348 మూడు దుస్తుల సూట్ --ఎదిరి -- మోకాలు తాకే కుర్తాలు --ఎదిరి -- అర్ధ నగ్న ఫకీర్
३४८ तीन पीस सूट -विरुध्ध- घुटने लंबाई कुर्ता -विरुध्ध- అర్ధనగ్న ఫకీర్
चर्चांश, Topics for discussion, చర్చనీయాంశాలు: 348, Foreign Investments, Suits, Kurtas, Fakirs, Life Styles, గాంధీజీ, Gandhi, गांधीजी





Three piece suit is a luxury for India. మూడు దుస్తుల సూట్ భారతీయులకు ఒక భోగం. भारतीय जन के लिये तीन पीस सूट एक भोग वस्तु होता है।
Extreme cold places like Srinagar, Gulmarg, Kedarnath may require some warm clothing such as rugs. But not as decorators or ornaments. అతి శీతల ప్రదేశాలయిన శ్రీనగర్, గుల్మార్గ్, కేదార్ నాథ్ వంటి చోట్ల రగ్గుల వంటి రక్షణలు అవసరం కావచ్చు. కానీ అలంకారాలుగా కాదు. अति शीतल प्रदेश जैसे श्रीनगर, गुल्मार्ग, केदारनाथ आदी जगहों में रक्षण के लिये रग वगैरे के आवश्कता कभी कभी हो सकता। लेकिन व्यक्तिगत अलंकार के लिये नही।
India is one of the poorest countries in the world, which each one of we, Indians know. ప్రపంచంలోని అతిపేద దేశాలలో భారత్ ఒకటి అని మనలో ప్రతి ఒక్కరికీ తెలుసు. हम सब में हर एक को मालूम है कि दुनिया में सर्व भ्रष्ठ गरीब देशों में भारत एक है।
We suffer from scarcity of single piece garments to protect our bodies from the vagaries of heat-rains-and-cold. Women do not have adequate clothing to cover their bare bodies from the ogling eyes of the other gender. ఎండా, వానా, చలి ల నుండి మనలను మనం రక్షించుకోటానికి శరీరం పై కప్పుకోటానికి ఏకవస్త్రానికే కరువు. స్త్రీల విషయానికి వస్తే ఎక్స్ రే కళ్ళతో దొంగచూపులు చూసే అన్యలింగులనుండి కాపాడుకోటానికి ఏకవస్త్రానికే కరువు. उष्ण, वर्ष, शीतल, वगैरे प्रकृतिशक्तियो से हम हमारे को रक्षण करने के लीये कपडे के कमी है। नारी लोग अपने कटी और जघन को घुसते हुऎ धूर्त मर्दों के नजरों से छिपाने के लिये कपडे की की मी है।
In this situation, how will it be, if our rulers dress like ostentatious beggars and flaunt themselves for publicity? ఇలాంటి పరిస్థితులలో , మన పాలకులు పగటివేషగాళ్ళలాగా డ్రెస్ చేసుకుని ప్రచారం కొరకు ఊరేగుతుంటే ఎలా ఉంటుంది? इन परिस्थितयों में, हमारे पालक महोदय, दिखावटी भिकारियों के जैसे तीन पीस कपडे पहनकर , प्रचार के लिये खूद को दिखावा करते फिरते रहे तो, कैसा लगेगा?
Won't it occur to us, "Is our country really poor?" "ఈ దేశం నిజంగా పేద దేశమేనా అని మనకనిపించదూ?" यह हमारे को घटित नहीं होगा कि, "यह देश् सचमुच गरीब है ?"
Why do you call them ostentatious beggars and insult them? They are going to bring us billions of Dollars, Euros and Yens of foreign investments. మీరు వాళ్ళని పగటి వేషగాళ్ళని ఎందుకంటున్నారు, వారిని అవమానిస్తున్నారు? వాళ్ళు మనదేశానికి బిలియన్ల కొద్దీ డాలర్ల, యూరోల, యెన్ ల విదేశీ పెట్టుబడులను తీసుకురాబోతున్నారు. आप हमारे पालको को दिखावटी भिकारी क्यों कहते है, और अपमान करते है ? हमारे पालक हमारो के बिलियन्स आफ् डालर्स, यूरोस, और जपान यॆन् ला विदेशी निवेश रुप में लाने जा रहे हैँ।
If so why did Gandhiji become a semi-naked fakir? అలాగయితే గాంధీగారు అర్ధ నగ్న ఫకీర్ గా ఎందుకు అయ్యారు? यदी ऐसा है तो, गांधीजी क्यों अर्ध नग्न फकीर बने थे? (सशेष. Incomplete, To continue. ఇంకా ఉంది.)
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.