Saturday, May 16, 2015

508 (Part 1/10) of: Was Tirumala Venkateswara, originally VIrabhadra? क्या तिरुमल वॆंकटेश्वरा, असल में वीरभद्र महादेव था ? తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు, అసలుకి వీరభద్రుడా ?


Many Mornings I start my day, thinking about, admiring and adoring, Late Suravaram Pratapa Reddy.
मै मेरे कई प्रभातों को स्वर्गीय सुरवरम प्रताप रॆड्डि को स्मरण करते हुए मेरा काम शुरू करता हूँ। ఉదయాలు స్వర్గీయ సురవరం ప్రతాప రెడ్డి గారిని స్మరించుకుంటు చాల సార్లు నా రోజును ప్రారంభించిన సందర్భాలు ఉన్నాయి. Lovers of history can never forget Suravaram Pratapa Reddy. इतिहास प्रेमी लोग, सूरवरम प्रताप रॆड्डी को कभी नहीं भूल सकते। చరిత్ర ప్రేమీకులు సురవరమ్ ప్రతాప రెడ్డి గారిని ఎన్నటికీ మరువలేరు.

We can never forget his book "Andhrula Sanghika Charitra" (Social History of Andhras).

आंघ्रों के सांघिक इतिहास, इस किताब को हम कभी नहीं भूल सकते।  भारत के सभी राज्यों में, इतिहास लेखक, ऐसे किताबों को स्थानिक ऐतिहासिक साक्ष्यों को इकठ्ठा करना और सुंदर ऐतिहासिक पुस्तकों के रचना करना अवश्य होगा।  उन सब पुस्तकों के सार को संग्रहण करते हुए, हम भारत के सच्ची सांघिक इतिहास बनाने के कोशिश कर सकते हैं।  यह श्री मुरळी मनोहर जोषीजी के पध्धती से भिन्न होता है।

ఆంధ్రుల సాంఘిక చరిత్ర, ఈ పుస్తకాన్ని మనం ఎన్నటికీ మర్చి పోలేము.  భారత్ లోని ప్రతి రాష్ట్రంలో, చరిత్ర రచయితలు, ఇలాటి పుస్తకాలను, స్థానిక చారిత్రిక సాక్ష్యాల ఆధారంగా వ్రాయాలి.  అలా వ్రాసిన చరిత్రలన్నిటినీ కలిపి మనం ఒక బృహత్ భారతీయ సాంఘిక చరిత్రను వ్రాసే ప్రయత్నం చేయవచ్చు.This book helps not only people speaking Telugu, but also people of all 'defeated and enslaved' countries and cultures, apart from India. Needless to say, that it will be useful to people living in other States of India.

यह किताब, सिर्फ तॆलुगु जनता के लिये नहीं, विजित और दासीभूत बनाया इतिहास वाले सभी दशों, भारत के सभी राज्यों, और जनताओं को हितकारी है।  मै इस के आंग्लानुवाद के लिये खोज कर रहा हूँ।  यह किताब अंग्रेजी और हिंदी भाषाओं के अनुवाद योग्य है।


Link for those who wish to download this pdf Telugu book which has 482 pages. I am unable to trace an English translation/version of this book. Knowledgeable Readers may provide links in their comments window below.

यह पीडीऎफ तॆलुगु किताब डौनतोड करने के लिये लिंक--

ఈ స్కాన్ చేయ బడ్డ పీడీఎఫ్ తెలుగు పుస్తకం డౌన్ లోడ్ చేసుకోటానికి లింకు ఇదిగో.

Click


I had a very great fortune of visiting Pragatur, a village near Manavpadu Mandal, a few km. diversion from Hyderabad to Kurnool, Bangalore National Highway, in (South) Mahaboobnagar District. This village is on the Southern bank of the Krishna River, flooded by the backwaters of Sri Sailam Hydro Electric Project. According to the information I received from the locals, it was the native village of Late Suravaram Pratapa Reddy.

