Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Monday, June 24, 2019

1118 Online Clickable MCQ Tes No.962540t in General Studies, & 1118 Jagan's Haste

.
This is in continuation of my post No. 225 at this blog, titled 225 Should Jagan or Naidu learn Gujarati? జగన్ గారు కానీ నాయుడు గారు, లోకేషుడు కానీ గుజరాతీ భాష నేర్చుకోవాలా?. పేనుకు పెత్తనమిస్తే, నెత్తి అంతా కొరికి పెట్టింది అని కదా లోకోక్తి. మనము ఈనాటి రాజకీయ నాయకులకు పెత్తనమిస్తే కూడ ఇదే జరుగుతుంది. శేషాంధ్ర ప్రదేశ్ కు ఉన్న ఈనాటి రాజకీయ నాయకులు ఎవరు? శ్రీ నారా చంద్రబాబు నాయుడు. శ్రీ వై యస్ జగన్ మోహన రెడ్డి. శ్రీ పవన్ కుమార్. బిజెపీకి శేషాంధ్ర నేతలు ఎవరో చెప్పటం కష్టం. జీవీ యల్లా ? విష్ణువర్ధన్ రెడ్డా ? శ్రీ కన్నా లక్ష్మీ నారాయణా ? ఎవరైతే నేమి? ఏరాయి అయితే నేమి తలపగుల గొట్టుకోటానికి ? తేడా ఉంటుందా? యమునైతే నేమి? గంగైతేనేమి? సింధు అయితే నేమి? ఏదైనా హిమాలయాల్లో పుట్టే నదే కదా అనుకోవచ్చు. నీళ్ళు కూడ హిమాలయ హిమనదాల (గ్లేసియర్ లు, అవలాంచీలు) నీళ్ళే కదా అనుకోవచ్చు. ఈ సబ్జెక్టు తరువాత చర్చిద్దాము.

శ్రీ చంద్రబాబు అవినీతి పాలన నచ్చకో, లేక ఈవీఎమ్ ల టాంపరింగ్ జరగటానో, శ్రీ జగన్ గారి పెండింగులో ఉన్న సీబీఐ కేసుల సంగతి తెలియకో, తెలిసికూడ పట్టించుకోకో, ఏదైతేనేమి , ప్రజలు శ్రీ జగన్ కు పట్టం కట్టారు. సీబీఐ జాయింటు డైరక్టర్ గా పనిచేసిన శ్రీ వీవీ లక్ష్మీనారాయణ వంటి వాడిని కూడ ఓడ గొట్టారు. ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోగానే, ఇంద్రుడుగా మారిన నహుషుడికి లాగా శ్రీజగన్ కు తాను శాశ్వత శేషాంధ్ర చక్రవర్తి అనే నమ్మకము కలిగినట్లు కనిపిస్తుంది. సంపూర్ణ అధికారం ఎవరికైనా అందుబాటులోకి వస్తే వారు నియంతలుగా మారే ప్రమాదం ఉంది. గతంలో శ్రీ చంద్రబాబు విషయంలో ఇదే జరిగింది.

శ్రీ జగన్ నిర్మాణాత్మకంగా ఆలోచించటం మానేసి విధ్వంసపు ఎత్తులకు పూనుకున్నట్లు కనిపిస్తుంది. లేకపోతే, శ్రీ చంద్రబాబు నియంతృత్వంలో కృష్ణా నది కరకట్టలోపల, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించబడిన ప్రజావేదికను ధ్వంసం చేయటానికి పూనుకోటంలో ఏమి ఆశయం దాగి ఉన్నది? షుమారు పదికోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించబడినట్లుగా చెప్పబడుతున్న ప్రజావేదిక, చట్టబధ్ధంగా నిర్మించ బడినప్పటికీ ప్రజాధనం ఖర్చు చేసి కట్టినది. కూలగొట్తే ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. కూలగొట్టటానికి, డస్టును తరలించటానికి, మరల కొన్ని కోట్లో లక్షలో వ్యయం అవుతాయి. దానికి వాడిన సిమెంటు, ఇసుక, ఇటుకలు, ఇనుము, కలప నేల పాలవుతాయి. ప్రజావేదికను వేరొకచోట నిర్మించటానికి మరల కొన్ని కోట్లు అవసరము అవుతాయి. దీనిని బ‍ట్టి మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే, ప్రస్తుత శేషాంద్ర 2019 శాసనసభ్యులలో కెల్లా అత్యంత ధనవంతుడైన శ్రీ జగన్ తన వందల / వేల / లక్షల కోట్లను కష్టపడి సంపాదించ లేదు అని. కష్టపడి సంపాదించిన వాడికి డబ్బు విలువ తెలుస్తుంది. అయితే ప్రజావేదిక అనే అక్రమ నిర్మాణాన్ని అనంతకాలం కొనసాగించ వలసిన అవసరం లేదు. దానిని విస్తరించకుండా, నిర్వహణకై ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా ఉంటే, కాలగమనంలో అవే శిథిలం అవుతుంది. నిర్మాణాలు కూలి నదీ గర్భంలో కలిసి పోతాయి. ఈలోగా మనం ప్రజావేదికను సముచిత రూపంలో వాడుకుంటే, దానిపై పెట్టిన ఖర్చు వెనక్కు రాబట్టుకున్నట్లు అవుతుంది.

