316 ఒక జాతి పట్టపగలు సూర్యకాంతిలో రూ. 83 కోట్లు దోపిడీ చేయించుకోనిచ్చుకోటం న్యాయమేనా?
316 क्या एक राष्ट्र अपने को, दिन के उजाले में, रू. 83 करोड् लूट लिया दे सकते ?
चर्चांश, Topics for discussion, చర్చనీయాంశాలు: 316, బాలీవుడ్, సల్మాన్ ఖాన్, बालीवुड, सल्मान खान
This is being written with the anguish that this country is going to unknown shores with its myriad self-destructive ways. यह लिखा जा रहा है, वेदना के सहित कि, अपनी असंख्याक आत्म विनाशकारी तरीके के साथ, इस देश अज्ञात किनारे दिशा में जा रहा है। ఈ దేశం తన లెక్కలేనన్ని ఆత్మవినాశక పధ్ధతుల ద్వారా, దరి, దారి, దిశ లేని తీరాలకు కొట్టుకుపోతున్నదన్న వేదనతో , ఇది వ్రాయబడుతున్నది.
అంతే తప్ప సర్వశ్రీ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, ప్రియాంక చోప్రా, దీపికాపాడుకోనే, కరీనా కపూర్, కత్రినా కైఫ్, మొ|| భారత ప్రజల బాలీవుడ్ ఆరాధ్య దేవీ దేవుళ్ళయందు ద్వేషం తో కాదు. सर्वश्री सल्मान खान्, अमीर् खान, षारुक खान्, सैफ् अली खान्, प्रियांक चोप्रा, दीपिका पादुकोने, करीना कपूर्, कत्रिना कैफ्, आदी बालीवुड दिवा देवों के खिलाफ् द्वेष भाव से नहीं। Not with any animosity against Salman Khan, Amir Khan, Sha Rukh Khan, Saif Ali Khan, Priyanka Chopra, Deepika Padukone, Kareena Kapoor, Katrina Kaif et al.
Here are news reports that Mr. Salman Khan, now-a-days charges Rs. 150 crore (Rs. 1500 million or Rs. 1.5 billion) for one film. He may also demand first day collections, or share in first week's collections. Reports say that for Salman's films, first day collection can even be Rs. 83 crore or Rs.830 million!
यहाँ समाचार सूचनाएँ हैँ कि जनाब सल्मान खान, आजकल एक फिल्म को रू. १५० करोड (या रू. १५०० मिलियन छार्ज करते। उनहोंने पहले दिन कलेक्षन्स भी माँग सकते। या पहले सप्ताह की उगाही संग्रहण भी पूछ सकते। समाचार कहते हैं सलमान फिल्मों कॆ लिये पहलो दिन उगाही संग्रहण रू. ८३ करोड या रू. ८३० मिलियन भी हो सकते।
లభిస్తున్న వార్తల ప్రకారం, మహాశయ్ శ్రీ సల్మాన్ ఖాన్ గారు, నేటి కాలంలో, ఒక్కో సినిమాకు రూ. 150 కోట్లు (రూ. 1500 మిలియన్లు) దాకా అడగచ్చుట. మొదటి రోజు కలెక్షన్లు కూడ అడగచ్చుట. మొదటి రోజు కలెక్షన్లు రూ. 83 కోట్లు (రూ. 830 మిలియన్లు) దాకా ఉండచ్చుట. లేదా మొదటి వారం కలెక్షన్లలో వాటా అడగచ్చుట.
If industry leader Mr. Salman Khan charges like that (I shall not call it extortionate or usurious or exorbitant or outrageous or unconscionable. Because it is the inherent natural characteristic of a Capitalist Economic System and Market Economy.), how can others lag behind?
Telugu gist: చిత్రపరిశ్రమ అగ్రగామి (మార్గ దర్శి అనాలా?) శ్రీ సల్మాన్ మహోదయులే ఇలా వాయిస్తే,మిగిలిన వాళ్ళు ఎలా వెనకబడి ఉంటారు? అయితే నేను దానిని extortionate or usurious or exorbitant or outrageous or unconscionable అని అనను. ఎందుకంటే, అది పెట్టుబడిదారీ అర్ధ వ్యవస్థ యొక్క, మార్కెట్ ఎకానమీ (డిమాండు మరియు సప్లై) యొక్క సహజ లక్షణము కనుక.
Hindi gist: अगर फिल्म उद्योग नेता श्री सल्मान खान् महोदय वैसे बडी उगाही उठाते (लुटाते), तो अन्य स्टार लोग कैसे पीछे हर सकते। कभी नहीँ। मैं इस उठाने को, चुराने को, लुटाने को, extortionate or usurious or exorbitant or outrageous or unconscionable नहीं कह सकता हूँ। क्यों कि, यह पूंजी वादी अर्ध व्यवस्था के सहज लक्षण होता है।
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
ఇటీవల బయట పడిన లెక్కల ప్రకారం, ప్రతి ముగ్గురు ప్రపంచ పేద వాళ్ళలో ఒక భారతీయుడు గ్యారంటీ గా ఉంటాడు.
According to recent revelations, among every three poverty-sticken people in the world, one person will invariably be, Indian.
हिन्दी जिस्ट : हाल के खुलासे के अनुसार, दुनिया के हर तीन गरीब लोग त्रिमूर्तियों में एक भारतीय होते हैँ।
मानव विकास सूचि में हमारा रांक १८३ में १३५ है। हमारे ऊपर १३४ देश हैँ।
According to Human Development Index, our rank is 135/183. There are 134 countries above our head.
Telugu gist: మానవ వికాస సూచికల ప్రకారం భారత్ ర్యాంకు 135 / 183.
Question: Are we getting more and more impoverished because we allow ourselves to be looted? Or, do we allow ourselves to be looted, because we want to take delight in poverty?
Telugu gist: మనము, మనల్ని దోపిడీ చేయటానికి అనుమతిస్తున్నాము కాబట్టి పేదలుగా మారుతున్నామా? లేక, మనకు పేదరికంలో మగ్గటం లో ఆనందం లభిస్తున్నందు వల్ల రండి, మమ్మల్ని దోపిడీ చేయండి , అని ఆహ్వానిస్తున్నామా?
Hindi Gist: क्या हम, हमारे को लूट्ने के छान्स अन्यों को देने से, हमारे गरीबी को फैला कर विस्तार बना रहे हैँ , या हम गरीबी मे ब्रह्मानंद पाने के लिये, हम डाकू और लुटेरों को स्वागत और सम्मान दे रहे हैँ ?
To continue. సశేషం. सशेष.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.