Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Showing posts with label चार्ली षीन. Show all posts
Showing posts with label चार्ली षीन. Show all posts

Sunday, November 29, 2015

616 Is Charlie Sheen great or Bobbala Mohan Reddy great or both or equal? क्या श्री चार्ली षीन महानू या बॊब्बल मोहन रॆड्डि महानू, या दोनों समान? చార్లీ షీన్ గొప్పవాడా లేక బొబ్బల మోహన్ రెడ్డి గొప్పవాడా లేక ఇరువురూ సమానులా?

Bobbala Mohana Reddy

World Language English National Language Hindi Mother Tongue Telugu
1. In post No. 615 we have seen how son of a star, became a mega star in Hollywood, amassed $150 million (Rs. 1000 crore, has/is/will be squandering it in paying his sex partners from disclosing what they knew about him.) हम पोस्ट नं. ६१५ (बाजू में लिंक है) में देखे थे कि, हाली वुड मॆगा स्टार के पुत्र चार्ली षीन दूसरे मॆगा स्टार बन गये, स्वल्प काल में ही १५० मिलियन डालर कमाये, और उन मिलियनों को कैसे फेंक रहे है। हमारे को पूंजी दारी व्यवस्था यह सिखाता है कि, जूते को इलाज करने के लिये, कुछ निपूणता के जरूरत नहीं है, या कम निपुणता काफी होता है। कॆमॆरा के सामने कूदने के लिये बहुत निपुणता होना, ब्याज धंधा के लिये अत्यधिक निपुणता होना और इसीलिये हम उनको मिलियन्स और बिलियन्स कमाने देना, और उल लोग कमाते रहे तो , हम नहीं रोना, अगर हम रो रो कर थक जाय, वह पूंजीदारी पध्धती या व्यवस्थ के दोष नहीं होता है, ये सब नीति पाठ्यांश हमारे पालक, अधिकारी गण, मेथावि महाजन हमारे दिमाग को धो धो धो कर सिखाते हैं। హాలీవుడ్ స్టార్ శ్రీ చార్లీ షీన్ విషయంలో మనం చూసాం, స్టార్ పుత్ర శాతకర్ణి ఏవిధంగా 150 మిలియన్ డాలర్ల (రూ. 100० కోట్ల) సంపద పోగు చేసుకోటమే కాక దానిని ఏవిధంగా తగలేశాడో మనం చూశాము. చెప్పులు కుట్టటాని నైపుణ్యం అవసరం లేదు, ఎక్కువగా డబ్బు కూడ ఇవ్వనవసరం లేదు, కానీ కెమెరా ముందు గంతులు వేయటానికి, స్టార్ పుత్రులకు అధికారం, సహజ పాండిత్యం ఉంటాయని ఒక అభిప్రాయం ఉండచ్చు. స్టార్ పుత్రులకు వాళ్ళు డ్రగ్ దాసులైనా, స్వలింగ దాసులైనా, 1000 కోట్లు సేకరించుకునే హక్కు ఉంటుందని పెట్టుబడిదారీ విధానం మనకు మెదడు ఉతికి చెప్తుంది.
2. But our Bobbala Mohana Reddy, a Police Constable (later Asst. Sub Inspector) , proved that a person need not be a Star-putra (Star’s son) to make $ 150 million i.e. Rs. 1000 crore or Rs. 10 billion. लेकिन हमार एक पुलीस कानस्टॆबुल (पदोन्नती के अनंतर असिस्टॆंट ऎस् ऐ.) करीम नगर में यह निरूपण किया है कि, $१५० मिलियन या हजार करोड रूपये बनाने के लिये, स्टार पुत्र शातकर्णी होने के जरूरत नहीं है। అయితే, టీవీ 9 ఛానెల్ వారు ఎంతో శ్రమతో సేకరించిన అభినందనీయ సమాచారం ప్రకారం, వేయి కోట్లు సంపాదించటానికి మహాతారా పుత్ర శాతకర్ణి అవ వలసిన అవసరం లేదు. ఒక పోలీస్ కాన్సటేబుల్ కూడ కృషిచేయవలసిన పధ్ధతిలో కష్ట పడితే, వేయి కోట్లను అలవోకగా సంపాదించ వచ్చని మన కరీంనగరంలో నిరూపించారు.
3. TV9.com video about Bobbala Mohan Reddy Click Link to see the TV9.com special report. टीवी ९ के प्रत्येक कथन देखने के लिये, बाये कमरें में लिंक क्लिक कीजिये. టీవీ 9.కామ్ వారి ప్రత్యేక కథనాన్ని వీక్షించటానికి, యూట్యూబ్ లింక్ ఎడమ ప్రక్క గడిలో ఇవ్వబడింది.
