1. In post No. 615 we have seen how son of a star, became a mega star in Hollywood, amassed $150 million (Rs. 1000 crore, has/is/will be squandering it in paying his sex partners from disclosing what they knew about him.) |
हम पोस्ट नं. ६१५ (बाजू में लिंक है) में देखे थे कि, हाली वुड मॆगा स्टार के पुत्र चार्ली षीन दूसरे मॆगा स्टार बन गये, स्वल्प काल में ही १५० मिलियन डालर कमाये, और उन मिलियनों को कैसे फेंक रहे है। हमारे को पूंजी दारी व्यवस्था यह सिखाता है कि, जूते को इलाज करने के लिये, कुछ निपूणता के जरूरत नहीं है, या कम निपुणता काफी होता है। कॆमॆरा के सामने कूदने के लिये बहुत निपुणता होना, ब्याज धंधा के लिये अत्यधिक निपुणता होना और इसीलिये हम उनको मिलियन्स और बिलियन्स कमाने देना, और उल लोग कमाते रहे तो , हम नहीं रोना, अगर हम रो रो कर थक जाय, वह पूंजीदारी पध्धती या व्यवस्थ के दोष नहीं होता है, ये सब नीति पाठ्यांश हमारे पालक, अधिकारी गण, मेथावि महाजन हमारे दिमाग को धो धो धो कर सिखाते हैं। |
హాలీవుడ్ స్టార్ శ్రీ చార్లీ షీన్ విషయంలో మనం చూసాం, స్టార్ పుత్ర శాతకర్ణి ఏవిధంగా 150 మిలియన్ డాలర్ల (రూ. 100० కోట్ల) సంపద పోగు చేసుకోటమే కాక దానిని ఏవిధంగా తగలేశాడో మనం చూశాము. చెప్పులు కుట్టటాని నైపుణ్యం అవసరం లేదు, ఎక్కువగా డబ్బు కూడ ఇవ్వనవసరం లేదు, కానీ కెమెరా ముందు గంతులు వేయటానికి, స్టార్ పుత్రులకు అధికారం, సహజ పాండిత్యం ఉంటాయని ఒక అభిప్రాయం ఉండచ్చు. స్టార్ పుత్రులకు వాళ్ళు డ్రగ్ దాసులైనా, స్వలింగ దాసులైనా, 1000 కోట్లు సేకరించుకునే హక్కు ఉంటుందని పెట్టుబడిదారీ విధానం మనకు మెదడు ఉతికి చెప్తుంది. |
2. But our Bobbala Mohana Reddy, a Police Constable (later Asst. Sub Inspector) , proved that a person need not be a Star-putra (Star’s son) to make $ 150 million i.e. Rs. 1000 crore or Rs. 10 billion. |
लेकिन हमार एक पुलीस कानस्टॆबुल (पदोन्नती के अनंतर असिस्टॆंट ऎस् ऐ.) करीम नगर में यह निरूपण किया है कि, $१५० मिलियन या हजार करोड रूपये बनाने के लिये, स्टार पुत्र शातकर्णी होने के जरूरत नहीं है। |
అయితే, టీవీ 9 ఛానెల్ వారు ఎంతో శ్రమతో సేకరించిన అభినందనీయ సమాచారం ప్రకారం, వేయి కోట్లు సంపాదించటానికి మహాతారా పుత్ర శాతకర్ణి అవ వలసిన అవసరం లేదు. ఒక పోలీస్ కాన్సటేబుల్ కూడ కృషిచేయవలసిన పధ్ధతిలో కష్ట పడితే, వేయి కోట్లను అలవోకగా సంపాదించ వచ్చని మన కరీంనగరంలో నిరూపించారు. |
3. TV9.com video about Bobbala Mohan Reddy Click Link to see the TV9.com special report. |
टीवी ९ के प्रत्येक कथन देखने के लिये, बाये कमरें में लिंक क्लिक कीजिये. |
టీవీ 9.కామ్ వారి ప్రత్యేక కథనాన్ని వీక్షించటానికి, యూట్యూబ్ లింక్ ఎడమ ప్రక్క గడిలో ఇవ్వబడింది. |
4. The methodology employed by Mr. Mohan Reddy to amass Wealth, is very simple. Borrow from corrupt Govt. officials at an interest rate of 24% p.a. i.e. Rs. 2 per Rs. 100 per month and lend to needy persons at a market interest rate of 96% to 120% p.a. For recovering the loans, take the assistance of the Corrupt Police Officials, where and when necessary. |
हजार करोड रूपये कमाने के लिये, श्री मोहन रॆड्डि से उपयोग किया हुआ तकनीकी में कुछ संक्लिष्टता नहीं है। भ्रष्ठाचारी सरकारी अधिकारियों से काले धन को २४% ब्याज पर उधार लाना, और जरूरतमंद आदमियों को ९६% से १२०% तक ब्याज पर उधार देना। पेसे वसूल करने के लिये, पुलीस अधिकारियों के मदद लेना। |
