World Language English | National Language Hindi | Mother Tongue Telugu |
Svach Bharat (Clean India) Cess Collection Funds should be diverted for enforcing One Child Family System. | स्वछ्छ भारत के नाम पर जिस कर को सरकार वसूल कर रहा है, उस को एक शिशु परिवार व्यवस्था निर्माण केलिये खर्च करना। | స్వఛ్ఛ భారత్ పేరుతో ప్రభుత్వం వసూలు చేస్తున్న ప్రత్యేక పన్నులను ఏక శిశు కుటుంబ వ్యవస్థ నిర్మాణానికి కేటాయించాలి. |
India's population is at present 1.3 billion (130 crore) | भारत के प्रस्तुत जन संख्या १.३ बिलियन याने १३० करोड | భారత్ ప్రస్తుత జనాభా 1.3 బిలియన్లు, అంటే 130 కోట్లు. |
Shortly we are going to pass ahead of China and will top the world, at least in numbers. | अल्प काल में ही हम चैना को सर्पास करके, दुनिया मे नंबर्स में टाप बन जायेंगे। | స్వల్పకాలం లోనే మనం చైనాను దాటిపోయి, ప్రపంచంలో అత్యధిక జనాభా దేశంగా మార బోతున్నాము. |
In 1952 itself, India took up Family Planning as a seriously pursue-able objective. In 1977, it lost its momentum when Indira Gandhi was defeated and Janata Government came into power. | १९५२ में ही भारत अपने कुटुंब नियंत्रण कार्यक्रम को शुरू किया । १९७७ में श्रीमति इंदिरा गांधी चुनाव हारने के बाद, जनता सरकार सत्ते में आने के बाद, भारत अपने लक्ष्य को खो जाने दिया। यह बडा गलत था। | 1952 లోనే భారత్ తన కుటుంబ నియంత్రణ కార్య క్రమాలను ప్రారంభించింది. కానీ ఏమి లాభం, 1977 లో ఇందిరా గాంధీ ఎన్నికలలో ఓడిపోయి, జనతా ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత సర్వమూ వ్యర్ధమాయెను. |
China started its one child policy in 1978 and effectively controlled its population growth. Now, they are under the Western influence, China has foolishly relaxed this one-child policy to supply cheap labor to the Western Industrial Corporates operating in China. In other words, China is going to become a child-slave-suppliers to the MNCs. | 1978 में चैना अपने एक-शिशु सिध्धांत को अमल करना शुरु किया, और अपने जन संख्या को क्रमबध्ध करने में बहुत सफल हुआ। अभी चैना एक मूढ बनकर, चैना में काम करने वाले पाश्चात्य कार्पोरेट उद्योगों को सस्ते श्रामिक सप्लै करने के लिये, अपने एक शिशु परिवार सिध्धांत को छोड दिया। याने, चैना स्वल्प काल में ही एक बाल-दासश्रम व्यापारी बनेगा। | 1978 లో చైనా తన ఏక శిశు కుటుంబ సిధ్ధాంతాన్ని అమలు చేయటం ప్రారంభించింది. తన జనాభాను బాగా నియంత్రించుకోటంలో ఎంతో సాఫల్యాన్ని సాధించింది. కానీ, నేడు, చైనాలో పని చేసే పాశ్చాత్య బహుళ జాతి కంపెనీలకు చౌక శ్రామికులను సప్లయి చేయటానికి తన ఏక శిశు కుటుంబ సిధ్ధాంతాన్ని చైనా సముద్రంలోకి విసిరేసింది. ఇపుడు చైనా ఒక బాల కార్మిక దాస వ్యాపారి గా మార బోతున్నది. |
We should not fall in that trap. | हम इस फंदा चुहीदानी में नहीं गिरना। | మనము ఆ ఎలుకల బోనులో పడకూడదు. |
Not correct to say that India is not a dictatorial country and as a democracy India cannot force people to adopt family planning. If that is correct, how both the Central and State Governments are forcing people to take Adhar cards? | यह कहना सही नहीं है कि, भारत नियंतृत्व देश नहीं है, प्रजातंत्र में हम जनता को कुटुंब नियंत्रण लेने के लिये जबरदस्ती नहीं कर सकते हैं। अगर यह वाद सत्य तो, दोनों केंद्रीय सर्कार और राज्य सरकारें आम जनता को आधार कार्ड लेने केलिये क्यों बलात्कार कर रहे हैं। | భారత్ చైనా వలె నియంతృత్వ దేశం కాదు, ప్రజాస్వామ్య దేశంగా, మనము , కుటుంబ నియంత్రణను ఆచరించమని మనం ప్రజలను బలాత్కారం చేయలేము అనే వాదన తప్పు. బలవంతం చేయలేము అనేమాటే నిజమైతే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడ ఆధార్ కార్డును తీసుకోమని ప్రజలను ఎలా బలవంతం చేస్తున్నాయి. |
I have no hope that the Svach Bharat Special Cess Funds which are going to be collected form the people forcibly are going to be used properly. Entire amounts are going to be swallowed by middlemen, Government Officials, and fake beneficiaries. | मेरा यह यकीन है कि, अभी जिस निधियों को केंद्र सर्कार स्वछ्छ भारत सॆस् (प्रत्येक कर) रूप में जनता से बलात्कार से ले रहा है, उनको सही ढंग से उपयोग नहीं करेगा। उन पैसों को दलारी, प्रभुत्व अधिकारी, फाल्तू लब्धिदार, पूरे के पूरे खायेगे। | ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించు కోబోతుందనే నమ్మకం నాకు కలగటం లేదు. వాటిని ప్రభుత్వాధికారులు, దళారీలు, నకిలీ లబ్ధిదారులు స్వాహా చేయటం నిశ్ఛయం, ముమ్మాటికీ నిశ్చయం. |
In the circumstances, it will be better to use the funds for enforcing one child family policy, to pay incentives, pensions to those who end up with one child. | इन परिस्थितियों में, यह अछ्छा लगता है कि, स्वछ्छ भारत निधियों को , एक शिशु परिवार कुटुंब नियंत्रण विधान को निर्बंध रूप से अमल करने के लिये, एक शिशु से अपने परिवार को परिमित करने वाले लोगों को प्रोत्साहक और मासिक पॆन्षन देने केलिये उपयोग करना चाहिए। | ఇలాటి పరిస్థితులలో , స్వఛ్ఛ భారత్ నిధులను ఏక శిశు కుటుంబ విధానాన్ని అమలు చేయటానికి, ఖర్చు చేయాలి. ఏక శిశువుతో పరిమితమయ్యే వారికి ప్రోత్సహకాలు పెన్ షన్ లు ఇవ్వటానికి వినియోగించాలి. |
To continue. A lot more to write. सशेष. ఇంకా ఉంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.