4. The methodology employed by Mr. Mohan Reddy to amass Wealth, is very simple. Borrow from corrupt Govt. officials at an interest rate of 24% p.a. i.e. Rs. 2 per Rs. 100 per month and lend to needy persons at a market interest rate of 96% to 120% p.a. For recovering the loans, take the assistance of the Corrupt Police Officials, where and when necessary. हजार करोड रूपये कमाने के लिये, श्री मोहन रॆड्डि से उपयोग किया हुआ तकनीकी में कुछ संक्लिष्टता नहीं है। भ्रष्ठाचारी सरकारी अधिकारियों से काले धन को २४% ब्याज पर उधार लाना, और जरूरतमंद आदमियों को ९६% से १२०% तक ब्याज पर उधार देना। पेसे वसूल करने के लिये, पुलीस अधिकारियों के मदद लेना। వేయి కోట్లు అతివేగంగా సంపాదించటానికి, శ్రీ మోహన్ రెడ్డి గారు వాడినట్లుగా చెప్పబడుతున్న సాంకేతికత ఏమిటంటే, అవినీతి పరులు, నల్లధనం కలిగిన, తామే స్వయంగా ప్రత్యక్షంగా మనీ లెండింగు లో పాల్గొనలేని పోలీసు అధికారుల నుండి, రూ. 24% వడ్డీకి అప్పు తెచ్చుకోటం, 96% నుండి 120% వరకు వడ్డీతో డబ్బు కావలసిన వారికి, అప్పు లివ్వటం. వసూలు చేసుకోటంలో ఇబ్బందు లెదురైతే, తనకు అప్పిచ్చిన పోలీసు అధికారుల సహాయం తీసుకోటం.
5. Our cobbler on the footpath does not know how to jump, hop (can we call this dance?) like a megastar’s son. Nor does he know how to recycle money borrowed from corrupt officials by lending to needy and recover the lent bucks forcefully. He commits a sin of laying two nApa stone slabs across the Municipal Open Drain, sit there with or without umbrella, roast himself in hot Sun or drench himself in Monsoons, and yet save us from the ignominy of walking without chappals, by reconsructing our wornout Chappal uppers and soles, and by polishing our shoes for a pittance. Yet, we brand him “unskilled” or “not skilled enough” as if the stars’ sons and money-lending shylocks have great skills to amass wealth. What type of culture / religion / Hindutva / Secularism is this, needs to be defined explained by our leaders who think that they have done a great service to the Nation by climbing the stairs and garlanding the statues of Late B.R. Ambedkar! हमारे जुते को इलाज करने वाले चर्म शिल्पी , मॆगा स्टारों के तरह कूदना नहीं अपने बाप से नहीं सीख सका, और पुलीस कान्स्टेबुल के तरह कुशलता से ऋण लेना देना नहीं सीख सका, और फलितांश में, मुनिसिपालिटी ड्रॆयिनेज कॆनाल पर दो पथ्थर पट्टी डाल कर, छत्र सहित या छत्र रहित धूप मे जलते हुए भी या वर्ष में भीगते हुऎ भी हमारे जूते को जीर्णोध्धार करना सीख लिया। और हमारे से अनाडी के रूप में अपहासनों को पात्र हो रहा है। कूदने के लिये क्या कूशलता होना, चक्र वृध्धी ब्याज पर मनी लॆंडिंग करने के लिये क्या निपुणत होना ? नाच और ब्याज के निपुणता, चर्म शिल्प से कैसा उन्नत हो जायेगा? यह कैसे संस्कृती है, कैसे हिंदूत्वा है, कैसे लौकिकवाद है, अंबेदक्र पुत्ली के सामने सीढी को चढ कर पुष्पमाला डालने के श्रमा को घनाघन देश सेवा मानने वाले हमारे पालक और अधिकारी गण विवरण देना होगा। మన చెప్పులు కుట్టే వాడికి ఇలా నటుడిలాగా గంతులు వేయటం రాక, అలా పోలీసు కాన్ స్టేబుల్ లాగా వడ్డీకి డబ్బులు తిప్పటం చేత కాక, పాపం మునిసిపాలిటీ మురికి కాలువ మీద రెండు బండలు వేసుకుని, గొడుగు పెట్టుకుని, ఎండకూ వానకూ తడుస్తూ తెగిపోయిన మనచెప్పులను పునరుజ్జీవింప చేస్తూ, మన బూట్లను పాలిష్ చేస్తూ, మనచేత ఏ నైపుణ్యాలూ లేని, లేక భారీగా డబ్బులు సంపాదించుకోటానికి అర్హత లేని నైపుణ్యాలను పోగేసుకున్నవాడిలాగా చులకని చేయబడుతూ బ్రతుకునీడవటా్న్ని అంబేద్కర్ విగ్రహానికి నిచ్చెన ఎక్కి పూల మాల వేయటమే గొప్ప సేవగా భావించే మన నేతలు, ఉన్నతాధికారులూ, మేథావులూ ఎలా వివరిస్తారు. దానిని వాడి కర్మ అనాలా లేక దేవుడి ఆజ్ఞ అనాలా?