అసలు అత్యంత అవినీతి పరుడుగా భావించటానికి ప్రాథమిక ఆధారాలు ఉన్న ఒక నేత ఆస్తులను గురించిన నిజానిజాలను తేల్చటానికి ఐదు సంవత్సరాలకన్నా కాలం ఎందుకు పట్టుతుంది. ఈ ఐదేళ్ళ తాత్సారం వెనుక రహస్యం ఏమయి ఉండాలి ? ఒక భ్రాంతి వంటి సామెత ఉంది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఆలస్యంగా చేసిన న్యాయం, నిరాకరించబడిన న్యాయమే అవుతుంది. అంటే న్యాయం జరగనట్లే లెక్క. న్యాయ వ్యవస్థ యొక్క ప్రధాన సమస్య ఏమిటంటే జడ్డీల కొరత. శ్రీ జగన్ పై ఉన్న కేసుల విషయంలో పత్రాలేమో కొన్ని వందల బహుశా వేల పేజీలున్నాయి. వాటిని ఒక జడ్డీ ఎలా చదవగలడు ? కనీసం నలుగురైదుగురు జడ్జీలు ఉండాలి. జడ్డీ ల బదిలీలు, పదోన్నతులు, రిటైరుమెంటులు అనివార్యము. రెడ్డొచ్చె మొదలాడె అని ఒక లోకోక్తి ఉంది. అలాగా, కొత్త జడ్డీ వచ్చినపుడెల్లా ఆయన మరల ఆ వందల పేజీల పత్రాలను చదవటం అంటే ఆయనకూ నరకమే, కేసుకూ భారమే. పాత జడ్డీ పోతూ పోతూ , తాను చదివి గమనించిన ముఖ్యమైన పాయింట్ల సినోప్సిస్ ను వ్రాసి కాపీలను కొత్త జడ్డీ కి అందచేస్తే ఆయన పని కొంత తేలికవుతుంది. పైన వ్రాసినట్లుగా జడ్డీలు బృందాన్ని నియమించి, ఒక్కో జడ్డీ కి కొన్ని ఇష్యూలను విచారించమని అప్పగించితే, పని వేగంగా అవుతుంది. న్యాయం వేగవంతం అవుతుంది. అంతే కాక, ఒకే జడ్డీ గారి వ్యక్తిగత ఇష్టా యిష్టాలు (ఇడియో సింక్రసీలు), లంచగొండితనాలు, జడ్డిమెంటుపై ప్రభావము చూపటం తగ్గుతుంది. (ఇది కొన్ని వేల పేజీలు వ్రాయాల్సిన విషయం. ఇంకో రోజు ఇంకా కొంత వ్రాసుకుందాము).

