౩౭౦ భట్రాజు మీడియా ఏదేశానికి గానీ ఏప్రజలకు గానీ మేలు చేయదు.
३७० चापलूसी मीडिया किसी देश या किसी जाती को भलाई नहीं करेगा।
మీరు మీగ్రామంలో లేక పేటలో నాస్తికత్వాన్ని, మార్క్సిజాన్ని పరిచయం, ప్రచారం చేసి, బ్యాలెట్ విప్లవం తెద్దామనుకుంటున్నారా? అయితే సంప్రదించాల్సిన ఈమెయిల్ ybhask [at] gmail [dot] com.
What ails this world? What ails this country? What ails this State?
ఈ ప్రపంచాన్ని ఏమి పీడిస్తున్నాయి. ఈదేశాన్ని ఏమి పీడిస్తున్నాయి. ఈ రాష్ట్రాన్ని ఏమి పీడిస్తున్నాయి.
इस दुनिया को सतानेवाले चीज क्या क्या है ? इस देश को सतानेवाले चीज क्या क्या हैं ? इस देशवासियों को सतानेवाले चीज क्या क्या हैं ?
Today's vocabulary ఈరోజు కొత్తపదజాలం आज का शब्दावळी
Inter Alia. = Along with other things, among other things. ఇతర విషయాలతో బాటుగా. अन्य विषयों के साथ.
Inter alia, other inversions and perversions, this world, this country, this State are being bullied by Capitalist inversions and perversions. ఇతర వికారాలతో పాటుగా, ఈ ప్రపంచం, ఈదేశం, ఈరాష్ట్రం, పెట్టుబడిదారీ వికృతులు, వికారాలతో పీడించబడుతున్నాయి. अन्य विकारों के साथ साथ, इस दुनिया, इस देश, इस राज्य, सभी पूँजीवादी विकृतियों और विकारों से पीडित हैँ।
Among such Capitalist inversions and perversions, flattering and paid media is one grieviously hurtful thorn.
అలాటి పెట్టుబడిదారీ వికృతులు, వికారాలలో ముల్లు లాటిదీ, బాధించే ముల్లు లాంటిది, భట్రాజు మీడియా.
ऐस पूँजीवादी विकृती और विकारों में, एक पीडापूर्ण काँटा जैसे विकार है चापलूसी मीडिया।
Why does media become a stooge or rulers?
పాలకులకు మీడియా ఎందుకు కట్టుబానిసగా మారుతుందీ ?
शासकों को मीडिया क्यों कठपुतली हो रहा है ?
जवाब Answer జవాబు
Running TV channels, newspapers, producing films etc. are businesses run for profit. They are not philonthropic ventures. Everyday Media houses have to pump in money for buying printing paper, films, inks,
టీవీ ఛానెళ్ళను, వార్తా పత్రికలను నడపటం, సినిమాలను తీయటం ఇవి అన్నీ లాభాలకొరకు నడపబడే వ్యాపారాలు. ఇవి దాన ధర్మాలకొరకు, దేశసేవ కొరకు ఉద్దేశించినవి కావు. ప్రతిరోజూ మీడియా హౌసెస్ వారు తమ వ్యాపారాల్లోకి కాగితం, సిరాలు, ఫిల్ములు మొ|| కొనటానికి డబ్బును కుమ్మరించాల్సి ఉంటుంది.
टीवी छानेलं निर्वहण करना, अखबारों को छापना, सिनिमाओं को निर्माण करना ये सभी फायिदाओं के लिये चलानेवाले धंधे हैँ। देश सेवा, समाज सेवा, दान धर्म आदी कार्यों के लिये उद्देशित नहीं हैँ। मीडियो हौसॆस, हर दिन आपने बिजिनॆसों में कागज, स्याही, फिल्म्स, ट्रान्सपोर्ट, वगैरे के लियो बहुत धन बहा देना पडेगा।
It is immaterial for media houses, who gives them money. It may be rulers or thugs.
తమకు ధనం ఎవరు ఇస్తున్నారనేది మీడియా హౌసెస్ కి అనవసరం. పాలకులు లేక థగ్గులు, పిండారీలు ఎవరైనా మీడియాకు ఆ డబ్బులు ఈయవచ్చు.
अपने को धन कौन दे रहे हैं , यह प्रश्न, मीडिया को अप्रस्तुत दिखेगा। शासक हो सकते। थग और पिंडारी भी , कोई हो सकते।
Sometimes, rulers can themselves own the mediahouses overtly or covertly.
కొన్నిసార్లు మీడియా హౌస్ లను పాలకులు బహిరంగంగానో, లేక బినామీగానో యజమానులుగా నడిపిస్తూ ఉండవచ్చు.
कभी कभी मीडिया हौसॆस् को शासक खुला रूप में, कभी कभी छिपा हुआ बिनामी रूप में चलाते रहते हैं।
आंध्र प्रदेश, भारत . Andhra Pradesh, India. ఆంధ్రప్రదేశ్, ఇండియా
Who runs media in Andhra Pradesh?
ఆంధ్ర ప్రదేశ్ లో మీడియాను ఎవరు నడుపుతున్నారు. జవాబు చెప్పండి.
आंध्र प्रदेश, भारत में मीडिया हौसॆस् को कौन चला रहे हैँ ?
(सशेष. To continue. ఇంకా ఉంది.)
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.