Tuesday, February 18, 2014

143 Residual Andhra Pradesh

143 Residual Andhra Pradesh should have its temporary Capital in New Delhi శేషాంధ్ర రాష్ట్రపు కొత్త తాత్కాలిక రాజధాని ఢిల్లీ లో పెట్టుకోవాలి.
చర్చనీయాంశాలు: bifurcation, విభజన, ఆంధ్రప్రదేశ్ రాజధాని

ఈ ప్రతిపాదన క్రేజీగా కనిపించ వచ్చు గానీ ఆలోచించితే కొన్ని సౌకర్యాలు కనిపిస్తాయి. This idea may appear crazy on its face, but when examined deeply, it comes with certain conveniences.

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని హైదరాబాదులో పది సంవత్సరాలు కొనసాగే హక్కుఉన్నా, ఆహక్కుని పర్యవేక్షించటానికి గవర్నర్ కి కొన్ని అధికారాలని కాగితాలమీద ఇచ్చినట్లు కనిపిస్తున్నా అవి సక్రమంగా అమలు జరగవు అనేది నిర్ద్వంద్వం.

Though it appears on its face, that the Capital of the Residual Andhra Pradesh may continue in Hyderabad for 10 years, and that State Governor has been entrusted with necessary powers and duty to protect those interests, it is absolutely certain that this protection will only be imaginary.

టీ నేతలు మాయాజూదంలో గెలిచిన దుర్యోధన దుశ్శాసనులు పాండవులను, పాంచాలిని అవమానించినట్లుగా సీమాంధ్ర ప్రజలను, నేతలను రకరకాలుగా వేధించక మానరు.

TRS leaders, T Congress leaders and TTDP and TBJP leaders are going to behave like Duryodhana and DussAsana of Mahabharata after winning 'mAyA dyUtam'. Recall how they behaved with yudhishThira, bhImasEna, arjuna, the twins and pAncAli.


సీమాంధ్ర ప్రజలు ఎంతో శ్రమజీవులు, ఎన్నో నైపుణ్యాలు ఉన్నవారు. ప్రపంచంలో ఎక్కడైనా గౌరవప్రద ఉపాధిపొందగల శక్తిగలవారు. వారిప్పుడు ఉపాధి కొరకు హైదరాబాదుకి వెళ్తే రెండవతరగతి పౌరులుగా మాత్రమే కాదు, చండాలురులాగ జీవించవలసి ఉంటుంది. గతంలో వారు హైదరాబాదును ఎంచుకోటానికి కారణం అది వారికి రాజధాని కావటమే. ఇప్పుడు తెలంగాణతో ఉన్న బొడ్డుతాడును అసమర్ధ, అవినీతి మంత్రసానులైన సుష్మాస్వరాజ్, సోనియా గాంధీలు తెంచేశారు కాబట్టి, ఆంధ్రులకు ఎక్కడికైనా ఎగిరిపోగల స్వేఛ్ఛలభించింది.

People of Residual Andhra Pradesh are very hard workers. They are multi-skilled and diligent. They can get employment anywhere in the world. Earlier they chose Hyderabad, because it was their Capital. Now that, that umbellical cord has been cruelly severed by the crude obstetricians Sonia Gandhi and Sushma Swaraj, SEShAndhras will be free birds to fly wherever they want. Like the people of Arunachal Pradesh and the North East, we can now fly to New Delhi.

ప్రస్తుతానికి తమ తాత్కాలిక రాజధానిని ఢిల్లీలో నెలకొల్పుకోటం మేలేమో.

It seems desirable that the temporary Capital of Residual Andhra Pradesh is established in New Delhi itself instead of in Hyderabad.

శేషాంధ్ర శాసన సభ్యులు, ఎంపీల మధ్య సయోధ్య Need for co-ordination between and among M.L.A. and M.P.s of Residual A.P.


2014 ఎన్నికల తరువాత ఈసయోధ్య యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది.

The importance of need for this link will grow multifold after the 2014 elections.

మన అవసరాలకు ఢిల్లీపాలకులనుండి అడుక్కోటమో, లేక మనకున్న 25 మంది ఎంపీల అండతో డిమాండు చేసుకోటమో సరిగా చేసుకోవాలంటే, రాష్ట్ర శాసనసభ్యులు, ఎంపీలు ఒకే చోట ఉండటం మేలు.

It may become necessary to seek fund and resource support from the Centre. Earlier Andhra Pradesh M.P. were slaves of Nehru Empire or the N.T.R. family. We can now use the strength of 25 M.P.s as live wires. It will, therefore, be appropriate if all operate at one place for a few years to come.

కార్యనిర్వాహక ఉపరాజధానులు Executive sub-Capitals.


శాశ్వత రాజధాని ఎక్కడ అనే దాన్ని గూర్చి తన్నుకుంటు కూర్చునే కన్నా హైదరాబాదులో ఒక తాత్కాలిక కార్యనిర్వాహక రాజధానిని,
--కర్నూలు, వి-గుం-తె, విశాఖలలో శాశ్వత కార్యనిర్వాహక రాజధానులను నెలకొల్పుకొని, శాశ్వత అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, మొ|| వాటికి కావలసిన మౌలిక ఇన్ఫ్రా స్ట్రక్చర్లను నిర్మించుకోవాలి. ఢిల్లీలో తరచుగా సమావేశమయే ఎం.ఎల్.ఎలు, ఎం.పీ ల సమైక్య కమీటీ ఈనిధులకై కేంద్రంతో పోరాడవచ్చు.
Instead of bickering and squabbling over the location of new Capital for the residual State of Andhra Pradesh, we can have the following arrangement.
We can have in Hyderabad one temporary Executive Capital, to coordinate with Governor. We can have three permanent Executive Sub-Capitals at Kurnool, Vijayavada, and Visakhapatnam. We should, at these sub-Capitals, create all the essential infrastructures like Secretariat, High Court, Assembly Halls. The coordination Committee of M.L.A.s and M.P.s meeting frequently in New Delhi can fight for obtaining funds from the Government.

ఇక్కడ నిర్మించుకునే మౌలిక సౌకర్యాలు రాష్ట్రాల శాశ్వత రాజధానుల స్థాయిలో ఉండాలి. ఏదో ఒకరోజు ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ మూడు రాష్ట్రాలను ఏర్పరుచుకోటానికి strategic planning వ్యూహాత్మక ప్రణాలిక అన్నమాట.

The infrastructural facilities we create in these three cities should meet the requirements of permanent State Capitals, so that, someday, we should be able to create all the three States of UttarAndhra, dakshiNAndhra, and rAyala Seema.

రాష్ట్ర రాజధాని ఢిల్లీలోనా, వింతగా ఉందే? Capital of State in Delhi, not strange?
60 ఏళ్ళ నెహ్రూకుటుంబ పాలనలో రాష్ట్ర రాజధాని ఢిల్లీలో ఉండేదా, హైదరాబాదులో ఉండేదా? ఢిల్లీ,

During the 60 years tenure of Nehru family rule, where did the Capital of Andhra Pradesh function from? Ans: Delhi.
హైదరాబాదు-ఢిల్లీ విమానాలు, రైళ్ళు, కాంగ్రెస్ నేతలతో క్రిక్కిరిసి పోయేవి కావా?

Were not all the trains and planes on Hyderabad Delhi route, used to be crammed and jampacked with Congress leaders?

మునిసిపల్ ఛెయిర్ మెన్లుగా ఎవరుండాలనేది ఢిల్లీలో నిర్ణయించ బడలేదా?

Who should be Municipal Chair persons? Even these petty things used to be decided in 10 Janpath.

సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి సంస్కృతి ఎక్కడనుండి వచ్చింది?

Where did we get from, the culture of unanimously electing our CMs opening the sealed covers from Delhi?

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.