372 కర్కోటకులు ఎవరు? సమాజము మరియు ఆర్ధిక వ్యవస్థయా? లేక కర్కోటకులులాగా కనిపించేలా ప్రవర్తించేలా మార్చబడిన వ్యక్తులా?
३७२ कर्कोटक कौन? समाज या आर्धिक व्यवस्था? या कर्कोटक के तरह व्यवहार करने के लिऎ मजबुर् किया हुआ व्यक्ती?
संदर्भ Context సందర్భం
One Telugu newspaper in its issue dated 8th Oct. 2014 gave the headline:
Awaiting for mother's death. The karkOTaka santAnam which arranged for funeral waiting for her death in the graveyard.
8.10.2014 నాటి ఒక తెలుగు పత్రికలో శీర్షికను పెట్టారు: తల్లి చావు కోసం ఎదురుచూపు. అంత్యక్రియలకు ఏర్పాటు టు చేసిన కర్కోటక సంతానం. స్థానికుల సంతానంతో పోలీసులు ఆస్పత్రికి తరలింపు. పోలీసుల అదుపులో కొడుకులు, కూతుళ్ళు.
८.१०.२०१४ दिनांक एक तॆलुगु दैनिक अखबार मॆ दिया हुआ शीर्षिका: मां की मौत के लिऎ इंतजार। दहन के लिये, कर्कोटक संतान से इंतजाम। स्थानिकों के समाचार ले कर पुलीस स्मशान से माँ को चिकित्सालय को बदली।
This is not a criticism of the newspaper which published it. They have done their duty of reporting what has happened. But the word 'karkOTka' used to describe the mother's sons and daughters.
ఇది వార్తను ప్రచురించిన పత్రికపై విమర్శకాదు. జరిగిన విషయాలను రిపోర్టుచేయటం వారి విధి, దానిని వారు నిర్వహించారు. కాకపోతే, ఆ తల్లి సంతానాన్ని వర్ణించటానికి ఆపత్రిక వారు వాడిన విశేషణం కర్కోటక కొంత సామాజిక మరియ వ్యవస్థాకోణం నుండి పరిశీలనాత్మకమైనది.
यह ब्लाग पोस्ट को, उस शीर्षिक को देनेवाला अखबार पर निंदात्मक समीक्षा नहीं है। यह उनके काम है कि, वास्तवों के वयान करना या संदेश छापना। परन्तु, उन से उपयोग किया हुआ पद --कर्कोटक-- , उस माँ की संतान को वर्णन करने के लिये प्रयोगित शब्द, बहुत आलोचना प्रेरक और आंदोळना कारक, मुझे दिख रहा है।
I do not want to comment on the accursed mother or her children. They are all cogs in a big machine called this society, country and its economy.
ఆ దురదృష్టవంతురాలైన తల్లిపైగానీ, ఆంతకన్నా దురదృష్టవంతులైన ఆమె పిల్లలపై గానీ నేను వ్యాఖ్యానించ దలుచుకోలేదు. వాళ్ళేముంద, పాపం, ఈ సమాజం, దేశం, ఆర్ధిక వ్యవస్థ అనే మహా రాక్షస యంత్రంలో చిన్న స్క్రూ లలాంటి వాళ్ళు.
मै उस दुर्भाग्यपूर्ण मां या उसकी दुर्भाग्यपूर्णतम बेटे बेटियों पर टिप्पणी नहीं लिखना चाहता हुँ। वस्तुतः उन लोग इस समाज, देश, आर्धिक व्यवस्था यह महा जंतर मंतर में -- एक छोटा पॆंच या चटखनी या लोह ढिबरी है।
Our problem lies not much in individuals, but in the set up of this society, country, its organisation, its philosophy and economy.
మన సమస్య వ్యక్తులలో పెద్దగా లేదు. మన సమస్య ఈ భారత సమాజం, ఈ దేశం, దీని పాలక వ్యవస్థ, దాని తత్వం మరియు ఆర్ధిక వ్యవస్థ లోనే ఉంది.
हमारे समस्या व्यक्तियों में नहीं है। हमारे समस्या इस भारत समाज, इस देश, इस के पालक व्यवस्था, इस के तत्व विधान, और आर्धिक व्यवस्था में है।
More brief details. ఇంకా కొన్ని క్లుప్త వివరాలు. और थोडा ब्योरा
Waiting for mother's death from morning to evening. This mother named KandapAti damayanti, Phirangipuram, Guntur Dt. is said to have one son and three daughters. The old lady's husband died ten years back. Son works in a hotel. One daughter runs a small grocery shop. Second daughter and her husband works in a marriage links firm. Fourth daughter runs a small fancy shop. Mother was staying with daughters.
सशेष. To continue. ఇంకా ఉంది, కొనసాగిస్తాను.

No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.