455 शेष आंध्र प्रदेश राज्य के राजधानी शहर को, क्या नाम उचित होगा ?
455 శేష ఆంధ్ర ప్రదేశ కొత్త రాజధానీ నగరానికి ఏ పేరు ఉచితంగా ఉంటుంది ?
Photo courtesy http://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B0%A4%E0%B0%BF .
News reports indicate that Govt. of Andhra Pradesh has ALMOST decided that the name of the new Capital City will be 'amarAvati'.
समाचार सूचनओं के अनुसार, आंध्र प्रदेश सर्कार, आंध्र प्रदेश राज्य के नये राजधानी शहर को, 'amarAvati'.
अमरावती नाम देने के निश्चय लगभग किया है।
పత్రికలు, టీవీ ఛానెల్సును బట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (అంటే శ్రీచంద్రబాబునాయుడే) వారు, శేష్ ఆంధ్రప్రదేశ్ క్రొత్త రాజధానీ నగరానికి అమరావతి అనే పేరు పెట్టాలని దాదాపుగా నిశ్చయించినదిట.
I shall try to answer some relevant questions. My readers may tolerate my transgressions, at least for the sake of discussion.
इस अवसर पर, मै कुछ प्रशनाओं को उत्तर देना चाहता हूँ। कम से कम चर्चा के लिये, मेरे पाठक मेरे पापात्म अतिक्रमण और उल्लंघनों को सहन करने केलिये प्रार्धना करता हूँ।
Is the name Amaravati OK? क्या अमरावती नाम संतृप्तीदायक है? అమరావతి అనే పేరు సంతృప్తికరమైనదేనా?
జవాబు Ans: जवाब : By and large, we need not object. मौलिक रूप से, हम अमरावती नाम को असम्मती देने के जरूरत नहीं है. परनतु, दूसरे नामों को भी परिशीलन कर सकते हैं। మౌలిక రూపంలో మనం అమరావతి అనే పేరుకు అభ్యంతరం పెట్టవలసిన అవసరం లేదు. అయితే ఇతర పేరులు కూడ పరిశీలించుకోవచ్చు.
We can write a thousand pages about the names of persons, places, etc. हम व्यक्ती, स्थल, आदि के नामों पर हजार पृष्ठ लिख सकते हैं। మనం వ్యక్తుల, స్థలాల పేర్లను గురించి వేయి పేజీలైనా వ్రాసుకోవచ్చు.
For example, we come across persons named Lakshmi, begging in streets. We may come across a girl named Saraswati, offering her left thumb, whenever and wherever she is asked to sign. We may across 'arrogant Vinays', 'failing Vijays', 'lieing Harischandras and Satyanarayanas', 'conspiring Nirmal hridayas', 'cursing munAfs', et al et al. In real world, though names gain and lose their significance as linked to the name-bearer's wealth power, influencing powers etc., still we tend to, sometimes, quarrel about giving names to places. The ruckus that took place between Telangana KCR Govt. and AP Govt. in renaming the Acharya NG Ranga Agricultural University, Shamshabad Airport in Hyderabad, cannot be forgotten.
అంతా పేరులోనే ఉంది అంటాము కానీ, మనం లక్ష్మి అనే పేరున్న అమ్మాయి అడుక్కోటాన్ని చూసి పేరులో ఏమీ లేదని గుర్తించము. సరస్వతి అనే పేరు గల అమ్మాయి సంతకం చేయమంటే, వేలుముద్ర తీసుకోమని తన ఎడమచేతి బొటనవ్రేలుని అందిస్తుంది. మనకి అహంకారులైన వినయ్ లు, తరచు పరాజయాల పాలయ్యే విజయ్ లను, అబధ్ధాలాడే హరిశ్చంద్ర ప్రసాద్ లను, సత్యనారాయణలను చూస్తూ ఉంటాము. వాస్తవప్రపంచంలో ఏపేరుగలవాడికైనా వాడికి లభించే గౌరవం పేరు వల్ల కన్నా వాడికున్న డబ్బు, పలుకుబడి, అధికార హోదా మొదలగు వాటిపై ఆధారపడి ఉంటుందని మనకి తెలుసు. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాదులోని ఆచార్య ఎన్ జీ రంగా విశ్వ విద్యాలయం పేరు మార్చటానికీ, శంషాబాద్ విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మినల్ పేరు మార్చటానికి రాజకీయ నేతలు చేసిన గోలను మనం మరువ రాదు.
TV viewers can observe that Numerologists are making big bucks by asking gullible people to change their names by adding additional letters or by dropping existing letters, result in their names becoming odd and ugly.
తాము గొప్ప న్యూమరాలజిస్టులమని చెప్పుకునే వాళ్ళు, వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళకి అక్షరాల లెక్కలు లాప్ టాప్ లతో వేసి పేర్లు మార్చుకోమని సలహాలు ఇచ్చి తరువాత ఛాన్స్ దొరికినపుడు డబ్బులు పిండుకోటం మనం చూస్తున్నాము.