Friday, November 27, 2015

615 Capitalism devors on the lives of vulnerable individuals पूंजीदारी विधान, व्यक्तियों के जीवनों को खा कर, बलिष्ठ होता है। పెట్టుబడిదారీ విధానం వ్యక్తుల జీవితాలతో ఆడుకొని, తాను బలుస్తుంది.

Mr. Charlie Sheen

World Language English National Language Hindi Mother Tongue Telugu spoken by 100 million people, and quality and volume of Literature on par with English
1. Trigger & Introduction: Video-surfaces-showing-HIV-positive-Charlie-Sheen-performing-oral-sex-man-smoking-crack-cocaine. A DailyMail.co.UK report of a few days back. Link to those who want to read this report: Click to go to DailyMail.co.UK. According to information available on Net, this Star is worth about $ 150 million (About Rs. 10 billion). Some of his famous films are: Red Dawn, Platoon and Wall Street, Young Guns, Men at Work, Two and half a Men. प्रवेश और परिचय: देड बिलियन डालर्स संपन्न हालीवुड स्टार चार्ली षीन, मौखिक सॆक्स करते हुऎ वीडियोस बाहर आये है। कुछ दिनों पहले, श्री चार्ली षीन अपने के हॆच ऐ वी पाजिटिव व्याथी विषय बहिर्गत किया। समाचार सूचनाओं के अनुसार इस मॆगा स्टार के लैंगिक भागस्वामी इसको छुप रहने के लिये पैसे माँग रहे है। श्री चार्ली रॆड डान, प्लेटून और वाल स्ट्रीट, यंग गन्स, मॆन् यट वर्क जैसे कई फिल्मों में अपना नटना कौशल प्रदर्शन किया। ప్రవేశము, పరిచయము : హాలీవుడ్ స్టార్ శ్రీ చార్లీ షీన్ గారు 1.5 బిలియన్ డాలర్ల (షుమారు రూ. 1000 కోట్ల సంపన్నుడు) సంపన్నుడు. రెడ్ డాన్, ప్లాటూన్ అండ్ వాల్ స్ట్రీట్, యంగ్ గన్స్, మెన్ యట్ వర్క్ , టూ అండ్ హాఫ్ ఎ మెన్ వంటి చిత్రాలలో తమ నటనా కౌశలన్ని చూపారుట. ఇపుడు బయటకు వచ్చి నెట్ లో సంచారం లో ఉన్న వీడియోల ప్రకారం, స్టార్ గారు హెచ్ ఐ వీ పాజిటివ్ గా ఉన్న సమయంలో మౌఖిక సెక్సులో పాల్గొనటం, క్రాక్ కొకైన్ (మత్తుమందులు) పొగ పీల్చారుట. ఆయా విషయాలు బయట పెట్టకుండా ఉండటానికి మగ భాగస్వాములు, ఆడ భాగస్వాములు స్టార్ వారి వద్దనుండి పైసలు వసూలు చేస్తున్నారుట. శ్రీవారు కూడ వీలైనంతవరకు పైసలనిచ్చి కోర్టు బయటే సెటిల్ మెంట్లు చేసుకుంటున్నారుట. ఆయన పి.ఎ. నే ఆయన విషయాలను బయట పెట్టారుట.
2. There is a proverb in Telugu language. Its approximate English equivalent: When times are against us, our own towel on our shoulder (or our own scarf) will become a serpant and bite us. तॆलुगु भाषा में एक लोकोक्ती है, जिसका हिन्दी अर्ध - जब हमारा अदृष्ट (किस्मत) हमारा विरुध्ध मे रहता, तब हमारे भुजों पर रहने वाले टवल ही साँप बन कर हमें काटेगा। महाभारत के नलोपाख्यान में महाराज नल को जूद में पराजित करना, अरण्यों को भेजना, वहाँ उनके कपडे खो देना, वह रात में अपने पत्नी दमयंती को छोड कर भाग जाना, नये जगह में एक काला साँप उसको काट कर, कुरूपी बनाना, ये