photo courtesy http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%81%E0%B0%97 .
Part 2 of
Kumara Sambhavam of Great Telugu Poet NannechODa
नन्नॆचोड महाकवी के कुमार संभव कान्य विभव
నన్నెచోడ మహాకవి కుమార సంభవ కావ్య వైభవము
पहले इस ग्रंध के स्कान पीडीऎफ काफी डौनलोड करना चाहनेवाले विज्ञों केलिय लिंक, आरछैव्स.आरग के. ७६२ पृष्ठ. डाक्टर जॊन्नलगड्ड मृत्युंजयराव के अर्ध, तात्पर्य, टिप्पणी सहित. तॆलुगु विश्ऴविद्यालय प्रकाशित. क्लिक. ముందుగా శ్రీనన్నెచోడ మహాకవి ప్రణీత కుమారసంభవ కావ్యాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవాలనుకునే విజ్ఞులకు లింకు. ౭౬౨ పేజీలు. డాక్టర్ జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారి వ్యాఖ్యానం. తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రచురణ. స్కాన్ కాపీ కావటం వల్ల సర్చి విండోకి లొంగదు. పేజీ బై పేజీ చదువుకోటానికి చక్కగానే ఉంటుంది. పూర్తి పీడీఎఫ్ ౪౬ ఎంబీలు కాబట్టి జేబు జాగ్రత్త. అయినా ఒకసారి చేసుకున్నవారు ఇతర మిత్రులకు పెన్ డ్రైవ్ లలో ఇవ్వ వచ్చు కనుక, ప్రింట్ కాపీ వంద రూపాయల లోపల నేటి కాలంలో దొరకదు కనుక, కొన్నా వాటిని మనం గూళ్ళలో పెట్టి దుమ్ముకొట్టించే స్వభావం కలవాళ్ళం కనుక, డిజిటాల్ కాపీయే సుఖమేమో అనేది ఈగాడిద అభిప్రాయం.
https://archive.org/details/nannechodadevakr021661mbp.
నన్నెచోడ మహాకవి చేసిన పార్వతీ దేవి (తపస్సుకు వెళ్ళబోయే ముందు) సౌందర్య వర్ణన, చిత్రణ అనితర సాధ్యం. బహుశా మహాకవి శ్రీనాథుడే (హరవిలాసం) ఆయనకు సాటి రావచ్చు.
తృతీయాశ్వాసంలో 55 వ పద్యాన్ని చూద్దాము. We shall see verse No. 55 in Chapter 3. हम तृतीयाश्वास में ५३वी पद्य को देखेंगे।
నేటి స్త్రీవాదులు (ఫెమినిస్టులు) బహుశా ఈ క్రింది వర్ణనను ఎంత మేరకు ఆమోదిస్తారో నాకు తెలియదు. ఇది తృతీయాశ్వాసంలో ౫౩వ పద్యం. I do not know how far the modern feminists will accept this delineation -depiction made by Great Poet Nannechoda. This verse is 55, in the third chapter (tritIyASvAsam). इस महाकवि द्वार कृत यह माता पार्वती बाहुमूल चित्रण, आधनिक नारीवादियों को कहाँ तक सहमत होगा मुझे पता नहीं। इस पद्य तृतीयाश्वास मे ५५ वी है।
కేళీ వర్త్మము లన, రతి
కేళీ సదనము లనగ, కింశుక కళికా
మూలము లన, కామలతా
మూలములన, గౌరి బాహుమూల మమరున్.
డాక్టర్ మృత్యుంజయరావు గారు దయతో వ్రాసిన తెలుగు తాత్పర్యం . పార్వతి చంకలు మన్మథ క్రీడామార్గములనగను, రతీదేవి క్రీడా గృహములనగను, మోదుగ మొగ్గలకు మాతృకలనగను, కామలతకు వేరులు అనగను, అమరును.
kELI vartmamulana, rati
kELI sadanamu lanaga, kimSuka kaLikA
mUlamu lana, kAmalatA
mUlamu lana, gauri bAhu mUlam amarun.
The prosody of this verse is called "kandam". It has four feet. Its meter a little complex, may need more effort for Non-Telugu scholars and Western Readers.
Approximate Gist:
Gauri (Parvati)'s armpits are glowing like:
The armpits resemble the path of Cupid's play. They are playhomes of Rati (Goddess of Intercourse is Rati. The word Rati in Telugu language accepts both the meanings Goddess Rati, intercourse). KimSuka flowers are the flowers of the very common forest tree called Blaze of Forest, Buteamonosperma. Armpits are like the blossoms of the blooms of Buteamonosperma flowers. The armpits are like the roots of the creeper of the Cupid's desire. (The phrase kAma latA = kAmam means desire, want. We cannot use the word lust, because for Mata Parvati we cannot use such ordinary attributes. Lata means creeper plants).
केळी वर्त्ममुलन, रति
केळी सदनमुलन, किंशुक केळिखा
मूलमुलन, कामलता
मूलमुलन, गौरि बाहु मुलमु अमरुन्।
हिंदी अनुवाद, स्वल्प काल अनंतर लिखूंगा। आज केलिये, कुपा से, आंग्लानुवाद को देखीये।
The verses 40 to 78, i.e. 38 verses in chapter 3 , describe the glory of Mother Parvati's beauty. We shall, whenever space and time permits, take up these verses one by one.
तृतीयाश्वास मे, चालीस से अठहत्तर तक पद्य, माने ३९ पद्य माता पार्वती की सौंदर्य प्रकाश वर्णन करते हैं। इनको हम, समयानुकूल, संदर्भानुसार, एक एक लेकर अनुशीलन करेंगे।
తృతీయాశ్వాసంలో, ౪౦ నుండి ౭౮ పద్యాలు అంటే ౩౯ పద్యాలు, మాతా పార్వతి సౌందర్య వికాస వర్ణనకు వినియోగించబడ్డాయి. వీటిని వీలు వెంబడి ప్రస్తావించుకుందాము.
వైబీరావు గాడిద వినమ్ర వ్యాఖ్యలు. ybrao-a-donkey's humble views. वैबीराव गधे के विनम्र टिप्पणी.
IN those days of yore, our ancient poets seem to have had a custom and freedom of describing their lady protagonists' every organ, organwise top to bottom. NannechODa mahAkavi belonged to approx. 10th Century A.D. We can, therefore, just take a note of it and ignore it. हमारे प्राचीन कवियों को एक पथा या परिपाटि, स्वेछ्छा थे दिख रहा है कि, अपने काव्य नायिकाओं को नख शिख पर्यंत सभी अवयवों को वर्णन करने का आदत। अतः हम यह कर सकते हैं कि, उन वर्णनों के आदत को सिर्फ हमारे मन में नोट करने के बाद, छोड देना। మన ప్రాచీన కవులకు తమ కావ్యనాయికలను నఖ శిఖ పర్యంతం (గోళ్ళనుండి జుట్టు వరకు) వర్ణించే సంప్రదాయం ఉన్నట్లుగా కనిపిస్తుంది. దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం ఆవర్ణనలను చదివి మనసులో అతిగా పట్టించుకోకపోవటమే , మేలని నాకు తోస్తుంది.
(सशेष. ఇంకా ఉంది. To continue).
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.