952a13. కోర్టు ధిక్కార నేరం రుద్దుతారనే భయంతో మీడియా సంస్థలు ప్రచురించని విషయాలలో ముఖ్యమైనవి న్యాయస్థానాల నిర్ణయాలను గట్టిగా ప్రశ్నించటం. అయినా కూడ కారణాలు ఏవైనప్పటికి కొన్ని మీడియా సంస్థలు ధైర్యం చేసి అట్టి వార్తలను కూడ కవర్ చేస్తూనే ఉంటాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగారిపై, ఉద్యోగం నుండి తొలగించబడిన ఒక జూనియర్ ఉద్యోగి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో రెండు వెబ్ సైట్లు కొంత చొరవతీసుకుని సంబంధించిన వార్తను వివరంగా ప్రచురించటమే కాకుండా, సుప్రీం కోర్టునుండి వివరణను సంపాదించాలని ప్రయత్నించాయి. ఆ జూనియర్ మహిళా ఎంప్లాయీ చేసిన ఆరోపణల సత్యాసత్యాలను గూర్చి అంతిమంగా నిర్ణయించాల్సింది కోర్టులే కాబట్టి, పౌరులు సత్యం కొరకై వేచి యుండక తప్పదు.
ఈలోగా ఆ అమ్మాయి ఫిర్యాదు స్వోర్న్ అఫిడవిట్ కోణంలోంచి ఏమి జరిగిందో తెలుసుకోవాలనుకునే వారికి ఈవార్తను మొదట ప్రచురించిన వెబ్ సైట్ల లింకులు ఇక్కడ ఇస్తున్నాను.
Click here to go to https://thewire.in/women/former-supreme-court-employee-alleges-sexual-harassment-by-chief-justice-gogoi.
Click here to go to https://caravanmagazine.in/law/former-supreme-court-employee-accuses-cji-ranjan-gogoi-sexual-harassment
2nd May 2019 ఈనాటికి పరిస్థితి
సుప్రీం కోర్టు లో రెండవ సీనియర్ న్యాయ మూర్తి అయిన శ్రీ బోబ్డే గారినాయకత్వంలో, ఇంకో పురుష న్యాయమూర్తి శ్రీరమణ, మరియు మహిళా న్యాయ మూర్తి తో ఒక త్రిసభ్య కమిటీ అంతరంగ విచారణ చేపట్టింది. ఆతరువాత ఫిర్యాదిని శ్రీ జస్టిస్ రమణ ప్రధాన న్యాయమూర్తిగారికి కుటుంబ స్నేహితుడు కనుక తనకు న్యాయం జరగదేమోనన్న అభ్యంతరం వ్యక్తం చేయటంతో, మరియు ఇలాటి ఫిర్యాదుల విషయంలో కమీటీలో మహిళా సభ్యురాళ్ళ మెజారిటీ ఉండాలన్న గైడ్ లైన్ వల్ల శ్రీ రమణ స్థానంలో మరొక మహిళా న్యాయమూర్తి వచ్చారు. ఆతరువాత రెండు మూడురోజుల విచారణలో ఫిర్యాదిని-- తనను న్యాయమూర్తి లేక ఒక సపోర్టు పర్సన్ సహాయం తీసుకోటానికి అనుమతించలేదని, అంతర్గత విచారణను వీడియో తీయటం లేదని, తనకు బెరుకు కలిగించే సంభ్రాంత వాతావరణంలో విచారణ జరుగుతున్నదని, తనకు న్యాయం జరిగే వాతావరణం లేదని తెలుపుతూ, అంతర్గత విచారణనుండి వైదొలిగింది. తరువాతిరోజు జస్టిస్ గోగోయ్ గారు అంతర్గత కమిటీ ముందు నిన్న తన వాఙ్మూలం ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.
ఈ సందర్భంగా deccanchronicle.com వారి 2.5.2019 సంపాదకీయం చదువ తగినది
లింకులు:--Click here to go to DC dt. 1.5.2019 No audio video recording of proceedings.Click here to go to https://www.deccanchronicle.com/nation/current-affairs/010519/no-audio-video-recording-of-proceedings.html.
It is not inconceivable that the woman's complaint is entirely fraudulent, malicious and motivated by dark concerns. Nevertheless, the jurisprudence we swear by gives the worst criminal a fair hearing and trial. The matter turns more complicated when a charge of sexual misconduct is involved concerning a dalit woman. It was all the more necessary in such a context to frame the inquiry process in such an open way that any charge of bias will invite ridicule.
That, alas, hasn't been the case. The Supreme Court, to start with, didn't establish an in-house inquiry panel with a majority of women. When this end was met on the complainant crying foul, the inquiry body didn't have any external entity, as prescribed under Vishakha guidelines.
Now the complainant alleges she was told by the three-judge committee headed by Justice S.A. Bobade that they were only conducting an "informal" inquiry, not proper in-house proceedings, leave alone proceedings under the Vishakha framework. If true, this is well below the standard that the country's highest court should be setting for itself.
The woman has said she was also informally made an offer of getting her job back (she is a sacked employee) and was asked to consider the reputation of the institution - the Supreme Court - that is in the public eye due to her highly-publicised complaint. This amounts to bribery. If the insinuation is false and malicious, she would not have been in a position to bring it if an audio-visual recording of the process - which she has demanded - had been kept from the beginning. ...
ybrao a donkey's personal view, not intended to be imposed on others: బాధిత మహిళకు ఎంత మేరకు న్యాయం జరగబోతున్నది అనేది మనం వేచి చూస్తే కానీ తెలీదు. అంతరంగిక విచారణ ప్రొసీడింగ్స్ ను వీడియో తీస్తే బాగుండేది. సుప్రీం కోర్టు పని ప్రదేశాలలో మహళలపై లైంగిక వేధింపుల విషయంలో గతంలో ఇచ్చిన విశాఖ గైడ్ లైన్స్, మరియు ఇతర ఆదేశాలను తన విషయంలోనే అమలు చేస్తే కోడలుకి బుధ్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అనే సూక్తి నిజం అవదు. ఇప్పటికైన సుప్రీం కోర్టు తన విశాఖ గైడ్ లైన్ల ప్రకారం అంతరంగిక విచారణలోకి ఒక బయటి వ్యక్తినైనా నియమిస్తే బాగుంటుంది. పైన వ్రాసిన దక్కన్ క్రానికల్ ఎడిటోరియల్ లో బాధిత మహిళ దళిత మహిళ అని ఉన్నది. పరిస్థితి సంక్లిష్టం కాకముందే, తన పరువు ప్రతిష్ఠల గురించి, తన ప్రధాన న్యాయమూర్తిగారి పరువు ప్రతిష్ఠల గురించి మాత్రమే ఆలోచించకుండా, న్యాయానికి ప్రథమ ప్రాథాన్యత ఇవ్వాలి.
I undertake English, Hindi, Telugu language Translations. My labor charges: Ind. Rs. 110 per input page. E-mail input files to y b h a s k at g m a i l .com. No need to phone. Some of the documents which I have translated earlier: Sale Deeds, Public Copies of Sale Deeds, Sale Agreements, Lease Agreements, Mortgage Deeds, Land Records such as pahani-chowfasla, 10-1Adangal, Legal Notices, Replies to Legal Notices, Court Decrees, Police FIRs, Inquest Reports, Market Brochures, Employee Standing Orders, Letters to Govt. Departments, Letters received from Govt. Departments, Birth Certificates, Death Certificates, Marks Lists, Ration Cards, Ration Card Name deletion Certificates, Adoption Agreements, Divorce Agreements etc. etc.
MULTIPLE CHOICE QUESTIONS TEST No. 952500
Here is a 10 Multiple Choice Question Test on your favorite subject. Some Qs are actual Examination Questions, ABRIDGED & EDITED for brevity, and to facilitate easier comprehension. Actual Exam. Qs were lengthy and circumlocutive. Qs can be answered online, and score can be checked by clicking ~showprogress~ box at the end of any Q. There are minus marks of 0.25 (quarter mark) for each wrong answer. If any Qs are left out, there will be no change in score. Answers for each Q can also be checked by moving your mouse on the word `mouse` at the end of each Q. You can try and retry any number of times.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.