
Mr. Rahul Gandhi, s/o Late Mr. RAjiv GAndhi and Ms. Sonia Gandhi, is the heir apparent of the Empire created by Late Jawaharlal Nehru, the first Prime Minister of India. Readers may be aware that the United State of Andhra Pradesh was bifurcated forcibly by closing Lok Sabha Doors, and switching off TV Broadcast. Both the main All India Parties i.e. the Ruling Congress and the Chief Opposition Party BJP have collided in the barbaric act perpetrated on the "Unwlling" people of Residual Andhra Pradesh.

ఇందిరాగాందీ తనయులు ఇద్దరు. రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ.
రాజీవ్ ఇటాలియన్ భార్య సోనియా గాంధీ. రాజీవ పుత్రుడు శ్రీ రాహుల్ గాంధీ. అమేథీ నుండి పోటీ చేస్తున్నారు. శ్రీమతి సోనియా గాంధీ అమేథీ నుండి పోటీ చేస్తున్నది.
సంజయ్ పంజాబీ భార్య మనేకా గాంధీ.

సంజయ పుత్రుడు శ్రీ వరుణ్ గాంధీ. 34 ఏళ్లు.

సుల్తాన్పూర్ నుండి పోటీ చేస్తున్నారు. శ్రీమతి మనేకా గంధీ ఫిలిభిత్ నుండి పోటీ చేస్తారట.
వరుణ్ గాంధీ గారు ఒక దివ్యమైన పలుకులు పలికారు. తన పెదతండ్రి కొడుకైన శ్రీ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా అమేథీలో ప్రచారం చేయనన్నారు. బహుశా ప్రత్యుపకారంగా శ్రీరాహుల్ గాంధీ, సోనియా గాంధీలు సుల్తాన్ పూర్ లో శ్రీ వరుణ్ కి వ్యతిరేకంగా ప్రచారం చేయరేమో. ఓకే.
మరియు సోనియా గాంధీ గారు తన తోడికోడలు అయిన మనేకా గాంధీగారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా, చేయరా?
అమర్ సింగ్, సినీనటి జయప్రద ఒక జంట నేతలుగా ప్రసిధ్ధులు. కాంగ్రెస్, సమాజవాదీ రెండు పార్టీలు వారిని తీసుకోటానికి ఇష్టపడక పోటంతో వారు అజిత్ సింగ్ గారి ఆర్. ఎల్.డీలో చేరి ఉత్తర ప్రదేశ్ నుండే పోటీ చేస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్ ప్రజల భాగ్యమెట్లున్నదో.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.