३२४ मान्य श्री वॆंकय्या, आप आंखें खोल कर रखना मत भूलीये
చర్చనీయాంశాలు, चर्चांश, topics for discussion: 324, kcr, కెసిఆర్,घरेलू सर्वेक्षण, Mega Survey, Telangana, తెలంగాణ, तॆलंगाणा
టీ టీడీపీ నేత శ్రీ రేవంత్ రెడ్డి 17 ఆగస్టు 2014 నాడు పత్రికలకు విడుదల చేసిన ఆడియో సీడీ లోని విషయాలను, తెలుగు దేశం పార్టీ, ఆంధ్రజ్యోతి దిన పత్రిక మాత్రమే ఎందుకు ప్రచురించాయో, మిగిలిన పత్రికలు, టీవీ ఛానెల్సు ఎందుకు తొక్కి పట్టాయో ఊహించటం కష్టం కాదు. హైదరాబాదులో ప్రతి పత్రికకు, ఛానెల్ కూ కెసీఆర్ తో పనులు, అవసరాలు ఉంటాయి కాబట్టి, అలాగే తొక్కి పట్తారు లెండి.
మనం ఆ సీడీలోని విషయాలను మన బ్లాగ్ లోకి ఎక్కించుకుంటే, తెలంగాణ చరిత్ర రచనకు, శేషాంధ్ర చరిత్ర రచనకు, ఉడతా భక్తి సేవ చేసిన వాళ్ళమవుతాము.
రంగా రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్: ఎస్సీ బీసీ కేటగరైజేషన్ ఏమన్నా ఇంక్లూడ్ చేద్దామా సార్?
కేసీఆర్: అట్ల వద్దండీ. కులం అన్నాం. ఆకాలం సరిపోతుంది. ఏబీసీడీలు అనకండి.
మహబూబ నగర్ జాయింట్ కలెక్టర్ : సర్, మహబూబ్ నగర్ లో చాలా మంది మైగ్రెంట్స్ ఉన్నారు. వాళ్ళంతా, దసరా టైంలో వస్తుంటారు. ఇపుడు మనం సర్వే టేకప్ చేస్తే బహుశా వాళ్ళు రాలేక పోవచ్చు. ఆబ్సెంటీస్ ఎక్కువ ఉండటం వల్ల సర్వే హండ్రెడ్ పర్సెంట్ జరగక పోవచ్చు.
కెసిఆర్: పెద్ద సమస్యేం కాదు బ్రదర్. మునుపు చెప్పినంత మైగ్రెంట్స్ ఇప్పుడు మహబూబ్ నగర్ లో లేరు. నాకు తెలుసు. మునుపు ఎంతైతే ఉండెనో అంత లోదు డెన్సిటీ. ప్రచారం చేయండి. రమ్మనండి. వచ్చి పొమ్మనండి. వచ్చినకాడికి వస్తారు. రానోళ్ళ గురించి మనం సర్వే ఆపలేం.
కెసీఆర్: ఇవాళ ఎవరండీ ఫీజు కట్టమని అడిగేటోళ్ళు. ఆంధ్రా పిల్లలు? వాళ్ళ నాయన ఈడకొచ్చిండు ఆనాడు, నా ఉద్యోగం పోయింది. నాకొచ్చే అవకాశం పోయింది. ఈయాల నేను ఆయన లోకలని ఒప్పుకొని ఫీజు కడతా. ఇయాలనే నువ్వు ఫీజుకు లైన్లో ఉంటే, రేపు ఉద్యోగం కోసం లైన్లో ఉండవా? తెలంగాణ బిడ్డల భవిష్యత్ ను నేను కుదువ పెట్టాల్నా? మార్టిగేజ్ చేయాల్నా? ఫీజు రీయింబర్సుమెంటు విషయంలో మీకు కూడా కొంత మందికి అర్ధం కాకపోవచ్చు. నేను స్టబర్న్ గా ఉంటున్నా. లోకల్ నాన్ లోకల్ సర్టిఫికెట్లు మీరు ఇస్యూ చేసేటపుడు కూడ విచక్షణతో చేయండి. తెలంగాణ సమాజంలో కలవని జాతి ఒకటే. ఆంధ్రోళ్ళు. ఇక్కడున్న గుజరాతోళ్ళంతా ఎప్పుడో కలిసిపోయిండ్రు. ఇదంతా మాది అంటారు వాళ్ళు. వాళ్ళ గురించి అబ్జెక్షనే లేదిక్కడ. కలవకుండా ఉండి తెలంగాణ నెత్తి మీది ఎక్కి సవారీ చేసి తెలంగాణను అవమానం చేసి ఈ రోజు కూడా అహంకార పూరితంగా ప్రవర్తిస్తున్నది ఆంధ్రోళ్ళు ఒక్కళ్ళే. నిజంగా కూడా మనకు ఇష్యూ క్రియేట్ చేస్తున్నది కూడ వీళ్ళొక్కళ్లే. హైదరాబాదులో మరి అందరున్నరు. ఎవళ్ళకీ లేని బాధ ఒక్ఖ ఆంధ్రోళ్ళకే ఎందుకైతున్నది? వీళ్ళు కావాలనే మనతో పంచాయితీ పెట్టుకుంటున్నరు. ఇపుడు కొన్ని విషయాలు చెప్పాలి మీకు. మొన్న మేం లెక్కలు తీసినం. ఆంధ్రా కలెక్టర్లు ఎంతమంది ఉన్నరు? తీసి పక్కన బెట్టేసినం. ఆంధ్రా ఎమ్మార్వోలు ఎందుకున్నరు. ఎంతమంది ఉన్నరు. పక్కన బెట్టేసినం. ఈరోజు ఈ మీటింగ్ కు రావ్దని చెప్పి జిల్లా కలెక్టర్లకను రిక్వెస్ట్ చేసి పక్కా తెలంగాణ వాళ్ళను మాత్రమే వచ్చేలా చేయమని ఇన్స్ ట్రక్షన్స్ ఇచ్చాను. మనం 1956 అన్నం. ఎందుకన్నం. డెఫినెట్లీ నిజాం సాగర్ కింద ఎపుడో జమానాలో వచ్చిండ్రు వాళ్ళు. వరంగల్ జిల్లా ప్రాంతంలో ప్రాంతంలో వాళ్ళంతా ఎప్పుడో జమానాలో వచ్చిన్రు. చాలమంది ఉన్నారు. వాళ్లు సమస్యకాదు. అందుకే నేను ఏమంటున్నానంటే , మీకు ఈజీగా ఐడియా వస్తది. పెద్ద సమస్య కాదు. కొద్దిగా మేటర్ ఆఫ్ కామన్ సెన్స్. కొద్దిగా మనం మైండ్ అప్లై చేస్తే తెలిసి పోతుంది. తెలంగాణ వాళ్ళు కూడ కొంతమంది ప్రూవ్ చేసుకోవటానికి వాళ్ళ దగ్గర ఏమీ లేక పోవచ్చు. 1956 అన్నప్పుడు దానికి కమిటీలు పెడుతున్నం. లోకల్ ఎంక్వయిరీ. జీనియాలజీ అంటారు దాన్ని. వాళ్ళ తాతెవరు? ముత్తాతెవరు, ఈజీగా తెలిసి పోతుంది. పెద్ద ఇష్యూ కాదు. ఇంకా, ఒకటేంది. మనకు ఇయాల కార్పోరేషన్లలో కానీ, సెక్రటేరియట్ లో కానీ, హెచ్ఓడీ లలో కానీ, కనీసం లక్షనుండి లక్షా 25 వేల మందిని ఆనాటి నుండి ఈనాటి వరకు అక్రమంగా వాళ్ళు ఉద్యోగులను నింపుకున్నారు. కొన్ని కొన్ని కార్పోరేషన్లలో ఇద్దరు, ముగ్గురు, నలుగురు మాత్రమే తెలంగాణ వాళ్ళుంటరు. కడమోళ్ళంతా ఆంధ్రా ప్రాంతం వాళ్ళే ఉంటరు. అంతా స్ట్రిక్టు చేసినట్లయితే టైట్ చేసినట్లయితే ఇక్కడ మనకు సాగదురా నాయనా అని సెపరేట్ గా మన దారి మనం చూసుకుందమని డిస్కరేజ్ అయితరన్నది ఐడియా. మన దారి మనం పడదమని వాడు పడితే మనం సాఫయితమని ఐడియా. గిదంతా కూడ బజార్లో పెట్టి చెప్పాల్సినపుడు నేను మీరన్నీ తెలిసినోళ్ళు అవగాహన ఉన్నోళ్ళు ఉద్యమాల్లో పాల్గొన్నోళ్ళు. నోయింగ్ ఫుల్లీ వెల్ దీన్ని మనం ఎందుకు కన్ఫ్యూజ్ చేయాల? ఇపుడే కలెక్టర్ శ్రీధర్ గారూ మేమూ డిస్కస్ చేసినం. రంగారెడ్డి జిల్లాకు, హైదరాబాదు జిల్లాకు ఒక ప్రత్యేక స్ట్రాటజీ పెట్టుకోవాలని నిర్ణయించినం. రాబోయే ఒకటి రెండ్రోజుల్లో ఛీఫ్ సెక్రటరీ గారు ప్రత్యేకంగా మన రేమండ్ పీటర్ గారు ఇతర సెక్రటరీస్ రెండు జిల్లాల కలెక్టర్లు మీనా గారు, శ్రీధర్ గారిని పిలిపించుకొని, అవసరమైతే క్లోజ్డ్ డోర్ మీటింగ్ మీతో అక్కడే సెక్రటేరియట్ లో పిలిపించుకుంటరు. రంగారెడ్డి అండ్ హైదరాబాద్ ఎంఆర్వోస్ ను. మీకు స్పెషల్ స్ట్రాటజీ డిజైన్ చేస్తం కాబట్టి మీరు కన్ ఫ్యూజ్ కాకండి దయచేసి. సమస్య ఉన్నదంతా ఆడనే ఉంది. మీ రంగారెడ్డి హైదరాబాద్ తోనే ఈ బొబ్బంతా ఈ డూప్లికేట్ గాల్లు ఉన్నదే అక్కడ!!