ప్రజావేదికకు సంబంధించినంత వరకు అది ప్రజా ఆస్తి కాబట్టి దానిని ధ్వంసం చేయటం ప్రజలకు నష్టం కలిగిస్తుంది. కానీ దాని ప్రక్కనే ఉన్న శ్రీ చంద్రబాబు గారు ఏర్పాటు చేసుకున్న ప్రవేటు వ్యక్తి యొక్క భవన నివాసాన్ని, ఇంకా కరకట్ట ఒడ్డునే ఉన్న గెస్టు హవుసులను, క్లబ్బులను, ఇతర భవనాలను ఉపేక్షించ వలసిన అవసరం లేదు. ఆ ప్రైవేటు భవనాలను, ప్రభుత్వము నామ మాత్రపు కిరాయికి యజమానులను నిర్బంధించి తీసుకోవాలి. ప్రజా ప్రయోజనాలకు వాడుకోవాలి. అందుకు వారు సహకరించకపోతే, వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాలి. వాళ్ళనే వాడుకోనిచ్చినా, వాటిని రెగ్యులరైజ్ చేసినా వారికి శిక్ష పడదు. కూలిస్తే వాటికై వాడిన ఇసుక, సిమెంటు, ఇనుము, ఇటుకలు వృధా అవుతాయి. కాని బడా వ్యాపారులపై, పారిశ్రామిక వేత్తలపై చూపే జాలి, ప్రజలకు తప్పుడు సందేశాన్నిస్తాయి.★





I undertake English, Hindi, Telugu language Translations. My labor charges: Ind. Rs. 110 per input page. E-mail input files to y b h a s k at g m a i l .com. No need to phone. Some of the documents which I have translated earlier: Sale Deeds, Public Copies of Sale Deeds, Sale Agreements, Lease Agreements, Mortgage Deeds, Land Records such as pahani-chowfasla, 10-1Adangal, Legal Notices, Replies to Legal Notices, Court Decrees, Police FIRs, Inquest Reports, Market Brochures, Employee Standing Orders, Letters to Govt. Departments, Letters received from Govt. Departments, Birth Certificates, Death Certificates, Marks Lists, Ration Cards, Ration Card Name deletion Certificates, Adoption Agreements, Divorce Agreements etc. etc.

MULTIPLE CHOICE QUESTIONS TEST No. 962540


Here is a 10 Multiple Choice Question Test on your favorite subject. Some Qs are actual Examination Questions, ABRIDGED & EDITED for brevity, and to facilitate easier comprehension. Actual Exam. Qs were lengthy and circumlocutive. Qs can be answered online, and score can be checked by clicking ~showprogress~ box at the end of any Q. There are minus marks of 0.25 (quarter mark) for each wrong answer. If any Qs are left out, there will be no change in score. Answers for each Q can also be checked by moving your mouse on the word `mouse` at the end of each Q. You can try and retry any number of times.




1)PHARMACOLOGY - RELENZA is trade name of
a`amantadine b`rimantadine c`zanamivir d`chloramphenicol --

progress



2)ANATOMY and HEALTH - Metastasis is a term which relates to
a`cancer b`jaundice c`diabetes d`rheumatism --

progress



3)SYNONYMS and ANTONYMS - Synonym of Refugee:
a`fugitive b`retreat c`combatant d`escapee --

progress



4)GENERAL AWARENESS: WIDAL TESTS can diagnose:
a`Malaria b`Typhoid c`Cholera d`Yellow fever --

progress



5)BANKING: Authorised Capital of a Bank should be at least
a`equal to its Paid Up Capital b`double its PUC c`trice its PUC d`four times its PUC --

progress



6)QUANTITATIVE APTITUDE - PERSONS AND WORK - If 9 men working 7 1/2 hours a day can finish a piece of work in 20 days, n how many days will be taken by 12 men, working 6 hours a day to finish work? It is being given that 2 men of latter type work as much as 3 men of former type?
a`91/2 b`11 c`25/2 d`13 --

progress



7)SENTENCE RE-ORDERING - First and sixth sentences appear in beginning as (S1) and (S6). Middle four sentences were jumbled. se are labelled P, Q, R and S. Find proper sequence of four sentences.
S1: Pasteur began his fruitful scientific investigations when he was Professor of Chemistry at Strasburg. S6: pasteurization process which he prescribed for wine and beer is used now to safeguard milk too. P : He also found how germs causing changes in materials could be controlled by heat. Q : He made a thorough study of wine industry in France. R: He thus saved wine industry from ruin by his work. S : After careful and extensive investigation he produced germ ory of fermentation.
a`P Q R S V b` Q P S R c` S Q P R d` Q S P R --

progress



8)MODERN HISTORY OF USA 1984: World Heritage Volcano Mauna Loa is in
a`Arizona b`Virginia c`Hawaii d`Rhode Island --

progress



9)SYNONYMS and ANTONYMS - Synonym of Hand to :
a`keep b`hold on c`transfer d`retain --

progress



10)SYNONYMS and ANTONYMS - Synonym of Handson :
a`direct,proactive b`experienced c`accumulated d`inert --

progress

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |