351 శ్రీ మోడీ హస్తాల్లోగానీ శ్రీ అమీత్ షా హస్తాల్లో గానీ మంత్ర దండాలు లేవు
३५१ श्री मोडी के हाथ में या श्री अमीत षा के हाथ में कुछ जादू की छडी नहीं है।
परिचर्चांश, Topics for discussion, చర్చనీయాంశాలు: 351, Narendra Modi, Amit Shah, నరేంద్రమోడీ, అమీత్ షా



It may be necessary for them to realise that it was the Anti Congress wave, anti Sonia-Rahul-Mohan wave which catapulted Narendra Modi & Co. to the throne of Delhi. నరేంద్ర మోడీ & కో ని ఢిల్లీ సింహాసనం మీదికి విసిరేసింది కాంగ్రెస్ వ్యతిరేక కెరటం లేక సోనియా-రాహుల్--మన్మోహన్ ల యందు గల వ్యతిరేకతా కెరటమే తప్ప మోడీ వేవ్ కాదని వారు గుర్తించాల్సి వస్తుందేమో. उन लोगों को अब पहचानना होगा कि नरेंद्र मोडी & को दिल्ली सिंहासन पर फेंकने वाले लहर मोडी लहर नहीँ, वह है, कांग्रॆस् व्यतिरेकता लहर या सोनिया-राहुल-मन्मोहन विरोधी लहर।
We cannot forget that Mr. Narendra Modi and Mr. Amit Shah do not have magic wands in their hands to fulfil the aspirations of Indians. భారతీయుల ఆశలను నెరవేర్చే మంత్రదండాలేవీ శ్రీనరేంద్ర మోడీ చేతిలో గానీ శ్రీ అమీత్ షా చేతిలో గానీ లేవని ఆనాటి ఎన్నికల ప్రచారం సమయంలోనే స్పష్టమైంది. ఈ వాస్తవాన్ని మనం మరువ రాదు. भारतीय जनता के आशाऒं को सफल करने वाला मंत्र दंड कूछ भी श्री नरेंद्र मोडी के हाथ में या श्री अमीत षा के नाम में नहीँ है, यह उन दिनों के चुनाव प्रचार में ही स्पष्ट हुआ था। इस वास्तव को हम नहीं भूलना चाहिये।
Like the displaced Congress bosses, Mr. Narendra Modi & Co. is also publicity thirsty. పదవీభ్రష్ఠులైన కాంగ్రెస్ బాసెస్ వలెనే శ్రీ నరేంద్ర మోడీ & కో వారికి కూడా, ప్రచారార్భాటం, దురద ఎక్కువ. स्थान च्युत कांग्रॆस बासॆस के तरह, श्री नरेंद्र मोडी & को भी, प्रचार खुजली और आडंबरी खारिश ग्रस्त।
People know where to look for what. దేనికోసం ఎక్కడ వెతుక్కోవాలో ప్రజలకు తెలుసు. जनता को पहचान है, किस के लिये कहा देखना।
But they lack, in sincere efforts and goal-oriented-behaviors. Besides, they are addicted and obsessed in many ways. కానీ వాళ్ళు శ్రధ్ధాళువులు, లక్ష్యానుగుణమైన ప్రవర్తనలు కలవాళ్ళు కారు. పైగానూ పలు రకాలుగా , వారు వ్యసన పరులు. लेकिन वे ईमानदारी से प्रयास और लक्ष्योन्मुख-व्यवहार में, नीरस हैं। इस के अलावा वशीभूत और व्यसन पर हैँ, कई तरहों के।
Indians who were about 360 million in 1947 at the time of freedom, swelled into 1200 million by 2014. 1947 లో 36 కోట్లు ఉన్న భారతీయులు, 2014 నాటికి 120 కోట్లకి కుప్పలు తెప్పలు అయ్యారు. १९४७ में भारत जनता सिर्फ ३६ करोड था। अब वह १२० करोड् हुआ।
It is not easy to feed them, clothe them, shelter them and secure them even if the prime-ruler-incarnate was a tea vendor in his previous avtar. ప్రధాన పాలకావతారుడు , గత జన్మలో చాయ్ వాలా అయినా కూడ, ఈ 120 కోట్లమందికీ భోజనాలు ఏర్పాటు చేయటం, బట్టలు కట్టించటం, నీడను చూపించటం, వృధ్ధాప్య భద్రతను ఏర్పాటు చేయటం అంత తేలికేమీ కాదు. प्रधान पालक अवतार, अपने पूर्व जन्म में चायवाला होते हुऎ भी , अभी इन १२० करोड लोगों को खाना दिलाना, कपडे पहनवाना, निवास स्थान दिखाना, और बुढापन मॆं भद्रता देना इतना आसान नहीं है।
Be they auspicious days, or evil days. అవి సుదినాలైనా సరే, దుర్దినాలైనా సరే. अछ्छे दिन हो या कच्चे दिन हो।
सशेष, असंपूर्ण. Incomplete. Will resume again. సశేషం, అసంపూర్ణం.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.