341 శ్రీమతి అరుంధతీ భట్టాచార్య గారి లో లేని గొప్పతనం , శ్రీమతి చందా కొచ్చెర్ గారిలో ఏమి ఉన్నది?
३४१ जिस महानत और योग्यता श्रीमति अरुंधती भट्टाचार्य में नहीँ है, वह श्रीमती चंदा कोच्चरजी में है?
Topics for discussion, చర్చాంశాలు, चर्चांश. 341, Narendra Modi, Japan, SBI, ICICI Bank, Business, India Inc.
MR. NARENDRA MODI the high profile Prime Minister of India has recently visited Japan, and reportedly had fruitful talks with his Japanese counterpart. శ్రీ నరేంద్ర మోడీ భారతీయ గొప్ప పేరు గల ప్రధాన మంత్రి గారు, ఇటీవల జపాన్ ను సందర్శించి, అక్కడ జపాన్ ప్రధాన మంత్రిగారితో ఫలప్రదంగా చెప్పబడుతున్న చర్చలను జరిపి వచ్చారు. भारत के उच्च रूपरेखा प्रधान मंत्री श्रीमान नरेंद्र मोदी जी, थोडे दिन पहले, जपान जा कर, वहा जपान प्रधान मंत्री महोदय से कथित सार्धक बातचीत करके आये थे।
15 business magnets accompanied our BELOVED PM. పదహేను మంది వాణిజ్య రత్నాలు, శ్రీ ప్రధాన మంత్రిగారి వెంట వెళ్ళారు. प्रिय प्रधान मंत्री जी के साथ पंद्रह महानु वाणिज्य वेत्ता भी जपान गये थे।
Some of the persons who were in the delegation, as per reports వాణిజ్యవేత్తల బృందంలో ఉన్న ప్రముఖులు, వార్తల ననుసరించి प्रतिनिथि मंडल में शामिल किया गाया प्रमूख् वाणिज्यवेत्ता, सुचना के अनुसार
Baba KalyaNi, Chairman of the delegation బాబా కల్యాణి, ప్రతినిధి బృంద అధ్యక్షుడు.
Sarva Shri Mukhesh Ambani (said to have stayed back at last moment). ముఖేష్ అంబానీ स्रवश्री मुकेश अंबानी
Gautam Adani గౌతమ్ ఆదానీ गौतम आदानी
Kumar Mangalam Birla కుమార మంగళం బిర్లా कुमार मंगलं बिर्ला
Sunil Mittal సునీల్ మిట్టల్ सुनील मिट्टल
Pawan Munjal పవన్ ముంజాల్ पवन मुंजाल
Shashi Ruia శశీ రూయా शसी रूया
Azim Premji అజీమ్ ప్రేమ్ జీ अजीम प्रेमजी
Hari Bhartia హరీ భాటియా हरी भाटिया
Dilip Shanghvi దిలీప్ సాంఘ్వీ दिलीप सांघ्वी
Kiran Mazumdar Shaw కిరన్ మజుందార్ షా किरन मजुंदार षा
S. Ramadorai ఎస్. రామ దొరై ऎस्. राम दॊरै
A.M. Naik (L&T) ఎమ్. నాయక్. ऎम्. नायक
Harsh Neotia (Ambuja Group) హర్ష నియోటియా हर्ष नियोटिया
R.C. Bhargava (Maruti Suzuki) ఆర్ సీ భార్గవా आर् सी भार्गवा
Chanda Kochhar (ICICI Bank) చందా కొచ్చెర్ चंदा कॊच्चॆर
Rajiv Modi రాజీవ్ మోడీ राजीव मोडी
D.K. Sarraf (ONGC) డీ.కే. షరాఫ్ डी के षराफ
Sunil Srivastava (I.O.C.) సునీల్ శ్రీవాస్తవా सुनील श्रीवास्तवा
Talleen Kumar (Delhi Mumbai Dev. Corpn.) తల్లీన్ కుమార్ तल्लीन कुमार
Ajay Shriram (DCM) అజయ శ్రీరాం अजय श्रीराम
For the time being, we shall confine our to Banking Sector. ప్రస్తుతానికి మనం బ్యాంకింగ్ రంగానికి పరిమితం అవుదాము. वर्तमान समय के लिये, हम ब्यांकिंग क्षेत्र को परिमित होंगे।
उपर सूची में हम देख सकते हैं, श्रीमती चंदा कोच्चॆर जी, ऐसीऐसीऐ बैंक छेयिर पर्सन के नाम। We can see in the above list, the name of Ms. Chanda Kochhar, the Chairperson of the ICICI Bank. పై పట్టీలో మనం, ఐసీఐసీఐ ఛెయిర్ పర్సన్ శ్రీమతి చందా కొచ్చెర్ గారి పేరును చూడ వచ్చు.
OK, ICICI Bk. is the largest Private Bank in India. సరే, ఐసీఐసీఐ బ్యాంకు, భారత్ లో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు. బాగానే ఉంది. ठीक है, ऐसीऐसीऐ बैंक भारत में, सब से बडा प्रैवेट बैंक।
How about the largest bank in India and in the world (in terms of number of branches)? భారత్ లో అతి పెద్ద బ్యాంకు, మరియు శాఖల విస్తృతి లో ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంకు సంగతి ఏమిటి? भारत में सब से बडा बैंक, और दुनिया में सब से बडा शाखा विस्तृती बैंक, भारतीय स्टेट बैंक के बात क्या है?
The Chairperson of State Bank of India is Ms. Arundhati Bhattacharya. Why her name has not been included in the delegation? భారతీయ స్టేట్ బ్యాంకు యొక్క ఛెయిర్ పర్సన్ శ్రీమతి అరుంధతీ భట్టాచార్య. ప్రతినిథి బృందం పేర్లలో ఆమె పేరును ఎందుకు జోడించలేదు? भारतीय स्टेट बैंक के छॆयिर पर्सन श्रीमति अरुंधती भट्टाचार्य है। उन की नाम प्रतिनिथि मंडल में क्यों शामिल नहीं किया गाया है?
What greatness and merit does Ms. Chanda Kochhar has, which Ms. Arundhati Bhattacharya does n't have? శ్రీమతి అరుంధతీ భట్టాచార్య గారి లో లేని గొప్పతనం , శ్రీమతి చందా కొచ్చెర్ గారిలో ఉన్నది ఏమిటి? जिस महानत और योग्यता श्रीमति अरुंधती भट्टाचार्य में नहीँ है, वह श्रीमती चंदा कोच्चरजी में है?
Is State Bank of India a Non-Performing Asset for Indian Prime Ministers? Telugu gist, తెలుగు సారం:భారతీయ ప్రధాన మంత్రులకు భారతీయ స్టేట్ బ్యాంకు వ్యర్ధమైన ఒక పనికి రాని ఆస్తి యా? भारतीय प्रधान मंत्रियों के लिये , भारतीय स्टेट ब्यांक एक गैर काम संपत्ती?
For opening one crore accounts in 15 days, State Bank of India is needed. పదహేను రోజులలో కోటి బ్యాంకు ఖాతాలను తెరవటానికి భారతీయ స్టేట్ బ్యాంకు కావాలి. पंद्रह दिन मॆं एक बैंक खाते खोलने के लिये यस.बी.ऐ होना।
For visiting Japan, SBI Chairperson is not needed. జపాన్ సందర్శించటానికి ఎస్. బీ. ఐ ఛెయిర్ పర్సన్ అవసరం లేదు. जपान संदर्शन के लिये भारतीय स्टेट बैंक के अध्यक्ष के जरुरत नहीं है।
Can PM of India explain this conundrum? ఈ కనికట్టును భారత ప్రధాన మంత్రి వివరించ గలరా? क्या भारत के प्रधान मंत्री महोदय इस पहेली की व्याख्या कर सकते हैं ?
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.