వేయి కోట్లు అతివేగంగా సంపాదించటానికి, శ్రీ మోహన్ రెడ్డి గారు వాడినట్లుగా చెప్పబడుతున్న సాంకేతికత ఏమిటంటే, అవినీతి పరులు, నల్లధనం కలిగిన, తామే స్వయంగా ప్రత్యక్షంగా మనీ లెండింగు లో పాల్గొనలేని పోలీసు అధికారుల నుండి, రూ. 24% వడ్డీకి అప్పు తెచ్చుకోటం, 96% నుండి 120% వరకు వడ్డీతో డబ్బు కావలసిన వారికి, అప్పు లివ్వటం. వసూలు చేసుకోటంలో ఇబ్బందు లెదురైతే, తనకు అప్పిచ్చిన పోలీసు అధికారుల సహాయం తీసుకోటం. |
5. Our cobbler on the footpath does not know how to jump, hop (can we call this dance?) like a megastar’s son. Nor does he know how to recycle money borrowed from corrupt officials by lending to needy and recover the lent bucks forcefully. He commits a sin of laying two nApa stone slabs across the Municipal Open Drain, sit there with or without umbrella, roast himself in hot Sun or drench himself in Monsoons, and yet save us from the ignominy of walking without chappals, by reconsructing our wornout Chappal uppers and soles, and by polishing our shoes for a pittance. Yet, we brand him “unskilled” or “not skilled enough” as if the stars’ sons and money-lending shylocks have great skills to amass wealth. What type of culture / religion / Hindutva / Secularism is this, needs to be defined explained by our leaders who think that they have done a great service to the Nation by climbing the stairs and garlanding the statues of Late B.R. Ambedkar! |
हमारे जुते को इलाज करने वाले चर्म शिल्पी , मॆगा स्टारों के तरह कूदना नहीं अपने बाप से नहीं सीख सका, और पुलीस कान्स्टेबुल के तरह कुशलता से ऋण लेना देना नहीं सीख सका, और फलितांश में, मुनिसिपालिटी ड्रॆयिनेज कॆनाल पर दो पथ्थर पट्टी डाल कर, छत्र सहित या छत्र रहित धूप मे जलते हुए भी या वर्ष में भीगते हुऎ भी हमारे जूते को जीर्णोध्धार करना सीख लिया। और हमारे से अनाडी के रूप में अपहासनों को पात्र हो रहा है। कूदने के लिये क्या कूशलता होना, चक्र वृध्धी ब्याज पर मनी लॆंडिंग करने के लिये क्या निपुणत होना ? नाच और ब्याज के निपुणता, चर्म शिल्प से कैसा उन्नत हो जायेगा? यह कैसे संस्कृती है, कैसे हिंदूत्वा है, कैसे लौकिकवाद है, अंबेदक्र पुत्ली के सामने सीढी को चढ कर पुष्पमाला डालने के श्रमा को घनाघन देश सेवा मानने वाले हमारे पालक और अधिकारी गण विवरण देना होगा। |
మన చెప్పులు కుట్టే వాడికి ఇలా నటుడిలాగా గంతులు వేయటం రాక, అలా పోలీసు కాన్ స్టేబుల్ లాగా వడ్డీకి డబ్బులు తిప్పటం చేత కాక, పాపం మునిసిపాలిటీ మురికి కాలువ మీద రెండు బండలు వేసుకుని, గొడుగు పెట్టుకుని, ఎండకూ వానకూ తడుస్తూ తెగిపోయిన మనచెప్పులను పునరుజ్జీవింప చేస్తూ, మన బూట్లను పాలిష్ చేస్తూ, మనచేత ఏ నైపుణ్యాలూ లేని, లేక భారీగా డబ్బులు సంపాదించుకోటానికి అర్హత లేని నైపుణ్యాలను పోగేసుకున్నవాడిలాగా చులకని చేయబడుతూ బ్రతుకునీడవటా్న్ని అంబేద్కర్ విగ్రహానికి నిచ్చెన ఎక్కి పూల మాల వేయటమే గొప్ప సేవగా భావించే మన నేతలు, ఉన్నతాధికారులూ, మేథావులూ ఎలా వివరిస్తారు. దానిని వాడి కర్మ అనాలా లేక దేవుడి ఆజ్ఞ అనాలా? |
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.