వైబీరావు గాడిద తాత్కాలిక వ్యాఖ్య वैबीराव गधे के तात्कालिक टिप्पणी ybrao a donkey's provisional comment:
The above speech of KCR shows clearly his mindset, and what is bent upon to push through.
First, we should read the preachings of Mr. Venkaiah Naidu, one of the key butchers who took part in the unjust division of Andhra Pradesh.
ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరూ కలిసి కూర్చోని మాట్లాడుకోవడం సమస్యల పరిష్కారానికి ఒక ముందడుగు. ... ఇంకా చర్చలు కొనసాగాలి. ... కేవలం లాంఛన ప్రాయంగానే కాకుండా అర్థవంతమైన రీతిలో చర్చలు కొనసాగాలి ... మనసు విప్పి మాట్లాడుకోవాలి. జఠిలమైన సమస్యలు ఉంటే వాటిపై విస్తారంగా చర్చించాలి. ... ఈ విషయంలో ఎలాంటి సహకారం అందించడానికైనా కేంద్రం సిద్ధంగా ఉంది.
English Gist इंगलीष् संग्रह: The Chief Ministers Chandra Babu Naidu and KCR both sitting together and talking to one another, is a step forward in solving the problems. ... Further talks should take place. ... Talks should take place not only as a token, but also meaningfully. ... Should talk opening their minds. Center is ready to offer any type of co-operation in this matter.
हिन्दी संग्रह, హిందీ సారం, Hindi Gist: मुख्यमंत्री श्री चंद्रबाबु नायुडु, और् कॆसीआर् दोनॊं बैठकर बात करना, समस्याओं के परिष्कार के लिये एक कदम आगे चलेगा। ...आगे भी बातचीत चलना चाहिए। बातचीत सिर्फ इशारा केलिये नहीं होना। और अर्धवंत भी होना चाहिये। उन दोनों अपने दिमागों और हृदयों को खोल कर बात करना चाहिये। केंद्र सर्कार इस मामले में किसी सहायता चाहे, देने केलिये तय्यार है।
KCR has opened his mind before the Collectors of the Telangana State. Mr. Vekaiah Naidu might not have heard this audio CD or read its contents. కెసిఆర్ గారు తన మనసును, హృదయాన్ని కలెక్టర్ల ముందు చక్కగానే విప్పారు. వెంకయ్యనాయుడు గారు ఈ సీడీ ని విని ఉండక పోవచ్చు. లేదా దానిలోని విషయాన్ని చదివి ఉండక పోవచ్చు. कॆसीआर अपने दिमाग को और हृदय को, तॆलंगाणे कलॆक्टर्स के सामने साफ खोल दिया. मान्य वॆंकय्य नायुडू इस सीडी को नहीं सुना होगा। या उस के विषय को नहीं पढा होगा।
Now, politicians have only one thing each to open, i.e. their underwears. ఇపుడు రాజకీయ నేతలకు విప్పటానికి మిగిలింది ఒకటే, లోదుస్తులే. अभी नीति-उपदेशकों को खोलने केलिये एक ही चीज रहेगा, वह है अंडरवेर ।
ఇంకా ఉంది. ముందు ఆంగ్లానువాదం, హిందీ అనువాదం చేయాలి. To continue. KCR's speech is to be translated into English and Hindi before continuing further. आगे लिख्ने के पहले, कॆसीआर् के स्पीच को हिन्दी और् अंग्रेजी मॆं अनुवाद का आवश्यक है।
This comment has been removed by a blog administrator.
ReplyDeleteReason for deleting the above comment: 1. Unrelated. 2. Probably machine produced.
Delete