Monday, August 4, 2014

317 India too may have to start snooping on American Political parties.


317 భారత్ కూడ అమెరికన్ రాజకీయ పార్టీల మీద స్నూపింగ్ చేయటం మొదలు పెట్టాలేమో.
३१७ भारत भी अमॆरिकी राजकीय पार्टियों पर स्नूपिंग करना, शुरू करना होगा।
चर्चांश, Topics for discussion, చర్చనీయాంశాలు: 317, స్నూపింగ్, स्नूपिंग, Snooping, Spying, Indo-US Relations, గూఢచర్యం, गूढचर्य


The observation made by Navabharat Times Hindi daily on the stalemate in the talks between American Secretary of State John Kerry and Indian Foreign Minister, Ms. Sushma Swaraj is worth noting.

నవభారత్ టైమ్స్ హిందీ దిన పత్రిక వారు, భారత్ ను సందర్శించిన అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ మరియు భారత విదేశాంగ మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి మధ్య జరిగిన చర్చలలో ఏర్పడిన ప్రతిష్ఠంభన గురించి చేసిన అబ్సర్వేషన్ మనం గుర్తుంచు కో తగినది.

दौरा किया अमॆरिकी सॆक्रटरी आफ् स्टेट और भारत विदेशांग मंत्रि श्रीमति सुष्मा स्वराज के बीच हुआ बात चीत में संघटित हुआ प्रतिष्ठंभन के बारे में, नव भारत टैम्स हिन्दी दैनिक से किया हुआ टिप्पणी और विचार, ध्यान योग्य हैँ। Click


...भारतीय विदेश मंत्री सुषमा स्वराज के साथ जॉन केरी के संयुक्त प्रेस कॉन्फ्रेंस में केरी अपने इस बात से भी भारत सरकार को संतुष्ट नहीं कर पाए कि खुफिया मामलों को खुफिया विभागों तक ही सीमित रखना चाहिए। सुषमा स्वराज ने इस प्रेस कॉन्फ्रेंस में साफ-साफ कहा था कि भारत को इस तरह की जासूसी किसी भी हाल में स्वीकार्य नहीं है। ...

English Gist: In the Joint Press Conference addressed by Mr. John Kerry and Ms. Sushma Swaraj, Mr. Kerry could not satisfy the Government of India that Intelligence Matters must be confined to Intelligence Wings and Agencies. Ms. Sushma Swaraj has made it very clear that India will not accept this type of spying under any circumstances.

Telugu gist: జాన్ కెర్రీ గారు మరియు సుష్మా స్వరాజ్ గారు ప్రసంగించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో , కెరీ గారు ఇంటెలిజెన్స్ కి సంబంధించిన విషయాలను ఇంటెలిజెన్స్ సంస్థలకు మాత్రమే పరిమితం చేయాలనే తమ వాదనతో, భారత ప్రభుత్వాన్ని సంతృప్తి పరచలేకపోయారు. భారత్ ఇలాటి గూఢచర్యాన్ని ఎట్టి పరిస్థితులలోనూ అంగీకరించదని, సుష్మా స్వరాజ్ గారు చాల స్పష్టంగా చెప్పేశారు.


వైబీరావు గాడిద వ్యాఖ్య वैबीराव गधा के टिप्पणी Observation of ybrao a donkey

US wants to exercise a self-declared authority of world's policeman, without associated concomitant responsibility.

అమెరికా తనను తాను ప్రకటించుకున్న ప్రపంచ పోలీస్ మ్యాన్ గా, బాధ్యతలు లేని అధికారాన్ని చలాయించాలని కోరుకుంటున్నది.

अमॆरिका अपने को दुनिया की पुलीस् म्यान आत्म घोषित की। और इस आत्म घोषित अधिकार को, वह बगर जिम्मेदारी से चलाना चाहती।US will not hesitate to snoop even on UK, France and Canada with whom it has an agreement of non-snooping. US did not spare even Germany. Where will there be, a question of leaving India?

అమెరికా తనతో స్నూపింగు నిరోధక ఒప్పందం ఉన్న బ్రిటన్, ఫ్రాన్సు, కెనడా, వంటి దేశాలపై స్నూపింగ్ చేయటానికే వెనుకాడదు. అమెరికా జర్మనీ నే వదలలేదు. ఇంక భారత్ ను వదిలే ప్రశ్న ఎక్కడ ఉంటుంది?

अमेरिका , अपने से नान्-स्नूपिंग समझौता रखने देश ब्रिटन, फ्रान्स, कॆनडा पर भी जासूसी करने में संकोच नहीं करेगी। अमॆरिकी ने जर्मनी को भी नहीं छोडी। अतः भारत को छोडने का प्रशन् कहा से उठेगा?

अभी भारत क्या करना होगा? What India may have to do now? ఇపుడు భారత్ ఏమి చేయాలి?India may have to start snooping on every Nation in the world. భారత్ ప్రపంచంలోని ప్రతి దేశం పై స్నూపింగ్ చేయవలసి రావచ్చు. भारत दुनिया में सभी देशों के ऊपर, स्नूपिंग शुरु करना होगा।

This should take place transparently. ఇది పారదర్శకంగా జరగాలి. यह पारदर्शक रूप से होना चाहिए।

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.