Friday, October 10, 2014

366 It is nothing but political opportunismis nothing but political opportunism.


౩౬౬ ఇది రాజకీయ అవకాశ వాదం తప్ప మరేమీ కాదు.


३६६ यह सिऱ्फ राजकीय अवसरवाद है,
और कुछ नहीं।It is 2014 history, that Congress Party and BJP Party at All India level played a very heinous role in Indian Parliament (Lok Sabha and Rajya Sabha), in the forced trunkation of Andhra Pradesh.

ఇది 2014 చరిత్రే. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యంత హేయమైన పధ్ధతిలో శేషాంధ్ర ప్రదేశ్, తెలంగాణ లుగా భారతీయ పార్లమెంటులో (లోక్ సభ మరియు రాజ్యసభ) బిల్లును ప్రవేశపెట్టటంలో, కాంగ్రెస్ మరియు బిజెపి అఖిల భారత పార్టీలు నిర్వహించిన నీచమైన పాత్రను మరువలేము.

यह २०१४ के इतिहास है, पुराना पुराण नही। समैक्य आंध्र प्रदेश राज्य को अत्यंत घृणित ढंग में तॆलंगाणा और शेष आंध्र प्रदेश राज्यों रूप में बलवत शिर खंडन या शिर मुंडन करने के नीच कार्य मे अखिल भारत स्थायी में कांग्रॆस् और बीजेपी पार्टीयों के निर्दयी और स्वार्ध पूरित भूमिका को हम नहीं भूल सकते।

At that time, though Mr. Narendra Modi was not the PM, he was at the top of BJP and controlling its affairs. BJP's leader in Lok Sabha, Ms. Sushma Swaraj and leader in Rajya Sabha Mr. Arun Jaitley were very much his associates. They could not have acted without his knowledge.

ఆ సమయంలో, శ్రీ నరేంద్ర మోడీగారు భారత ప్రధాన మంత్రి కాకపోయినా, బిజెపీ పార్టీని అదుపు చేసిన స్థితిలోనే ఉన్నారు. లోక్ సభలో బిజెపి నేత సుష్మా స్వరాజ్, రాజ్యసభలో బిజేపీ నేత అరుణ్ జెయిట్లీ, శ్రీమోడీ మహాశయుడు గారి సన్నిహిత సహచరులు గానే ఉన్నారు. ఆయనకు తెలియకుండా వారు గానీ, బీజేపీ ఎంపీలు గానీ ఏపని చేయరు, చేయలేరు.

उस अवसर पर,श्री नरेंद्र मोदी महोदय, भारत के प्रधान मंत्री नहीं थे। फिर भी उनहोने भारतीय जनता पार्टी को नियंत्रण करने के स्थिति मे थे। लोकसभा में बिजेपी पक्ष नेता श्रीमती सुष्मा स्वराज, राज्यसभा मे बिजेपी नेता श्री अरुण जैट्ली उनके सन्निहित सहचर रहे थे, और बिजेपी ऎंपीयों भी श्री मोडी के आज्ञा के पालन करते थे।

BJP's argument for beheading United AP was its policy of supporting smaller States.

ఆంధ్రుల తలలు నరకటానికి బిజేపీ పార్టీ వాదన ఏమిటి అంటే, తాము చిన్న రాష్ట్రాలను సమర్ధిస్తాము. తెలంగాణా వెనుకబడి ఉన్నది.

आंध्र महाजन के शिर खंडन या मुंडन करने में, बिजेपी उस राजकीय अवसरवाद तर्क क्या था . छोटे राट्यों को समर्धन करना हमार विधान है।

महाराष्ट्रा मे चुनाव Elections in Maharashtra మహారాష్ట్రలో ఎన్నికలు

What our beloved(?!!) Prime Minister Mr. Narendra Modi is saying now?

ఇపుడు మన ప్రియతమ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారేమంటున్నారు.

अभी हमारे प्रियतम प्रधान मंत्री श्री नरेंद्र मोडी महोदय क्या कह रह है

Speaking at Dhule, on 7th Oct. 2014, Mr. Modi was reported to have said:

మహారాష్ట్రలోని ధూలే అనే ప్రదేశంలో, అక్టోబర్ ఏడు, 2014 నాడు శ్రీ మోడీ గారు మాట్లాడుతు ఇలా అన్నారుట.