मुझे यह भाग्य प्राप्त हुआ कि, स्वर्गीय सुरवरम प्रताप रॆड्डी के जन्म स्थल प्रागटूर गाँव (यह आज के तॆलंगाणा राज्य, महबूबनगर जिला, मानवपाडु मंडल, हैदराबाद कर्नूल बॆंगळूर जातीय मार्ग के समीप में, कृष्णा नदी तीर पर है।) संदर्शन करने के मौका मुझे मिला। यह गाँव, श्रीशैलम हैड्रो ऎल्क्ट्रिक प्राजॆक्ट के पीछे जमा होने वाले बाढ पानियों से कभी कभी डूब सकता है। 

నా అదృష్టమేమిటంటే, స్వర్గీయ సురవరం ప్రతాప రెడ్డి గారి జన్మస్థలం ప్రాగటూరు గ్రామాన్ని సందర్శించటం.   ఇది, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, మానవపాడు మండల సమీపం, హైదరాబాదు కర్నూలు బెంగుళూరు జాతీయ రహదారి సమీపంలో, కృష్ణానదీ దక్షిణ తీరంలో ఉన్నది.  బహుశా, శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక ప్రాజెక్టు వెనుక భాగంలో పోగయ్యే వరద నీటిలో ఈ గ్రామం, ఎండాకాలం మునిగి పోతూ ఉండచ్చు.  సుందరమైన ప్రకృతి, చల్లని గాలిని ఈ ప్రదేశం స్వంతం చేసుకుంది.


We shall, now, take up one or two items from the book Social History of Andhras, penned by Late Pratapa Reddy. We shall take up the subject of Tirumala Tirupati Venkateswara Temple.Page 425 of the book. Part of reply to Late Shri Rallapalli Anantakrishna Sarma.
"...వేంకటేశ మూర్తిలో శైవ, వీరభద్ర, స్కంధ, శక్తి చిహ్నాలు కొన్ని కలవనుట సత్యం. దాని నిశ్చిత స్వరూప మిది యని ప్రకృతం నిర్ణయించటం కొంత తొందరపనేమో..."
Approximate English: "...It is a fact that the idol of VenkatESa Murti has signs of Saiva, VIrabhadra, Skandha, Sakti. It may be hasty, at this time, to decide its definite form is this..."
Approximate Hindi: "...यह सत्य है कि, वेंकटेश मूर्ती (तिरुमल श्री वेंकटेश्वर या बालाजी भगवान के मूर्ति) में शैव, वीरभद्र, स्कंध, शक्ति के चिह्न है। इस समय पर, उन के रूप निर्णय करना, जल्दबाजी या अविचारी हो सकता। ..."

In Page 5 of the Chapter on Rule of Reddy Kings:

"...జైనులు రంగము నుండి దిగజారిపోయిన తరువాత మతోన్మాద గదా యుధ్ధమునకు వీరశైవ వీర వైష్ణవులే మిగిలిరి. వీరు పరస్పరము తిట్టుకున్న తిట్లే ఒక చేట భారతము అగును. వీరు గుళ్ళలోని విగ్రహాలను కూడ శక్తికలిగి నపుడు మార్చిరి. సుప్రసిధ్ధమగు తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహము మొదట వీరభద్ర విగ్రహమనియు, దానిని వైష్ణవ విగ్రహముగా చేసిరనియు కాకతీయుల కాలపు వాడగు శ్రీపతి పండితులు తమ శ్రీకర భాష్యములో తెలిపినారు. *ఈ బలవత్ పరివర్తనము చేసిన వారు శ్రీమద్ రామానుజాచార్యుల వారని శ్రీపతి పండితులు తెలిపినారు... "

Approximate English gist: "....After the exit of the Jains from the screen, for the war of maces of the communal hatred, Vira Saivas and VIra VaishNavas. The mutual abuses will become a CETa bhAratam (very long and expansive as Mahabharata). These people, whenever capable of doing, changed even the idols and deities in temples. Kakatiya period scholar Sripati Pandita wrote in his book Srikara bhAshyam:- Venkateswara's idol was first an idol of VIrabhadra, they made into Vaishnava idol. *Sri Pandita has also said that this coercive conversion was done by Srimad Ramanujacharya. ..."
In the chapter on Vijayanagara Rule:

