379 విద్యావంతులైన వ్యక్తులు, వర్గపోరాటాలు జరిగాయని, జరుగుతున్నాయని, జరగబోతున్నాయని ఎందుకు గుర్తించ లేరు ?
३७९ विद्यावान लोग क्यों नहीं मानते --कि, वर्ग संघर्ष इतिहास में कई बार हुआ, अभी हो रहा है, और आगे भी होगा ?
Several class struggles have taken place in India in the past. But they have not been traced and recorded by the British Historians and their successor Indian Historians.
గతంలో భారత్ లో పలు వర్గ పోరాటాలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. ముందు ముందు జరగబోతున్నాయి. గత కాలపు వర్గ పోరాటాలను భారతీయ చరిత్రలను వ్రాసిన బ్రిటీష్ చరిత్రకారులు పట్టించుకోలేదు, వాటిని చరిత్రలోంచి త్రవ్వి వ్రాయ లేదు. వారి వారసులైన భారతీయ చరిత్రకారులు కూడ వర్గపోరాటాలపై ఆసక్తి చూపలేదు.
भारतीय इतिहास में कई वर्ग संघर्ष जगह ले लिया। परन्तु भारत के इतिहास लिखिने के लिये आंग्रेजी सर्कारी से नियुक्त ब्रिटीष इतिहासकार उन श्रेणी संघर्षों को खोजने के लिये कोशिश नहीं किये। उन इतिहासकार के वारिस भारतीय इतिहासकार भी वर्ग संघर्षों को अश्रध्धा किये। अतः, भारतीय इतिहास ग्रंधों में वर्ग संघर्षों को जगह नहीं मिला।
Let us take the example of the Svachch BhArat initiated by Mr. Narendra Modi, our ghanAghana Prime Minister. May be some Salman Khan, some Amitabh Bachan, some Sachin Tendulkar et al. All these persons belong to the class who do not normally clean their own beds or rooms. If security of private parts is not involved, this class of people will ask servants to bathe their bodies, massage them, wipe them, and apply cosmetics. They always take care of their homes and offices by employing servants. But Bharat or India does not mean only masters and mem Sahebs. We have to include the entire population i.e. servants also.
మనం మన ప్రఖ్యాతి గాంచిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సంరంభుడై ఆరంభించిన స్వఛ్ఛభారత ఉద్యమాన్ని తీసుకుందాం. ఈఉద్యమానికి బ్రాండ్ అంబాసెడర్లుగా నియమించబడిన వాళ్ళు ఎవరు ? ఒక సల్మాన్ ఖాన్. ఒక అమితాభ్ బచన్. ఒక సచీన్ టెండూల్కర్. మొ|| పెద్దలే. వీళ్ళంతా ఏ వర్గానికి చెందిన వాళ్ళంటే, వాళ్ళ బెడ్ ను , వాళ్ళ గదిని వాళ్ళు శుభ్రం చేసుకోలేరు. జిమ్ లకు వెళ్ళే టందుకు, పార్టీలకు, ప్రాడక్ట్ ప్రమోషన్లకు వెళ్ళేందుకు టైమ్ ఉంటుంది గానీ స్వంత బెడ్ నో , స్వంత గదినో చిమ్ముకునేందుకు టైము ఉండదు. వీళ్ళా భారత్ ను స్వఛ్ఛ భారత్ గా మార్చేది? ఈ వర్గం ఎలాటిది అంటే, ప్రైవేట్ పార్టుల రక్షణ సమస్య గనుక లేకపోతే, తమకు శుభ్రంగా స్నానం చేయించి, మాలిష్ చేసి, తుడిచి, కాస్మెటిక్స్ రాయమనే రకాలు. వీళ్ళు తమ ఇళ్ళను కార్యాలయాలను సేవకుల సహాయంతో శుభ్రంగా ఉంచుకోగలరు. ఫోన్ చేస్తే మునిసిపల్ కార్పోరేషన్ వాళ్ళు వచ్చి వీళ్ళ ఇళ్ళముందర కూడ ప్రత్యేకంగా శుభ్రం చేసి వెళ్తారు. భారత దేశం అంటే, ఈ యజమానులు, యజమానురాళ్ళ వర్గం మాత్రమే కాదు కదా. భారత దేశంలో సేవకుల వర్గాన్ని కూడ కలిపి చూడాలి కదా. సేవకుల ఇళ్ళ పరిసరాలను వారు శుభ్రం చేసుకోలేనంతగా, వారు బ్రతుకు తెరువు కోసం ప్రథమ ద్వితీయ వర్గాల ఇళ్ళలో సేవలు చేసుకోవాల్సి వస్తున్నది. ఇప్పటికే మాన్యశ్రీ వెంకయ్యనాయుడు గారు ఒకసారి అన్నారు. అన్నీ ప్రభుత్వమే చేస్తే, జనం తమ ఇళ్ళముందు పేడ కళ్ళను కూడ ప్రభుత్వమే తీయాలంటారు, అని.
Today's video of classical music ఈరోజు సంగీతం వీడియో आज का शास्त्रीय संगीत वीडियो
Rag Jaijayavanti in Hindusthani Music. Rag dvijAvanti in CarnAtic Music.
హిందూస్థానీ సంగీతంలో జయజయవంతి రాగం. కర్నాటక సంగీతం లో ద్విజావంతి రాగం.
हिंदूस्थानी संगीत में राग जैजयवंती. कर्नाटक संगीत मे राग द्विजावंति.
This video is made from computer generated programmed music. ఈవీడియో ఏ వాయిద్యం పైనా వాయించినది కాదు. కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా ఆడియో, మరియు సబటైటిల్స్ తయారు చేసినది. यह वीडियो कंप्यूटर जनरेटर आडियो से बना हुआ है.
You can see the Western Notes- notation used in the audio on the screen. You can also see it at my blog http://museyb.blogspot.com.
ఆడియో లో వాడబడిన స్వరాల లిపిని మీరు తెరపై చూడవచ్చు. మరియు నా బ్లాగ్ మ్యూజ్ వైబీ బ్లాగ్ స్పాట్ . కామ్ లో కూడ దొరుకుతుంది. इस आडियो के पाश्चात्य स्वर लिपि को आप स्क्रीन पर देख सकते हैं। और मेरा ब्लाग म्यूज वैबी. ब्लाग स्पाट.काम मॆं भी आप देख सकते। http://museyb.blogspot.com
To continue. ఇంకా ఉంది. सशेष.

No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.