मीडिया के अनुसार, महाराष्ट्र के धूले में भाषण करते समय, श्री मोडी महोदय, ७ अक्टोबर २०१४ दिनांक, यह कहा ।
"Congress leaders have been spreading lies on cotton and onion for the last 10 years. They have started spreading a new lie. They say Maharashtra will be split. Has anyone been born in this country who can divide the land of Shivaji ?"

"I assure you that as long as I am in Delhi, no power in the world can split Maharashtra and also separate Mumbai from Maharashtra," he said.

... కాంగ్రెస్ వారు కొత్త అబధ్ధాన్ని వ్యాపింపచేయటం మొదలు పెట్టారు. మహారాష్ట్రను విభజిస్తారని వారంటున్నారు. ఈ శివాజీ భూమిని, విభజించే వాడు ఎవరైనా భారత్ లో పుట్టారా.

నేను మీకు హామీ ఇస్తున్నాను. నేను ఢిల్లీలో ఉన్నంత వరకు, ప్రపంచంలో ఏశక్తీ కూడా మహారాష్ట్రను విభజించలేదు. ముంబాయిని మహారాష్ట్రనుండి విడదీయలేరు.

हन्दी संग्रह. ऎन् डी टीवी कोट. "पिछले 10 साल से कांग्रेस के नेता कपास और प्याज़ को लेकर झूठ फैलाते रहे हैं, और अब उन्होंने एक नया झूठ फैलाना शुरू कर दिया है... वे कहते हैं कि महाराष्ट्र के टुकड़े हो जाएंगे... क्या इस देश में पैदा हुआ कोई व्यक्ति शिवाजी की धरती को बांट सकता है...? मैं आपको आश्वस्त करता हूं कि जब तक मैं दिल्ली में हूं, दुनिया की कोई भी ताकत महाराष्ट्र के टुकड़े नहीं कर सकती, या मुंबई को महाराष्ट्र से अलग नहीं कर सकती..."
వైబీరావు గాడిద అభిప్రాయం बैबीराव गधे के राय Ybrao a donkey's view

Maharashtra is a State large both in area and population. Vidarbha is a very backward region. They find it extremely difficult to go to Mumbai for getting their needs met. Mumbai is a very expensive city. If they have a small State, with Capital at Nagpur or some other place, they will definitely benefit.

మహారాష్ట్ర వైశాల్యం లో గానీ, జనాభాలో గానీ చాలా పెద్ద రాష్ట్రం. విదర్భ చాల వెనుకబడి ప్రాంతం. వారు తమ అవసరాలను పూర్తి చేసుకోటానికి ముంబాయికి వెళ్ళనానా బాధలు పడుతూ ఉండాలి. ముంబాయి చాల ఖరీదైన నగరం. విదర్భ ఒక చిన్నరాష్ట్రంగా ఏర్పడి, నాగపూర్ లో గాని, మరెక్కడైనా గానీ, రాజధాని ఉంటే, వారు తప్పకుండా లాభం పొందుతారు.

महाराष्ट्रा वैशाल्य और जन स्खंया दोनों अंशों मे बहुत बडा राज्य है। उस मे विदर्भा एक पिछडा पडा क्षेत्र है। जन, उपने कामों केलिये मुंबई जाने के लिये बहुत तकलीफ सहन करते हैं। क्यों कि, मुंबई एक महँगा महा शहर है। उन लोगों को एक छोटा राज्य, नागपूर या कुछ अन्य शहर राजधानी बनकर मिले तो, बहुत फायिदे अनुभव कर सकते हैं।

If Telangana is backward, is Vidarbha a land of Abundance and Prosperity?

తెలంగాణ వెనుకబడి ఉన్నప్పుడు, విదర్భ సంపన్న ప్రదేశమా.

जब तॆलंगाण पिछडा पडा प्रदेश हो, तो, विदर्भा संपन्न भूमी ?

सशेष। To continue. ఇంకా ఉంది. కొనసాగిస్తాను.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.