371 దేవుడు ఉన్నాడనుకుంటే, దేవుడు గొప్పవాడా, లేక వంశ పారంపర్య గురువు గొప్ప వాడా, లేక పాలకుడు గొప్పవాడా ?
371 ईश्वर है हम मान लेंगे। अब यह प्रशन उठेगा कि, क्या भगवान महानु या पारंपर्य गुरु महानु या पालक महानू ?
This question has been haunting me for the last several days, since a Guru and his followers refused to accept the God's-offering (prasAd) because it was offered to him after giving to ruler. This, according to news reports has happened at Tirumala Tirupati DevasthAnams.
ఈ ప్రశ్న నన్ను కొన్ని రోజుల నుండి వేధిస్తున్నది. ఇది ముఖ్యంగా, తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఒక పారంపర్య గురువు గారు, ఆయన అనుచరులు, తమకు ముందుగా దేవుడి ప్రసాదం ఇవ్వకుండా, పాలకులకు (ప్రభుత్వ ప్రతినిథులైన మంత్రులు అధికారులకు) ఇచ్చి, తరువాత తమకు ఇవ్వటాన్ని అవమానంగా భావించి, భగవత్ ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోటం జరిగిన నాటినుండి నాకు వేదన ఎక్కువైంది. నిజానికి నాస్తికుడనయిన నాకు, ఇది అనవసరమైన, సంబంధం లేని ప్రశ్న. అయినా, బాల్యం ఆస్తిక వాతావరణంలో గడపటం వల్ల, వాసనలు పూర్తిగా నశించక పోటం వల్ల ఈ కుశంకలు కలిగి భూతాల్లాగా నన్ను వేధిస్తున్నాయి.
यह प्रश्न मुझे कुछ दिन से प्रेत के जैसा आखेट कर रहा है , प्रत्येकतः उस दिन से, जिस दिन तिरुमला तिरुपति देवस्थान मे एक पारंपर्य गुरु और उनके शिष्य परमाणु, भगवत प्रसाद लेने को इनकार कर दिये , अपमान
मान कर बाहर चले गये और बाहर मीडिया से बात किये। वास्तव मे, मुझे एक नास्तिक के रूप में संबंधित नहीं है।
We cannot find fault with the temple Chief Priest in this respect, because he is only an employee who has to carry out the instructions of the Executive Officer, whose survival is dependent on the mercies of the Ruling Party and its Chief Minister.
ఈవిషయంలో మనం దేవాలయ ప్రధాన అర్చకుని తప్పు పట్టలేము. అతడు కేవలం జీతం చెల్లించబడే ఉద్యోగి. అతడు దేవాలయ అగ్ర నిర్వాహకులైన జె.ఈ.ఓ. మరియు ఈ.ఓ యొక్క ఆజ్ఞలను పాటించాలి. జె.ఈ.ఓ మరియు ఈ.ఓ. లు తమ పదవుల్లో ఉంటారా పోతారా అనేది పాలక పక్షం, దాని యజమాని యైన ముఖ్యమంత్రి పై ఆధారపడి ఉంటుంది.
इस विषय में हम देवालय प्रधान अर्चक स्वामी को हम दोषी नहीं कह सकते, क्योंकि, वे सिर्फ एक वेतन जीवित कर्मचारी है, जो देवालय के परिपालक जॆ .ई . ऒ . या ऎग्जिक्यूटिव अधिकारी के आज्ञानुसार काम करना है। जॆ.ई.ऒ. और ई.ऒ. के अस्तित्व या उत्तरजीविता अधिकार पार्टी और उसके मुख्यमंत्री के करुणा पर आधारित रहेगा।
Chief Ministers, Prime Ministers, Govt. Officials and Politicians tend to be egoists, not to speak of industrialists, film stars and cricketers.
ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ప్రభుత్వాధికారులు మరియు రాజకీయనాయకులు సాధారణంగా అహంకారులుగా ఉంటారు. అవసరం కొద్దీ బయటకు వినయశీలతను ప్రకటిస్తుంటారు. పారిశ్రామికవేత్తలు, సినీనటులు, మరియు క్రికెటర్ గురించి వేరుగా వ్రాయనవసరం లేదు.
मुख्यमंत्रियों, प्रधान मंत्रियो, राजकीय नेता, उन्नताधिकारियों, साधारणतः अहंकारी रहते हैं। बाह्य स्वरूपालंकार के लिये विनय शीलता दिखाते रहते हैं। उद्योगपती, फिल्म सितारे, और क्रिकॆटर्स कै बारे में लिखने के जरुरत नहीं हैँ।
How should awakened persons be? ज्ञानी संत लोग कैसा रहमा జ్ఞానులైన వారు, సంత్ లు గా కీర్తించబడే వాళ్ళు ఎలా ఉండాలి
Awakened persons cannot have egos. Egoes are lost by unification with the supreme soul.
జ్ఞానులైన వారికి అహంకారాలు ఉండకూడదు. ఎందుకంటే, అవి పరమాత్మలో యోగం చెందటం వల్ల (లీనం కావటం వల్ల) తమ ఉనికిని కోల్పోతాయి. నిరహంకారత్వం, నిర్మోహత్వం ఇవిజ్ఞానులకు ఉండాల్సిందే. వారికి మానావమానాలుండవు.
ज्ञानी लोग को अहंकार, तद जनित विकार नहीं रहना चाहिऎ। क्योंकि, परमात्म से योग पाने का बाद (यति योगी बनने के बाद) , योगियों मे अहंकार क्षय होता है।
Refusing offerings made to God (prsAdam), if at all God exists, should become an insult to God. If a monk is unhappy with a temple, probably resentment should be communicated point blank in writing to the Executive Officer in writing.
నిజంగా దేవుడనే వాడు ఉంటే (ఆయనకు ప్రసాదాన్ని స్వీకరించి సమర్పించిన వాళ్ళను అనుగ్రహించే అలవాటు ఉంటే), దేవుడికి సమర్పించబడిన ప్రసాదాన్ని తిరస్కరించటం, దేవుడిని అవమానించటమే కావాలి. ఇక్కడ స్వాములవారు తన కోపాన్ని చూపాల్సింది బాధ్యులైన ఎగ్జిక్యూటివ్ అధికారిపై, మరియు ఆయనపై పెత్తనం చేసే పాలకబోర్డు, దేవాదయమంత్రి, ముఖ్యమంత్రి మొ|| వారిది. కనుక నిరసనను తెలపాల్సింది లిఖితపూర్వకంగా. పంపాల్సింది వీరందరికి. జ్ఞానులు, భక్తాగ్రేసరులు, దేవుడిమీద అలగరు.
अगर भगवान वास्तव मे मौजूद है, और उन महोदय भक्त लोग से, देवालय अर्चक स्वामियों से निवेदन स्वीकर करते हं, तो भगवान को समर्पित प्रसाद को तिरस्कार करना, भागवान के अपमान होना चाहिऎ। इस कार्य के पर्यवसान ओर निष्कृती क्या रहेगा ? अगर उन स्वामी महाशय अपना अपमान के बारे में निरसन प्रकट करना हो, तो उनहोंने दोवालय ऎग्जिक्यूटिव अधिकारी, या उसको पर्यवेक्षण करने वाले टीटीडी बोर्ड, देवादाय मंत्री, मुख्यमंत्रि, हर आफ्ते तिरुपति यात्रा करनेवाले गवर्नर से लिखित शिकायत करना था। ज्ञानी लोग भगवान पर नाराज नहीं होते।
What was the punishment administered to the Chief Demy God Indra for belittling the garland gifted by Sage Durvasa?
దుర్వాసుడు ఇచ్చిన ప్రసాదమైన ఒక పూలదండను చిన్నచూపు చూసిన ఇంద్రుడికి దుర్వాసుడు విధించిన శిక్ష ఏమిటి ?
महा ऋषी दुर्वास से दिया हुआ पुष्प माला को अपमान करनेवाले सुर पती देवेंद्र को दुर्वास क्या सजा दिया ?
According to scriptures, this happened in heaven. The Chief Demy God Indra was proceeding on his royal elephant AirAvatam. On the way, Sage Durvasa happened to meet him. The Sage gave Indra, a garland which he was wearing on his neck. Indra negligently kept it on the head of his elephant airAvatam. The elephant irritated by the nectar of the flowers, threw it to the ground and trampled it. The Sage got enraged, and in his wrath, cursed Indra condemning to lose his position of Indra (Lordship of Demy Gods).
మహాభాగవతం ప్రకారం, ఇంద్రుడు ఐరావతంపై ఊరేగుతుండగా, ఆమార్గంలో వచ్చిన దుర్వాసుడు ఇంద్రుడికి తన మెడలో ఉన్న పుష్పమాలను బహూకరించాడు. దానిని ఇంద్రుడు తూష్ణీంభావముతో తన ఐరావతం ఏనుగు నెత్తిన పెట్టాడు. ఆ గజరాజు పుష్పమాల స్పర్శకు గగుర్పాటు చెంది ఆ మాలను నేలపై పడేసి తొక్కింది. కుపితుడైన దుర్వాసుడు, ఇంద్రుడిని పదవీభ్రష్ఠుడివి కమ్మని శపించాడు. ఇంద్రుడు ఎంత బ్రతిమాలినా కనికరించలేదు.
महाभागवत के अनुसार, जब सुर पती देवेंद्र अपने महा गज ऐरावत के ऊपर चढकर जा राहा था, तब महर्षी दर्वास उस रास्ते पर आया था। इंद्र को , दुर्वास ने अपने कंठालंकृत पुष्प माला को बहुमती दिया। इंद्र ने बेपरवाही से उस माला को अपने गज के शिर पर रखा। गजराज ऐरावत ने उस माला से रोमांचित हो कर, उस माला को धर्ती पर गिरा कर कुचलाया। महर्षी दुर्वास कुपति होकर, इंद्र को पद भ्रष्ठ होने के शाप दिया। खिन्न होकर इंद्र दुर्वास मुनी से क्षमा माँगा, परन्तु मुनी ने इंद्र को शाप विमुक्त नहीं किया।
What is the moral of this story? Can the ochre-robed Swamijis understand it? If they have an issue with temple authorities, they have to fight it out with the temple administration. They can't refuse to receive God's offerings.
ఈకథ లోని నీతి ఏమిటి? అది మన కాషాయ బట్టల అహంకృతాలంకృత స్వాముల వార్లకు అర్ధం అవుతుందా? వారికి దేవాలయ పరిపాలనాధికారులతో ఏవైనా ఇబ్బందులు ఉంటే, ఆ అధికారులతోనూ వారి బాసులతోనూ పోరాడాలే తప్ప దైవ ప్రసాదాలను నిరాకరించకూడదు కదా.
यह कहानी का नीती क्या है ? हमारे काषाय व्स्त्रधारी स्वामीजी उस नीती को समझ सकते हैं? उन को कुछ तकलीफें हैं तो , देवालय पालक वर्ग से लड सकते हैं, लेकिन भगवत प्रसाद को कैसा इनकार कर सकते हैँ?
(To continue. सशेष. ఇంకా ఉంది.)

No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.