने,  तकरीबन पूरे दुसरे पेज को लोकेष को अंकित किया ।

ybrao-a-donkey's humble views వైబీరావు గాడిద అభిప్రాయాలు वैबीराव गधे के नम्र विचार

Just few months have elapsed since the completion of the 2014 elections.  २०१४ चुनाव पूर्ण होकर कुछ महीनें ही हुआ।  There are five years still to go.  ఇంకా ఐదేళ్ళు గడవాలి.  और पाँच साल गुजरने का है।

Nobody knows who will be alive and who will be dead, when we get up, the next day morning.  తెల్లారి లేస్తే మనలో ఎవరు బ్రతికుంటారో, ఎవరు పోతారో, ఎవరికీ తెలీదు.  कल सुबह उठने के समय पर कौन जीते रहेगा और कौन मरेगा , किसी को नहीं मालूम। 

The esteemed news paper Deccan Chronicle wasted one full page space and tons of newsprint to publish an interview which contained nothing but platitudes and rhetoric.  గౌరవనీయ దక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ వారు ఒక పూర్తి పేజీ స్థలాన్నీ, టన్నుల కొద్దీ న్యూస్ ప్రింటునీ, రాజకీయవాదులు చెప్పే సాధారణ విషయాలను, ఆలంకారికమైన ఫ్యాన్సీ ఊహలతో నిండిన ఇంటర్వ్యూని ప్రచురించటానికి వినియోగించటం గమనార్హం.  माननीय दक्कन क्रानिकल दैनिक, एक पूर्ण पृष्ठ और टन्स आफ न्यूस प्रिंट को, राजकीयवादियों से देनेवाले सर्व साधारण भाषण और आलंकारिक फ्यान्सी अलंकारिक असार वचनों को छापने के लिये विनियोग करना शोचनीय विषय है।

Who is Lokesh, anyway?  ఇంతకీ లోకేషు ఎవరు?  कैसे भी, लोकेष कौन है ?

Son of the Chief Minister of a splintered State.   ముక్కలు చేయబడిన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగారి అబ్బాయి.  टुकडे हुए एक राज्य में मुख्यमंत्री महोदय के बेटा।

One example: Lokesh says headline: Not Andhraite or Telanganaite, I'm Hyderabadi.  ఒక ఉదాహరణ.  లోకేషు గారంటున్నారు  నేను ఆంధ్రా వాడిని కాదు, తెలంగాణా వాడిని కాదు,  హైదరాబాదీని.  एक उदाहरण लोकेषजी बोल रहे है कि-- मै आंध्रवाला नहीं हुँ, मै तॆलंगाणावाला नहीं हूँ, मै हैदराबादी हुँ।

The Prince should have said, "I am an Indian'.   But, he did not say.  The Prince might have been born in Hyderabad.  That is really irrelevant, because if he is born in Jubilee Hills, should we say that he is Jubilee Hillite?  Besides, will he be issued a Hyderbad Passport, if he is born in Hyderabad.      రాజకుమారుడు, నేను భారతీయుడను అంటే బాగుండేది.  కానీ అతడు అలా అనలేదు.  రాజకుమారుడు హైదరాబాదులో పుట్టి ఉండ వచ్చు.  అయితే అది అంత సంబంధంలేని విషయం.  ఎలాగంటే, ఆయన జూబిలీ హిల్స్ లో పుట్టి ఉంటే, జూబిలీహిల్లైట్ అంటారా ?  అంతే కాక హైదరాబాదులో పుట్టారని, హైదరాబాదు పాస్ పోర్టును ఇవ్వరు కదా. 

This may be some sort of dandyism or over-rakishness.  ఇది ఒక రకమైన, హైదరాబాదులో వాడే బాధాకరమైన శబ్దం ఉంది, నఖరా లేక నకరా కావచ్చు.  ఈపదాన్ని వాడటం నాకు ఇష్టం లేదు.  వేరొక పదాన్ని పాఠకులు సూచిస్తే మార్చుకుందాము.  यह एक तरह के पाखंड या छैलापन दिख रहा है।

My apologies to the admirers of Shri Lokesh.  I have nothing against him.  He has a long way to go.  శ్రీ లోకేషు గారి అభిమానులకు నా క్షమాపణలు.  అయన యందు నాకు వ్యతిరేకత ఏమీ లేదు.  ఆయన ఇంకా చాలా దూరం ప్రయాణించాలి.  (బహుశా ఎన్నో పదవులను అందుకోవాల్సి రావచ్చు).  लोकेषजी के अभिमानियों को मेरे क्षमा प्रार्धना।  उन से मुझे कुछ व्यतिरेकता नहीं है।  शिर्फ यह कहना है कि, वे बहुत दूर जाने का है।

ఈనాటి పద్యంआज के पद्य  Today's Telugu verse.


Bammera PotanAmatya's MahabhAgavata, Gajendra Moksham. సహజపాండిత్య బిరుదాంకితుడైన బమ్మెర పోతనామాత్యుడి మహాభాగవత గజేంద్ర మోక్షం నుండి. पोतनामत्य के महा भागवत, गजेंद्र मोक्ष से.
lOkambulu lOkESulu lOkasthulu
lOkESulu tegina tudi alOkambagu pen-
jIkati kavvala evvanD-
EkAkriti velungu atani nE bhajiyintun.

Gist: After the destruction of all these worlds, rulers of these worlds, residents of these worlds perish, who glows with unique glory, I pray him.
లోకంబులు లోకేశులు లోకస్థులు
తెగిన తుది అలోకంబగు పెం
జీకటి కవ్వల ఎవ్వం
డేకాకృతి వెలుంగు అతని నే భజింతున్.

ఈ లోకాలూ, లోకేశులైన రాజులు, లోకనివాసులు నశించాక ఎవ్వరైతే ఏకాకృతితో వెలుగుతారో , అతడిని నేను భజిస్తాను.
लोकंबुलु लोकेशुलु लोकस्थुलु
तॆगन तुदि अलोकंबगु पॆं-
जीकटि कव्वल ऎव्वंडे-
काकृति वॆलुंगु अतडि ने भजियिंतुन्।

To continue.  ఇంకా ఉంది.  सशेष. 

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.