"...శ్రీమద్రామానుజులవారి కాలములో శ్రీపతి పండితుల ఆభిప్రాయ ప్రకారం, తిరుపతి వీరభద్రుడు వెంగళయ్య కాగా అతని ప్రభావము తెనుగు దేశముపై బహు శీఘ్రముగా వ్యాపించుకొని పోయెను. ఈనాటి వలెనే క్రీ.శ. ౧౫౦౦ లో కూడ తిరుపతి మాహాత్మ్యము దక్షిణా పథమందంతటను నిండు కొనిపోయెను. వేంకట శబ్దమునకు (వేం; కటతీతి. వేం అంటే పాపాలట! ఎక్కడి ధాతువో ఏమో ?) ఒక కొత్త అర్ధమును ఇటీవలి పండితులు కల్పించినారు. ఇది సంస్కృత శబ్దము కాదు. ఇది వెంగడము అను అరవపదము. తెలుపు గల బొల్లి గట్లు అగుట చేత తెల్లని గట్లు అనుటకు అరవములో వెంగడము అన్నారు. వెంగళ దాని పర్యాయ పదము. తిరుపతికి వెళ్ళు భక్తులు పడిన పాట్లు ఆ కాలపు కవి యిట్లు వర్ణించెను. ... "

Approximate English gist: "....During the period of Sri Ramanuja, according to Sripati Pandita's opinion (of Kakatiya period), Tirupati's deity Virabhadrudu was Vengalaiah, and his great spread very fast in the Telugu land. Like now, in 1500 also, The Greatness of Tirupati spread all over the South India. Modern scholars created a new meaning for the word 'Venkata' (VEn=sin; kaTa=breaker, VenkaTa = breaker of sins). This is not a Sanskrit word. This is a word called "VengaDam". White colored Hills (presumably Tirumala Hills which are made of limestone are treated as white hills --ybrao-a-donkey) were called "bolli gaTlu", in Tamil they were called "VengaDamu". VengaLa is a synonym for that. The poet of those days described the travails of the pilgrims going to Tirumala...."

        हिंदी सार--    "... श्री रामानुज के काल मे, श्रीपति पंडित के कथन के अनुसार (श्रीपति पंडित काकतीय काल के है, या ने १२ या १३ शताब्दी के श्रीकर भाष्य रचयिता थे।), तिरुपति वीरभद्रुडु के नाम वॆंगळय्या था, और यह बहूत तेजी से, सारे तॆलुगु भूमी पर विस्तृत हुआ.  आज के जैसा, १५०० में भी, तिरुपती के माहात्म्य पूरे दक्षिण भारत में व्याप्त हुआ।  आधुनिक पंडित, वॆंकट शब्द को यह नया अर्ध  निकाल रहा है कि, वॆन  = पाप, कट = विनाश, खंडन, मिला कर पाप खंडन करने वाले भगवान.  परन्तु , वेंकट शब्द संस्कृत शब्द नहीं है।  यह शब्द है वेंगडम.  सफेद रंगीन पर्वत होने से, इस पर्वत को लोग, तमिळ में वॆंगडमु कह रहे थे।   वेंगळ उस वेंगडम के पर्याय पद।  उन दिनों के कवी, तिरुमला-तिरुपती जाने वाले यात्री के दुरवस्थाओं को वर्णन किया।   "

वैबी राव गधे के विवरण -- श्री वेंकटेश्वर भगवान, पाप विनाश करेगा या नहीं करेगा, यह अलग बात है।  वॆंकट पद को पाप विनाश अर्ध से तालूक नहीं है।  यह तमिळ पद स्थान वर्णन वाचक है।  तिरुपती के सप्त गिरी (सप्त अचल) लैम स्टोन (चूने पथ्थर) मिनरल के है, और वे ग्रीष्म ऋतु में जब पेड कम रहते, सफेद दिखते है.  इसी लिये उनके तमिळ भाषा वर्णन मे सफेद रंग वेंक या वॆंग का उपसर्ग उपयोग किया गया होगा।

Link to read Part 2, in post No. 511. http://problemsoftelugus.blogspot.com/search/label/511.(To continue & revise as may be necessary. सशेष. पुनः संस्करण करने का है। ఇంకా ఉంది. తిరగవ్రాయాలి కూడాను. సూచనలకు స్వాగతం.)

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.