Question: So you mean to say, that we can call the A.P. Capital, by its original geographical locational name 'TULLUR' ? మీరు మన రాష్ట్ర రాజధానికి అది ఉన్న గ్రామం తుళ్ళూరు పేరునే కొనసాగిస్తే సరిపోతుందని అభిప్రాయ పడుతున్నారా ?
జవాబు: అలాగా తుళ్ళూరు పేరు కొనసాగించినా నష్టమేమీ లేదు. ఉండదు.
The village Tulluru, identified as the core of the State's Capital, might have derived its name from any of the following prefixes:
Uru = village in Telugu language. ఊరు = గ్రామం.
tullu = A type of fish. = తుళ్ళు అనే ఒకరకం చేప. గతంలో ఇక్కడి సమీపంలోని కృష్ణానదిలో బాగా దొరికి ఉండవచ్చు.
tullu = plural for towels. tunDu, tunDlu, tuLLu.= తుండు (అంటే టవల్), తుండ్లు, తుళ్ళు ఇలాగా గతంలో తువ్వాళ్ళ నేతలో తుళ్ళూరు పేరు పొంది ఉండవచ్చు.
tullu = shaking, vibrating, gyrating body, owing to excess mirth, fright, anxiety etc.= తూలటం, తుళ్ళటం అంటే శరీరం కంపించటం అనే అర్ధం కూడ ఉంది.
ఏది ఏమైనా మనం ఆ గ్రామ నామాన్ని గౌరవించటంలో తప్పేమీ లేదు. అమరావతి అనే పేరు పెట్టగానే బౌధ్ధ టూరిస్టులందరూ తుళ్ళూరులోనో అమరావతిలోనో వాలి పోతారని భావించటం ఒక భ్రమ. అమరావతి పేరును అమరావతికి ఉండనివ్వటమే (అంటే మనం అసలు అమరావతిని పాత అమరావతి అని పిలవటానికి అలవాటు పడే అవకాశం ఉంది) సమంజసం.
Anyway, by continuing the original name of the village Tullur, for the capital, we lose nothing. It will minimise controversies.
Do you find any deficiencies in the name Amaravati?
There is a medium sized town named Amaravati in Maharashtra. AP's Amaravati though is famous as a Buddhist heritage tourist location, is in terms of population and development, smaller than Maharashtra's Amaravati. Letters, parcels, persons etc. intended for AP's Amaravati may by error go to Maharashtra's Amaravati. Though pin codes may guide persons and packets to correct places, why persist with a duplicate confusing name? మహారాష్ట్రలో అమరావతి అనే నగరం ఉంది. జనాభాలో, అభివృధ్ధిలో అది ఆంధ్రప్రదేశ్ అమరావతి కన్నా పెద్దది. ఆం.ప్ర అమరావతి వెళ్ళాల్సిన లేఖలు, పార్సెళ్ళు, వ్యక్తులు మహారాష్ట్ర అమరావతికి వెళ్ళె అవకాశం ఉంది. కన్ ఫ్యూజన్ అవకాశం ఇచ్చే డూప్లికేట్ పేరును మొండిగా కొనసాగించటం ఎందుకు.
Won't you find any greatness in the Buddhist heritage of our Andhra Pradesh Amaravati?
If I answer this question, my readers may get infuriated with me, yet I am tempted to answer this. దీనికి నేను నిష్పక్షపాతంగా జవాబు వ్రాస్తే నా పాఠకులు ఆగ్రహించే ప్రమాదం ఉంది. అయినా వ్రాయక తప్పక వ్రాస్తున్నాను.
What can be true test for the greatness of a place / civilisation ? Sculpture? Prayer places? Definitely not. In my humble view, we should apply the test: How were the lives of small and marginal farmers, agricultural laborers, rural artisans, slaves, bhikshus, bhikkunis, monks, in those days? In this respect of the happiness of rural lives of those days, there is not enough proof. For example, in Buddhism, while top Gurus enjoyed all luxuries and relaxations, the lower rung bhikkus and bhikkunis (female monks) lost their human rights. The scriptures of those days (not necessarily Manu smriti, even Buddhist codes) were very rigid and unkind to people. The glories attributed to the Amaravati, Dhanyakatakam, Sri Parvatam (Nagarjuna Konda), Chandavara, Gummadidurru, Vaddamanu etc. may not stand to tests of reasonableness.
