Mr. Piyush Goyal said that PSUs under Ministry of Coal, Government of India, are going to build 100,000 toilets in Indian schools.
PSUs like GAIL, ONGC, some Public Sector Banks have also come forward to build toilets in Govt. schools.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గారు గొప్పగా ప్రకటించారు. బొగ్గు మంత్రిత్వశాఖ క్రింది భారత ప్రభుత్వ సంస్థలు, భారతీయ పాఠశాలలలో ఒక లక్ష టాయిలెట్లను నిర్మిస్తున్నాయన్నారు. బాగానే ఉంది.
ప్రభుత్వ సంస్థలైన గెయిల్, ఓఎన్ జీసీ , కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు కూడ ఈపని చేయటానికి ముందుకు వచ్చాయి. సంతోషం.
केंद्र मंत्रि महोदय श्री पीयुष गोयल महोदय कहा, कि कोयिला मंत्रित्व शाखा में करने वाले प्रभुत्व संस्थाएंँ , भारतीय स्कूलों मे एक लाख टायलॆट निर्माण करने के लिये आगे आया हैँ। अछ्छा।
सार्वजनिक क्शेत्र उपक्रम और सरकारी संगठन भी यह काम करने के लिये आगे आया। भला।
Why can't our GREAT PRIME MINISTER Mr. Narendra Modi, ask his favourite industrial houses Ambanis, Adanis etc. to join the program? Why can't he ask profit making multi national Corporations engaged in selling cars like BMW, Audi etc. to join the program? Why all the rigors only for public sector?
మన ఘనాఘన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, తన అభిమాన పాత్ర పారిశ్రామికవేత్తలైన అంబానీలను, అదానీలను, ఈకార్యక్రమంలో పాలు పంచుకోమని ఎందుకు అడగలేరు. బిఎమ్ డబ్ల్యూ, ఆదీ మొ. కార్లను అమ్మి కోట్లార్జించే బహుళజాతి కార్పోరేషన్లను కొన్ని టాయ్ లెట్లను నిర్మించమని ఎందుకు కోరలేరు.
हमारे घनाघन प्रधान मंत्री महोदय श्री नरेंद्र मोडी अपने अधिक प्रिय उद्योग पती श्री अंबानी, आदानी आदी महनोयों को इस कार्यक्रम में भाग लेने के लिय क्यों इन्वैयैट नहीं करते। वीऎम ड्ब्ल्यू, आदी, वगैरा कारों को बेचकर करोडों रूपये कमाने वाले बहु राष्ट्रीय निगमों को , कुछ् टाय् लॆट् बनाने केलिये क्यों नहीं पूछते । ये सभी कष्ट और भार, सरकारी संगठनों पर क्यों डालना ।
Today's video ఈరోజు వీడియోआज का वीडियो
This video is based on the North Indian rAgA bhaTiyAr. ఈవీడియో , భటియార్ అనే ఉత్తర భారతీయ రాగం పై ఆధార పడి తయారుచేసింది. इस वीडीयो भटियार नामक एक उत्रर भारतीय राग पर आधारित निर्मित किया गया है।
Intended as a listening exercise for ear training to get svara gnAna. స్వర జ్డానం సాధించటానికి శ్రవణ ధ్యాన వ్యాయామంగా ఉద్దేశించబడింది. स्वर ज्ञान कमाने के लिये श्रवण ध्यान व्यायाम के लिये, और कान शिक्षा के लिये उद्देशित है.
BhaTiyAr uses both 'f's i.e. f and f#. భటియార్ రాగం రెండు మధ్యమాలను, అంటే శుధ్ధ మధ్యమాన్ని , ప్రతిమధ్యమాన్ని ఉపయోగిస్తుంది. भटियार राग, दोनों मध्यम को उपयोग करता है माने, शुध्ध मध्यम और तीव्र मध्यम।
In North India bhaTiyAr is regarded as belonging to mArvA group (thAT). ఉత్తర భారత్ లో ఇది మార్వా థాట్ కు చెందినదిగా భావించ బడుతున్నది. उत्तर भारत में इस राग को मारवा थाट जनित मान रहे हें।
In ascendance, we can see use of f# in f#ac'. ఆరోహణలో మనం మ ధ సా (తారం) అనే ఆరోహణ ప్రయోగం లో మనకు ప్రతిమధ్యమం కనిపిస్తుంది. आरोही में म धा सा (तार षड्ज) प्रयोग मॆं हम तीव्र मध्यम विनियोग देख सकते है।

No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.