The political affairs Committee of AAP has been authorised to take disciplinary action against:
"Any member who, without authorisation, issues media statements against the party line and takes decisions in a bid to tarnish the party's image."
ybrao-a-donkey's humble view वैबीराव एक गधे के विनम्र राय వైబీరావ్ గాడిద వినమ్ర వ్యాఖ్య
Mr. Yogendra Yadav and Mr. Prashanti Bhushan need not hang around and fall down at the feet of Mr. Kejriwal. योगींद्र यादव और प्रशांति भूषण दिल्ली में कसमसने के, बेकार घूमने के जरूरत नहीं है। वे केज्रीवाल के पाँवों पर गिरने का जरूरत नहीं है। శ్రీ యోగీంద్ర యాదవ్, శ్రీ ప్రశాంతి భూషణ్ లు ఢిల్లీలో వేలాడుతూ, కేజ్రీవాల్ పాదాల దగ్గర పడి ఉండటం, లేక అతగాడిని గిల్లుతూ ఉండే కన్నా, దక్షిణాదికి వచ్చి తమ సేవలనందిస్తే ఉత్తమంగా ఉంటుంది.
They can leave Kejriwal and the People of Delhi to look after their own affairs. वे केज्रीवाल और दिल्ली जनता को, अपने समस्याओं को समालने के लिये छोड सकते हैं। వాళ్ళు కెజ్రీవాల్ ను, ఢిల్లీ ప్రజలను, తమ సమస్యలను తాము పరిష్కరించుకోటానికి వదలివేయటం మేలు.
Yadav and Bhushan can start a new NATIONAL party from the State of Residual Andhra Pradesh. They can start their reconstruction, and battle against corruption (for the time being , assuming that they are genuine crusaders against corruption) from Telugu Land on a fresh slate. The people are full tired of the corrupt regimes in the United Andhra Pradesh and the Residual Andhra Pradesh. But, it will not be easy for Yadav and Bhushan to germinate and sprout in Residual A.P. politics without distributing liquor and making false promises. Though Hindi land and Kurukshetra are important, they should also realise that without conquering Telugu land, they will have great difficulty in having access to Delhi throne.
यादव और भूषण शेषीभूत आंध्र प्रदेश में एक नये पार्टी शुरू कर सकते हैं। वे, यहाँ उनके पुनर निर्माण और , भ्रष्ठाचार व्यतिरेक समरों को यहाँ नये पटिया पर लांच कर सकते है। प्रस्तुत के लिये, हम उनको भ्रष्ठाचार के खिलाफ असली योध मानने में कुय़ नहीं जायेगा। उनके असली स्वरूप बाद में पता चल जायॆगा। यहाँ के लोग भूतपूर्व समैक्य आंध्र प्रदेश और आज के शेषीभूत आंध्र प्रदेश के अविनीत पार्टियों से थक गये हुये हैं। हिंदी लेंड मुख्य है, फिर भी, तॆलुगु लेंड को जीतने के बिना, उनको दिल्ली सिंहासन पकडना सुलभ नहीं होगा। लेकिन, भूषण और यादव को यहां बगर मद्य और कॆन्सी बाँटने के बिना, उगना और अंकुर होना आसान नहीं होगा ।
యోగీంద్ర యాదవ్ మరియు ప్రశాంతి భూషణ్ లు తమ కొత్త జాతీయ పార్టీని శేషాంధ్ర ప్రదేశ్ నుండే ప్రారంభించ వచ్చు. వాళ్ళు తమ పునర్ నిర్మాణ కార్యక్రమాన్ని, అవినీతి వ్యతిరేక పోరాటాన్ని కొత్త పలకపై, ఆంధ్ర ప్రదేశ్ నుండే ప్రారంభించ వచ్చు. ఇక్కడి ప్రజలు కూడ గత ఉమ్మడి ఆం.ప్ర. మరియు ఇప్పటి శేష్ ఆంధ్ర ప్రదేశ్ అధికార ప్రతిపక్షాలు రెండిటితోకూడ బాగా అలిసిపోయి ఉన్నారు. హిందీ భూమి ముఖ్యమే, కాని తెలుగు భూమిపై పట్టు సాధించకుండా, యదుభూషణ్ లకు ఇంద్రప్రస్థ సింహాసనం తేలికగా దొరకదు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మద్యం, నోట్లు పంచకుండా, ఇక్కడ చీపురుతో ఊడ్చటం సులభం కాదు.
To continue. ससेष. ఇంకా ఉంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.