४५३ महाकवि नन्नॆचोड के चित्र-विचित्र कविता वैभव
౪౫౩ నన్నెచోడుని చిత్రకవితా వైభవం.
While replying to the comments of Shri REsu GuRRam today in my post No. 452, I could get the fortune of recollecting the name of NannechODa and his great poetic work kumAra Sambhavam. I have just googled to find if Telugu verse aficianados have already written about NannechODa's poetry. I am very lucky. Here is a link to the multisplendored poetry of NannechODa, which is worthy of reading and if possible the verse there is to be got by heart. Click:
श्री रेसु गुर्रम के टिप्पणि को जवाब देते हुए समय, पोस्ट नंबर ४५२ में मुझे महाकवि नन्नॆचोड के नाम स्मरण का सौभाग्यपूर्ण मौखा मिला । मुझॆ उनके कुमार संभव काव्य के स्मरण भी आया । कोई तॆलुगु साहित्याभिलाषी या विद्वान अतंरजाल में नन्नॆचोड के कविता वैभव पर लिखा होगा, मै यह सोच कर गूगिलिंग किया । मैं बहुत भाग्यवान हूँ। एक अछ्छा प्रशंसनीय प्रस्ताव ब्लाग पेज को देखा, जिसके लिंक मै नीचे दे रहा हूँ। क्लिक--
శ్రీ రేసు గుర్రం గారి వ్యాఖ్యలకు సమాధానం ఇస్తూ ఉండగా, పోస్టు నంబర్ ౪౫౨ లో నాకు, నన్నెచోడ మహాకవి కవితావైభవాన్ని సంస్మరించుకునే భాగ్యం కలిగింది. అదే సమయంలో వార కుమార సంభవం కావ్యం గుర్తుకు వచ్చింది. మన తెలుగు భాషాభిమానులలో, పండితశ్రేష్ఠులలో ఎవరో ఒకరు నన్నెచోడుని గురించి వ్రాయకుండా ఉంటారా, అని గూగిలింగ్ చేశాను. నేను అదృష్టశాలిని. ఎంతో ప్రశంసనీయమైన, తప్పక చదవతగిన ఒక బ్లాగ్ పేజీ దొరికింది. అది శ్రీనన్నెచోడ మహాకవి, కంద పద్య రచనలో చూపిన చిత్ర కవితా నైపుణ్యానికి సంబంధించినది. ఇది ఎంతో ప్రతిభావంతులైన మహాకవులు తప్ప ఇతరులు వ్రాయలేనిది. దీనిని చదవటానికి క్లిక్
http://tekumalla-venkatappaiah.blogspot.in/2010/08/blog-post_8063.html
To continue. सशेष సశేషం.

No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.