ఒక నాగరికత గొప్పది అని చెప్పాలంటే కొలమానం ఏమిటి ? శిల్పాలా ? భారీ సంఖ్యలో బడా ప్రార్ధనాలయాలా ? కానే కాదు. నా గాడిద బుధ్ధి ప్రకారం, మనం వాడ వలసిన కొలమానం ఏమిటంటే, ఆ నాగరికత వర్ధిల్లిన కాలంలో, చిన్న బక్కరైతుల స్థితి గతులు ఏమిటి ? వ్యవసాయకూలీల పరిస్థితి ఏమిటి ? గ్రామీణ వృత్తి కారులు అంటే మృణ్ శిల్పులు (కుమ్మరివారు), లోహ శిల్పులు (కమ్మరివారు), దారు శిల్పులు (కార్పెంటర్లు), శుభ్రతా దేవుళ్ళు (రజకులు), పాదరక్షకులు, ఇలాగా సమాజంలో ఒకరికొకరు సేవలుచేసుకుంటూ ఉండే పెర్ఫార్మర్లు సుఖులై దీర్ఘాయువులై ఉన్నారా ? లేక కష్టాలు పడుతూ వలసపోతున్నారా ? బౌధ్ధ భిక్షువులు, బౌధ్ధ భిక్కుణులు (మహిళా సన్యాసినులు), వీళ్ళు పెర్ఫార్మర్లు కాదు. ఆంధ్ర శాతవాహన రాజులకు, రాణులకు గురువులుగా వ్యవహరించిన బడా బౌధ్ధ గురువులు మాత్రమే కాక, ఇతర దేశాలలోని బడా బౌధ్ధగురువులు కూడ, తమ క్రింద ఉండే ఛోటా బౌధ్ధ భిక్షువులకు, భిక్కుణులకు కఠిన మైన నిబంధనలను విధించి వారి జీవితాలను దుర్భరం చేశారు. వారి మానవ హక్కులకు భంగం కలిగించారు. నాటి బౌధ్ధ వైభవం గురించి (నాప రాళ్ళ మీద శిల్పాలు తప్ప) నిజంగా డప్పు కొట్టుకొని ప్రచారం చేసుకోవాల్సింది ఎక్కువ లేదనే చెప్పాలి.
While real estate businesses, hotels, taxis etc. may do some fast businesses by trumpeting on Buddhist circuits, what joy people can get from inflated histories?
బౌధ్ధం పేరు, రాజధాని పేరు చెప్పుకొని రియల్ ఎస్టేట్ ల వాళ్ళు, హోటళ్ళ వాళ్ళు, టాక్సీల వాళ్ళూ బౌధ్ధ టూరిస్టు సర్క్యూట్ లను సృష్టించి, కోట్లు కుమ్ముకోటానికి ఈప్రచారం పనికి వస్తుందే తప్ప ప్రజల జీవితాలు మెరుగు కావు.
Can you suggest a casteless, religionless, languageless, controversy-freename for AP's new Capital? మీరు కులాలతో, మతాలతో, భాషలతో, వివాదాలతో సంబంధంలేని ఏదైనా పేరును మన రాజధానికి సూచించగలరా
In my humble view, we can name the new AP Capital as 1680city or 16188029city. The first four or eight numbers indicate the latitude and longitude of Tullur , Guntur, Vijayawada, almost many places of Middle A.P. and Rayala Seema including Kurnool, Anantapur. The advantage of naming a place with its latitude and longitude number is, it will not only be controversy free, but also it will enable and facilitate new persons to locate it on the globe or on Google Earth, or on a world map with easy and felicity. Similarly Visakhapatnam can also be named after its latitude and longitude number i.e. 1783city.
నా గాడిద బుధ్ధి ఏమి చెప్తుందంటే, ఏపీ రాజధానికి 1680CITY or 1618-8029city or 16N80E or 1618N8029E వంటి భౌగోళికమైన పేరు పెట్టుకోటం మంచిది. మన విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం వంటి నగరాలు భూమధ్యరేఖకి 16 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ మీద (అంటే అడ్డంగా), 80 డిగ్రీల తూర్పు రేఖాంశం మీద ఉన్నాయి. ఈభూమి మీద తుళ్ళూరు ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే మనం పేరును టైప్ చేసినా, గూగిల్ ఎర్త్ ప్రోగ్రాం అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగానే అన్వేషిస్తుంది. నగరం పేరులోనే అక్షాంశం, రేఖాంశం ఒక ముఖ్యభాగంగా ఉంటే, ఆ నగరం ఎక్కడ ఉంది అనేది, ప్రపంచంలోని ఇతర దేశాలవాళ్ళకి తేలికవుతుంది.
Visakha's latitude 17 is Norther than Vijayavada Guntur Kurnool which are on 16. Visakha's East longitude is 83, ie. East to Vijayawada Guntur Kurnool most of which fall on 80 East. విశాఖ అక్షాంశం 17N. రేఖాంశం 83E. కనుక మనం విశాఖను visakha17N83E అని పిలిస్తే ప్రపంచ ప్రజలకు విశాఖయొక్క భౌగోళిక స్థానం బాగా అర్ధం అవుతుంది.
Help of experts can be taken for this purpose. ఈ విషయం పై భూగోళ శాస్త్ర నిపుణుల సహాయం తీసుకోవచ్చు.
Can't we name the A.P.'s Capital, as 'NTR Nagar' or something similar?
We shall discuss this in the next blog post. దీనిని మనం ఇంకో బ్లాగ్ పోస్టులో చర్చిద్దాము.
(To continue. सशेष. ఇంకా ఉంది.)

No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.