318 రెండేళ్ళలో మూడు సార్లా!!!!
३१८ दो साल में तीना बार्!!!!
चर्चांश, Topics for discussion, చర్చనీయాంశాలు: 318, Sachin Tendulkar, Cricket, క్రికెట్, సచీన్ టెండూల్కర్, क्रिकॆट, सचीन, sports, క్రీడలు,खेल
Here is a link to the esteemed Hindi daily Navabharat Times, which shows Sachin Tendulkar's performance in Rajyasabha: Click.
Alas, the UPA Govt. pushed aside Late Dhyan Chand, the Hockey wizard, who brought us three Olympic Gold Medals, and conferred Bharat Ratna on Sachin Tendulkar in one day.
Telugu gist: అయ్యో, యూపీఏ ప్రభుత్వం హాకీ మాంత్రీకుడు, మనకు మూడు ఒలింపిక్ హాకీ గోల్డ్ మెడల్స్ ను సాధించి పెట్టిన స్వర్గీయ ధ్యాన్ చంద్ గారిని ప్రక్కకు నెట్టేసి, సచీన్ టెండూల్కరుడు గారికి ఒకరోజులో భారత రత్న ఇచ్చేసారు.
Hindi gist: अफसोस्, यूपीऎ सर्कार हाकी मांत्रिक स्वर्गीय ध्यान चंद (जिन नें हमें ऒलिंपिक्स मे चार गोल्ड मॆडल दिलाया) को हटाकर, सचीन टॆंडूलकर को एक दिन भारत रत्न बाँटा।
What this great Bharat Ratna has done, is doing in Rajya Sabha? ఈ భారత రత్నం రాజ్యసభలో ఎలా, ఎంత పనిచేసాడు, చేస్తున్నాడు? यह महानू भारत रत्न, राज्य सभा में कैसा,कितना काम कर् रहा है?
Attended three times, in two years.
Telugu gist: సభకు రెండేళ్లలో మూడు సార్లు హాజరు అయ్యాడు.
Hindi gist: राज्य सभा में दो साल में तीन बार मौजुद थे।
Mr. Tendulkar visited Vijayawada City to inaugurate a mall.
Telugu gist: శ్రీ టెండూల్కరుడు ఇటీవల ఒక మాల్ ను ప్రారంభించటానికి విజయవాడ నగరానికి విచ్చేశాడు.
Hindi gist: श्रीमान टॆंडूलकर महोदय, कुछ दिन पहले, एक माल को उद्घाटन करने के लिए विजयवाड शहर आया।
वैबीराव गधे के टिप्पणी ybrao a donkey's observation వైబీరావు గాడిద వ్యాఖ్య
It is not Mr. Tendulkar's fault. It is the fault of UPA Govt. for nominating him to Rajya Sabha, knowing pretty well that he cannot spare his time.
Telugu gist: అది టెండూల్కర్ జీ తప్పు కాదు. టెండూల్కుడు సమయం కేటాయించ లేడని తెలిసి కూడ, అతడిని రాజ్యసభకు నియిమించటం, యుపిఎ ప్రభుత్వ తప్పు. (ఈ తప్పును నమో గారి బిజెపి కూడ చేసేదే. అయితే ఆతప్పును చేసే ఛాన్సును బిజెపికి వదలకపోటం, యుపిఎ రెండవ తప్పు.)
Hindi gist: यह टॆंडूलकरजी की गलती नहीं है। टॆंडूलकर जी के पास समय नहीं है, यह युपए सरकार को मालूम है। इस ञान रहने बावजूद भी सचीन को राज्य सभा को नामिनेट करना यूपीये सरकार का गलती है।
For Sachin Tendulkar, what is more important? Inauguration of a mall owned by his friend and partner-in-footbal-team? Or the Bharata Ratna conferring Indian Nation, and the Rajya Sabha Elderhood?
Telugu gist: సచీన్ టెండూల్కర్ గారికి ఏది ముఖ్యం? తన మిత్రుడు మరియు ఫుట్ బాల్ టీమ్ లో భాగస్వామికి చెందిన మాల్ ను ప్రారంభించటమా? లేక తనను భారత రత్న తో అలంకరించిన భారత జాతికి చెందిన రాజ్యసభకు పెద్దగా హాజరు కావటమా?
Hindi gist: सचीन टॆंडूलकर महोदय को कौन्सा काम महत्वपूर्ण रहेगा? अपने दोस्त और फूट बाल टीम मे भागस्वामी के माल को उद्घाटन करना? या अपन को भारत रत्न से अलंकृत किया भारत जाति के महानु सभा में वरिष्ठ संसद रूप में हाजर होना?
What will Mr. Tendulkar get by attending accursed, baneful and damned Rajya Sabha, except sitting fee? Monthly Salary and fringe allowances will be credited to his account, whether he attends Rajya Sabha or not.
Telugu gist: దిక్కుమాలిన రాజ్యసభకు హాజరు అయితే, సిట్టింగు ఫీజు తప్ప, శ్రీటెండూల్కర్ మహోదయుడికి ఏమి వస్తుంది? నెల జీతం, మరియు ఇతర ఎలవెన్సులు ఆయన ఖాతాకు, ఆయన సభకు హాజరయినా, కాకపోయినా, జమ చేయబడతాయి.
Hindi gist: मान्यश्री श्री तेंदुलकर को शापित, घृणायोग्य राज्य सभा में भाग लेने से क्या मिलेगा, सिवाय सिटिंग फीज? राज्यसभा सभ्यत्व के मासिक वेतन, ओर अन्य भत्ते, राज्य सभा को हाजर हो, न हो, उन के ब्यांक खाते में जमा हो जायॆगा।
President of India has not applied his mind, while blindly accepting the recommendation of the Cabinet to nominate Mr. Tendulkar as Rajya Sabha member.
Telugu gist: కేంద్రమంత్రి వర్గం వారు, శ్రీ టెండూల్కర్ ను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయమని, చేసిన సిఫార్సును, గుడ్డిగా ఆమోదించిన రాష్ట్రపతిగారు తన బుర్రను అసలు ఉపయోగించనే లేదు.
Hindi gist: श्री टॆंडूलकर को राज्य सभा सदस्य नामिनेट करने के लिए केंद्र मंत्रिवर्ग से भेजा हुआ मंत्रणा को अंधवत या असावधानी से स्वीकार करके , श्री राष्ट्रपती महोदय अपने बुध्धी और प्रञा को उपयोग नहीं किया, हम मानना पडता है।
We may have to say the same thing even in respect of Bharat Ratna conferred on Mr. Tendulkar.
Telugu gist తెలుగు సారం: శ్రీ టెండూల్కర్ గారికి ఇవ్వబడిన భారత్ రత్న విషయంలో కూడ మనం ఇదే విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది.
Hindi gist, हिन्दी संग्रह: श्रीमान टॆंडूलकर महोदय को दिया हुआ भारत रत्न विषय में भी, हम यही बात ही कहना चाहिए।
Mr. Manmohan Singh should apologise to the Nation.
Telugu gist: శ్రీ మన్మోహన్ సింగ్ జాతికి క్షమాపణ చెప్పాలి.
Hindi gist: मान्यश्री मन्मोहन सिंग, राष्ट्र से माफी मांगना चाहिए।
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.