367 వనరులను వృధా చేయటం దేశాలు, సంస్థలు దివాలా తీయటానికి దారి తీస్తుంది.
३६७ संसाधनों को बरबाद करने के आदत जातियों और संस्थाओं के दिवाला को रास्ता बनायेगा, और दिवाला यान को तेज बनायेगा।
Resources, any type, human resources, natural resources, financial resources, technical resources, are all valuable.
వనరులు, ఏ రకానికి చెందినవైనవి అయినా, మానవ వనరులు, ప్రకృతి వనరులు, ఆర్ధిక వనరులు, సాంకేతిక వనరులు, అన్నీ కూడా విలువైనవే.
संसाधन, कुछ तरह भी होने दीजिये, मानव संसाधन, प्राकृतिक संसाधन, आर्धिक संसाधन, सांकेतिक संसाधन, सभी संसाधन अमूल्य होते है।
Any country which wastes them is destined towards its own peril and bankruptcy.
ఏ దేశమైనా, సంస్థలైనా, వనరులను దుర్వినియోగం చేస్తే అవి అనతి కాలంలోనే దివాలా పాలవుతాయి. వాటిని ఆశ్రయించుకుని బ్రతికే వాళ్ళు రోడ్ల పాలవుతారు.
किसी भी देश हो, किसी भी संस्था हो, संसाधननों को दुर्विनियोग करने के लत में गिरे तो, उन देशों या संस्थाओं स्वल्प काल में ही, दिवाला के अखात में गिर जायेगे। उन देशों के वासी, या उन संस्थओं के कामगार, सडकों पर सोना पडेगा।
We can give thousands of examples as proof. మనం వేలాది ఉదాహరణలను ఋజువులుగా ఇవ్వ వచ్చు. हम हजारों उदाहरण प्रमाण केलिये दे सकते।
Some example. కొన్ని ఉదాహరణలు. कुछ दृष्टांत
Prime Ministers, Presidents, Vice Presidents, Central Ministers using defence aircraft for internal civil journeys such as attending inaugural functions, electioneering, summer vacations, sojourns. It is immaterial whether they pay some nominal rent for their use. Such use can and will cause undue strain wear and tear to the aircraft. And the wornout aircraft may not be able to serve the country in war situations.
ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, కేంద్ర మంత్రులు రక్షణ శాఖ విమానాలను అంతర్గత పౌరయానాలకు వాడటం. ప్రారంభోత్సవాలు, ఎన్నికల ప్రచారం, వేసవి విడుదులు, పెళ్ళిళ్ళు పేరంటాలకు, సెమినార్లకు హాజరవటానికి వినియోగించటం. వాళ్లు ఆ విమానాలకు అద్దెలు చెల్లిస్తున్నారా లేదా అనేది అప్రస్తుతం. అనవసర వాడకంలో తుక్కయిన ఆ విమానాలు నిజంగా యుధ్ధంలో పనిచేయాల్సి వచ్చినపుడు అక్కరకు రావు.
प्रधान मंत्री, राष्ट्रपती, उप राष्ट्रपती, केंद्र मंत्री, आदी वीऐपी लोग रक्षण विमानों को आंतरिक पौर उडानों के लिये उपयोग करना खेदजनक विषय है। उद्घाटन समारोह, चुनाव प्रचारार्भटों, ग्रीष्मकालीन प्रवास, विवाह समारोह, आदी समस्त कार्यों के लिये उपयोग कर रहे हं। उन महोदय, उन वायुयानों के लिये कुछ किराया जमा कर्ते या नहीं करते, वह अप्रस्तुत और अनावश्यक है। अनावश्यक विनियोग में घिसा हुआ उन वायुयान, युध्ध समयों में काम मे नहीं आ सकते।
Excess advertising మీడియాలో అతి ప్రచార కాండ मीडिया में अति प्रचार
Smart phone Companies, luxury car makers, Ecommerce Companies, Government of India Ministries and Undertakings, etc. are releasing full page advertisements in newspapers spending millions, with photos of their brand ambassador film stars and sports persons. Using full page ads, where a quarter page ad. would have been suffice is nothing but waste of resources. India spends millions of bucks on importing newsprint. Even otherwise, indigenous bamboo forests are denuded for producing paper.
స్మార్ట్ ఫోన్ కంపెనీలు, లగ్జరీ కార్ల తయారీ దారులు, ఈ కామర్స్ కంపెనీలు, భారత ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పత్రికలలో కోట్లాది రూపాయలు తగలేసి పూర్తి పేజీ ప్రకటనలను విడుదల చేస్తున్నాయి. టీవీల్లో ప్రకటనలను జారీ చేస్తున్నాయి. వీటిపై క్రికెటర్లు, సినీనటీనటమణులు, బ్రాండు అంబాసెడర్ల ఫొటోలు అదనం. ఇది వనరుల దుర్వినియోగం తప్ప వేరొకటి కాదు. భారత్ న్యూస్ ప్రింటును దిగుమతి చేసుకోటానికి కోట్లాది రూపాయలను తగలేస్తున్నది. అంతే కాక, దేశంలోని వెదురు అడవులనన్నిటినీ కాగితం తయారీకోసం తగలేస్తున్నది.
स्मार्ट फोन् कंपेनीस्, लग्जरी कार कंपेनीस्, ई कामर्सं कंपॆनीस्, भारत सरक्रारी मंत्रित्व शाखाऎं, अखबारों में करोड रुपये जलाकर विज्ञापन छपा रहे हैँ। क्रिकॆटर्स, फिल्म स्टार्स, आदी ब्रांड अंबासॆडरो के बडे बडे फोटोस छपा रहे हैं। यह सब संसाधनों के दुर्विनियोग शिव कुछ अन्य चीज नहीं है। भारत अखबारी कागज आयात करने के लियो करोडों डालर जला रहे है।
सशेष। To continue. సశేషం.

No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.