Friday, November 20, 2015

609 Part 1 of Should we continue the kafa-vata-pitta-tridosha-sannipata System of Ayurvedic Medicine? क्या हम कफ वात पित्त त्रिदोष सन्निपात दोष परिशीलना भरित आयुर्वेद वैद्य को कायम रखाना या छोड देना? మనం కఫ పిత్త వాత త్రిదోష సన్నిపాత దోషాలను పరిశీలించటాన్ని ఆయుర్వేదిక వ్యవస్థలో కొనసాగించాలా, మానేయాలా?


Ayurveda is yet to re-examine the justifiability of continuing the kafa-vAta-pitta dOsha balancing system. Central Govt. wake up!! // आयुर्वेद भी इस कफ वात पित्त त्रिदोष प्रकोप (या क्षीण) सिध्धांत को कायम रखना या छोड देना, इस अंश को समुचित रूप से परिशीलन करना होगा। | ఆయుర్వేదం కూడ, ఈ కఫ వాత పిత్త త్రిదోష ప్రకోప (లేక క్షీణ) మరియు సన్నిపాత దోష సిధ్ధాంతాలను కొనసాగించాలా, లేక వదలివేయాలా అనే విషయాన్ని తగిన పరిశోథన బృందాలతో (కేవలం ఆయుర్వేద డాక్టర్ల చేత కాదు, అలాగని ఆయుర్వేదం అంటే చులకన భావం ఉండే ఎల్లోపతి డాక్టర్ల చేతా కాదు,) శాస్త్రీయ పరిశోథనా దృష్టికలిగిన శాస్త్రజ్ఞుల చేత క్షుణ్ణంగా పరిశీలింప చేయాలి.)//

Many Indians are made to believe that India taught the world, everything that can be called knowledge, when the world was wallowing in ignorance. कई भारतीयों को यह विश्वास दिया गया है कि, जब सब दुनिया अज्ञान में डूब रहे थे, भारत विश्व को सभी चीजे जिसको ज्ञान कह सकते है, विश्व को सिखाया। భారతీయులలో ఒక విశ్వాసాన్ని ఒక వర్గం వారు నెత్తి కెక్కించారు. అది ఏమంటే, జగత్తు సర్వం తమస్సులో తలబంటి లోతులో మునింగి నపుడు, ప్రపంచం అంతా గోచీ పెట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు భారత్ వారందరికి బట్టలు కట్టుకోటం నేర్పిందని, జ్ఞానం అనతగిన ప్రతి దానినీ నేర్పిందనీ, కాబట్టి ప్రపంచంలోని అన్ని జాతులలోనూ భారత జాతి మిక్కిలి గొప్పదనీ, గోంగూర పచ్చడి అనీను.
What these make-believers do not know is that when peoples interact with one another, exchange of information takes place, and knowledge is given and taken. It is never a unilateral affair of one party dishing out everything, and the other party copying or imitating everything. इन विशवासों को फैलाने वाले, यह भूल जाते हैं कि, जब एक जन समूह दूसरे जन समूह से मिल जुलता है, तब ज्ञान बदली होता है, यह द्विप्क्षीय होता है, याने हर जन समूह कुछ लेता है, और कुछ देता है। यह विज्ञान बदली कभी भी एक पक्षीय नहीं होता। याने, देने वाला हमेशा एक ही नहीं रहता। लेनेवाला भी एक ही नहीं रहता। ఇలాటి విశ్వాసాలను వ్యాపింప చేసే వాళ్ళు మరచే దేమిటంటే, జన సమూహాలు ఒకరితో మరొకరు కలసి మాట్లాడుకోటం, కార్యక్రమాలు చేసుకోటం, కొట్లాడుకోటం (యుధ్ధాలు), వంటివి చేసుకున్నప్పుడు రెండు ప్రక్కలనుండీ సమాచారం, విజ్ఞానం మార్పిడీ జరుగుతుందనీ, అది ఎన్నటికీ ఏక పక్షంగా ఉండదనీ. అంటే ఒక పార్టీ ఎప్పుడూ ఇచ్చేదిగానూ, రెండో పార్టీ ఎప్పుడూ స్వీకరించేది గానూ ఉండదని. అంటే భారత్ కేవలం దాత కాదు, స్వీకర్త కూడాను, అనే విషయాన్ని ప్రపంచానికి మేము గోచీ పెట్టుకోటం నేర్పాము అనకునే భారతీయులు మర్చిపోకూడదు.
One of the knowledges (arts, or sciences, or skills) thus exchanged between India and Europe (through Mesopotaemia-Babilonia-Sumeria link) is Medicine. In Europe the system that was received in Europe from Iraq and in use for about 2000 years of European History there was the System of Four Humors. वैसा, मॆसपोटेमिया बाबिलोनिया सुमेरिया लिंक के द्वारा बदली किया हुआ विज्ञानों में चार ह्यूमर वैद्य चिकित्सा पध्धति एक है। అలా మెసపొటేమియా బాబిలోనియా సుమేరియ నాగరికతల ద్వారా పశ్చిమాన యూరప్ కు, తూర్పున భారత్ కు బదిలీ జరిగిన విజ్ఞానాలలో నాలుగు హ్యూమర్ల వైద్య విధానం ఒకటి.
In India, we have Ayurvedic Traditional Medical System, prevalent during the last nearly 3000 years. Instead of the European four humours, Indian Ayurveda recognises three humors. While fire (pitta), water (kafa or slEshma), air (vAta) conform to yellow bile, phlem, black bile respectively in the European Ancient Medical System, the fourth of the European Humors i.e. "blood", Indian Ayurveda does not recognise as a dOsha (deviation or irregularity). भारत में हमारे को सांप्रदायिक आयुर्वेदिक वैद्य व्यवस्था, ३००० वर्षों से है. इस में यूरप के चार दैहिक द्रवों में तीन याने, अग्नि (पित्त), जल (कफ या श्लेष्म), वात (वायु), को आयुर्वेदिक व्यवस्था मानती है. चौथा द्रव रक्त (खून या ब्लड) को आयुर्वेद एक ह्यूमर (त्रिदोषों में एक) अनुमोद नहीं करती. భారత్ లో మనకు గత మూడు వేల ఏండ్లుగా ఉన్న సాంప్రదాయిక వైద్య వ్యవస్థ, ఆయుర్వేదం. ఇది త్రిదోషాల మధ్య సమతౌల్యాన్ని సాధించటం అనే సిధ్ధాంతం పై ఆధార పడినది. యూరోపియన్ వైద్య విధానంలో నాలుగు దోషాలు (వీటిని శారీరిక ద్రవాలుగా కూడ సంభావించ వచ్చు) అంటే పసుపుబైల్ (పైత్యం), ఫ్లెమ్ (కఫం లేక శ్లేష్మం), నల్లబైల్ (వాతం) అనే త్రిదోషాలను మాత్రమే ఆయుర్వేదం గుర్తిస్తుంది. నాలుగవదైన రక్తాన్ని ఆయుర్వేదం నాలుగు హ్యూమర్లలో చివరిదానిగా గుర్తించదు.
For those who wish to read about this European Theory of four Humours, here is the link: Click here to go to Wikipedia.org. यह चार ह्यूमर्स (चार दैहिक द्रव) के सिध्धंत को देखना चाहे, तो, आप बाजू में दिया हुआं लिंक क्लिक कीजिये। ఈ నాలుగు హ్యూమర్ల యూరోపియన్ సిధ్ధాంతాన్ని చదవాలనుకునే వారు ఎడమ ప్రక్కన ఉన్న లింకును క్లిక్ చేయండి.
Like our Indian Ayurveda, European Medieval Medicine also used leeches for sucking of bad blood from legs. मध्य युग के आयर्वेदिक वैद्य की तरह, यूरोपियन चार ह्यूमर सिध्धांत भी, शरीर मे दुष्ट रक्त को पीने के लिये, जलौकों को उपयोग करते बीसवी शताब्दी तक करती थी। మధ్యయుగ ఆయుర్వేద వైద్యం వలెనే, మధ్యయుగ యూరోపియన్ వైద్యం కూడ జలగలను దుష్టరక్తం పీల్పింప చేసి, రక్త శుధ్ధి చేయటం కొరకు వాడటం జరిగింది.
Later Leech-sucking blood purification medicine lost its popularity in Europe with the advent of Modern Medcine. आधुनिक वैद्य विज्ञान के परिणामक्रम के बाद, यूरोपियन ह्यूमर वैद्य व्यवस्था और जलौकों से खून पिलाना, जनादरण को खो गया। యూరోప్ లో ఆధునిక వైద్య విజ్ఞానం ఆవిష్కారాలు జరిగాక, యూరోపియన్ హ్యూమర్ వైద్యం (దేహ ద్రవాలవైద్యం), జలగలను కాళ్ళకు పట్టించి చెడు రక్తాన్ని పీల్పించి, రక్త శుధ్ధి చేయటం ఆదరణను కోల్పోయాయి.
In Indian Ayurveda also, gradually leach-sucking has vanished. भारतीय आयुर्वेद में भी, जलौकों से कट्वाने के पध्धति क्रमशः अतर्धान हुआ । భారతీయ ఆయుర్వేదంలో కూడ జలగలతో చెడు రక్తాన్ని పీల్చింప చేసే వైద్యం క్రమ క్రమంగా అంతర్ధానం అయ్యింది.
Ayurveda is yet to re-examine the justifiability of continuing the kafa-vAta-pitta dOsha balancing system. Central Govt. wake up!! आयुर्वेद भी इस कफ वात पित्त त्रिदोष प्रकोप (या क्षीण) सिध्धांत को कायम रखना या छोड देना, इस अंश को समुचित रूप से परिशीलन करना होगा। ఆయుర్వేదం కూడ, ఈ కఫ వాత పిత్త త్రిదోష ప్రకోప (లేక క్షీణ) మరియు సన్నిపాత దోష సిధ్ధాంతాలను కొనసాగించాలా, లేక వదలివేయాలా అనే విషయాన్ని తగిన పరిశోథన బృందాలతో (కేవలం ఆయుర్వేద డాక్టర్ల చేత కాదు, అలాగని ఆయుర్వేదం అంటే చులకన భావం ఉండే ఎల్లోపతి డాక్టర్ల చేతా కాదు,) శాస్త్రీయ పరిశోథనా దృష్టికలిగిన శాస్త్రజ్ఞుల చేత క్షుణ్ణంగా పరిశీలింప చేయాలి.)


To continue, a lot more. और बहुत लिखने का है। ఇంకా వ్రాయల్సింది చాలా ఉంది.


No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.