सब काल सर्प या काल पुरुष के कामें थे। कर्म सिध्धांत के समर्धन करना इस ब्लागर का लक्ष्य नहीं है। తెలుగు భాషలో ఒక సామెత ఉన్నది. కాలం కలిసి రానపుడు పై గుడ్డయే పామై కరుస్తుంది. నలోపాఖ్యానం అంటే నలదమయంతి కథలో, నలుడిని జూదంలో ఓడించి అడవుల పాలు చేసిందీ, బట్టలను కూడ పోగొట్టుకునే లాగా చేసిందీ, చివరికి అతగాడిని కరచి (తాత్కాలికంగా ) కురూపిగా చేసిందీ కూడ కాల సర్పమే లేక కాల పురుషుడే. ఫేటలిజం (కర్మ సిధ్ధాంతం) ను సమర్ధించటం ఈ బ్లాగర్ ఉద్దేశ్యం కాదు.
3. All these can only be considered as gyrations and vomitings which the Capitalist System causes in individuals. Capitalist System does not allow individuals to live their own lives. Super Riches beyond what a person needs for food, clothing, shelter, old age security, some education and health facilities for children, can create great stress on individuals and make them vulnerable to temptations. ऊपर लिखा हुआ सभी चीजों को हम सिर्फ पूंजीदारी विकार कहना चाहिये। शिर कंपन, शरीर कंपन, वमन या उल्टी, ये सब पूंजीदारी परेशानी और उत्पीडन हैं। पूंजीदारी व्यवस्था मानव कों कभी अपने जीवन को नहीं जीने देती। रोटी, कपडा, मकान, वृध्धाप्य भद्रता, बीबी बच्चों के लिये विद्या सुझाव, इन से ज्यादा संपत्ती दुःख कारक ही होते है। पूंजीदारी आकर्षण व्यक्तियों को व्यसनकारी बनाते हैं। व्यक्तियों के जीवनों को पतनोन्मुख करते हैं। వీటన్నిటినీ పెట్టుబడిదారీ ప్రకంపనాలు , కక్కులు గానే పరిగణించాలి. పెట్టుబడిదారీ విధానం మనుషులను మనుషులిగా బ్రతకనీదు. ఎవడి బ్రతుకును వాడిని బ్రతకనిస్తే అది పెట్టుబడిదారీ విధానం ఎలా అవుతుంది. నిజానికి, తిండి, గుడ్డ, ఇల్లు, వృధ్ధాప్యంలో భద్రత, కొంత మేరకైన పిల్లల చదువులు, బీబీ బేటాబేటీలకు వైద్య సౌకర్యాలు వీటన్నిటినీ మించి అతిగా పోగయ్యే సంపద మనుషులను వత్తిడులకు గురిచేసివారిని బానిసలుగా చేస్తుంది. జూదం, మద్యం, మత్తు మందులు, వ్యభిచారాది ఆకర్షణలకు గురిచేసి వారిని వ్యసనపరులుగా మారుస్తుంది. చివరికి వారిని పతనోన్నుఖులను చేస్తుంది.
4. Omar Shariff was another Celebrity Star who threw away his wealth in futile pursuits like bridge-stakes, horse-races. २०१५ में मृति ईजिप्षियन याक्टर ओमर षरीफ भी इसी तरह, वृथा व्यय, द्यूत आदी के अनंतर समस्याओं में गिर पडे थे। డాక్టర్ ఝివాగో వంటి గొప్ప చిత్రాలలో నటించి ఎంతో పేరు గడించిన ఈజిప్షియన్ నటుడు శ్రీ ఓమర్ షరీఫ్ గారు కూడ ఇలానే నిష్ప్రయోజనముగా సొమ్మును వమ్ము సేత అనే ఏడవదైన సప్త వ్యసనంలో చిక్కుకుని అసువులు పాశారు. ఒక ద్యూత క్రీడలో శ్రీ ఓమర్ షరీఫ్ గారు 4.4 మిలియన్ పౌండ్ల విలువ గల భవనాన్ని ఓడి పోయారుట. ఈ జూదం పిచ్చిలో కూడ భారతీయులు వెనుక పడి ఉన్నారంటే బాధకలుగుతుంది.
3. Tailpiece & Conclusion धूमकेतु और उपसंहार: తోకచుక్క మరియు ఉపసంహారం:

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |