Notes: The Hindi page 471 in the picture above, is only for demonstration purpose, to show how Devnagari Ancient Scripts look like. The verses quoted and discussed below are not from that page 471, and they are not in any way translations of the above script. Vedas mean, and in fact, Storehouses of knowledge. Indian Culture has four principal Vedas. The first Veda 'Rigveda', the most revered among the four, consists of prayers. The second Veda 'Yajurveda' deals with geometry of constructing sacrificial pyres, methods and procedures for conducting sacrifices. The third Veda 'sAma vEda' deals with the knowledge of Singing, particularly the singing of Hymns. It is considered as the foundation for INdian Music. The last and the fourth Veda is 'atharvana vEda', also called 'atharva vEda'. Among other things (inter alia), it deals with archery, and Ancient Indian medicine. We are taking up one chant (called mantra) and procedure for performing it to achieve it. I am not supporting it or DENIGRATING it. It is not our job or goal. Our aim is to seek, and get more knowledgeable, so that we shall not be drawn away by priests, imams, pastors, bishops and Popes.
వేదాలు, అథర్వణవేదం, అగ్ని, ఇంద్రుడు, గాయత్రి, తంత్రాలు, మంత్రాలు, ఆంగీరసుడు, భర్తలు, భార్యలు
అథర్వణ వేదం. 7వ సంపుటి. 9వ భాగం. 90వ శ్లోకం.(7-9-90). Atharvana Veda, Volume 7, Part 9, 90th Verse (7-9-90).
ఋషి: ఆంగీరసుడు.
దేవతలు: అగ్నిదేవుడు, ఇంద్రుడు.
ఛందస్సు: 1. గాయత్రి. 2. విరాట్ పుహసతాదృహస్తి. ౩.భూరిగ్ జగతి.
వినియోగం: తన భార్యను ఆకర్షించి సంభోగించే వ్యభిచారుల మదనాంగాలను శక్తి విహీనం చేయటం.
విధానం: ఇది మూడు శ్లోకాల సెట్. బాధిత భర్త, వ్యభిచార విటుడి వంక చూస్తూ ఈ మంత్రాలను పఠించాలిట. ఈ తంత్రాన్ని చేసే వాడు ఒక రాతిని అభిమంత్రించి మంత్రాలను చదువుతూ, విటుడు , బాధితుడి యొక్క భార్యతో ఎక్కడ సంభోగిస్తాడో, ఆప్రదేశంలో, ఆరాయిని పాతి పెట్టాలిట.
కాండ ౭. అనువాకం ౯. సూక్తం ౯౦.
౯౦(౧):
అభి వృశ్చ పురాణాత్
విరాటైహ్ ఇవ గుష్పితం
ఓజః దాసస్య దంభయ.
సారం: ఓ అగ్నిదేవా! నీకు అన్ని పవిత్ర గ్రంథాలు తెలుసు. తగిన విధంగా శత్రువులను ముక్కముక్కలు గాచేయి. ఉపమాలంకారం: చెట్ల కాండం నుండి కొమ్మలను నరికినట్లుగా శత్రువుల మర్మాంగాలను నశింపచేయి.
౯౦(౨).
వయం తదస్య సంభృతం
వస్వింద్రేణా భజామహే
మ్లావయామి భ్రాజః
శిభ్రం వరుణస్య వ్రతేణ తే.
Above verse slightly corrected on 21.Nov.2017, on the basis of fresh evidence found.
Pl. see post No. 1029, dated 21.11.2017, at this blog. link:Click here to go to http://problemsoftelugus.blogspot.com/search/label/1029 post No. 1029, for Replies to Comments about this subject.
Revised verse:
vayam tadasya sambhritam
vasvindrENa bhajAmahE
mlApayAmi bhrAjaha
Sisnam (or Sibhram) varuNasya vratENa tE.
Reason for the correction: The meaning of the word 'sibhram' according to Click here to go to http://spokensanskrit.org/index.php?tran_input=zIbh&direct=se&script=ia&link=yes&mode=3.
Meaning: शिभ्र adj. śibhra = desirous of sexual intercourse. In the above picture of Hindi translation, for the second verse, we come across a Hindi word 'ghamand' which according to dictionaries refers to 'vanity'.
However this word 'sibhram' is not traceable in Monier-Williams Sanskrit English Dictionary.
From the Devanagari script, Hindi translation of the book, picture of the verses reproduced above, the word 'SiSnam' seems more accurate. Anyway, this view is not final. Further investigations are needed. My Readers are welcome to investigate and comment.
Telugu gist: ఓ శత్రువా! శత్రువు నుండి గెలిచిన సంపదలతో మేము ఇంద్రుడిని ఆరాధిస్తున్నాము. వరుణ వ్రతాన్ని సమాచరించటం ద్వారా, మేమునీ తేజస్సునీ, వీర్యాన్నీ నశింపచేస్తున్నాం. English Gist: Oh Enemy! We are worshipping Lord Indra, with the wealth we conquered from our Enemies. By performing the Worship of Lord VaruNa (Rain God Varuna, or probably can be even Parjanya), we are destroying your radiance, and sperm (or desirous of sexual intercourse or valor?). It can even be radiance and vanity, if we take the Hindi word 'ghamand' in the Hindi translation above into consideration.
Meaning of the word 'mlApayAmi', added here on 21.11.2017:
mlai cl.1 P. () mlāyati- (Epic also te-and mlāti-; perfect tense mamlau- ; mamle- ; Aorist amlāsīt-,2. sg. mlāsīḥ- ; preceding mlāyāt-,or mleyāt- ; future mlātā-, mlāsyati- grammar; Conditional amlāsyatām- , syetām- ; infinitive mood mlātum- grammar), to fade, wither, decay, vanish etc. ; to be languid or exhausted or dejected, have a worn appearance : Causal mlāp/ayati-, to cause to wither or fade, enfeeble, make languid ; mlapayati-, to crush View this entry on the original dictionary page scan.
౯౦(౩).
యథా సేపో అపాయాతై
స్త్రీషుచ సదాన్ ఆవయాహ
ఆవస్థస్య క్ నదివతః
సాంకరస్య నితోదినహ
యదా తతమవ తత్ తను
యద్ ఉత్తమం ని తత్ తను.
సారం: వ్యభిచార విటుడి మేఢ్రము వాలి పోవుకాక. అది స్త్రీకి చేరకుండును కాక. సంభోగము విఫలమగును గాక. క్రింద పడియుండి స్త్రీని ఆహ్వానిస్తూ , అధిక సంభోగంతో ఆమెను బాధిస్తూ, ఎ పడైతే ఉన్నాడో, ఆ వ్యభిచార విటుడి మేఢ్రమును పొట్టిదిగానూ, కృశించినదిగానూ చేయి. నిటారుగా ఉన్న , వాడి మదనాంగము పడిపోవును కాక.
వైబిరావు గాడిద, వ్యక్తిగత అభిప్రాయం. మిమ్ములను ఏకీభవించమని బలవంతం చేయను. ఎవరి మనోభావాల నైనా బాధిస్తే వారికి నా క్షమాపణలు.
ఇది అథర్వణ వేదం లోని అత్యంత మురికి శ్లోకాల్లో ఒకటి. అథర్వణ వేదంలో ఎన్నో మంచి శ్లోకాలు కూడ ఉన్నాయి.
అపహృతభార్యుల (బహుశా అపహృతభర్తృకలు కూడ) కోణంలోంచి చూసి నపుడు, ఒక్కోసారి, బాధితులు ఇటువంటి తంత్రాలను చేయటం న్యాయమేనేమో అనిపిస్తుంది. ఇందులో నిర్దేశించ బడిన తంత్రాలు, మంత్రాలు, నిజంగా పనిచేసినా, చేయకపోయినా, వారు కొంత తాత్కాలిక మనశ్శాంతినైనా పొందవచ్చేమో అనిపిస్తుంది.
ముగింపు: సత్యమేవ జయతే అంటారు కానీ ఎక్కడ, ఎప్పుడు, ఎలా, గెలుస్తుందో, నాకు తెలియదు. సినిమాల వాళ్ళకి తెలుసేమో. బలవంతులైన ధనవంతులకు, గూండాలు, లాయర్లు, సిధ్ధాంతులు, అందుబాటులోనే ఉంటారు, కాబట్టి హత్యలుచేయించైనా జీవితభాగ స్వాములను రక్షించుకోవచ్చు. లేదా తాంత్రికులనైనా ఆశ్రయించవచ్చు. ధనహీనులకు, బలహీనులకు, భక్తి మార్గమే శరణ్యమా? ఈబ్లాగ్ పోస్ట్ లోని విషయాలు స్త్రీ పురుషులకు సమానంగానే వర్తిస్తాయి. మహాభారతం ఆరణ్యపర్వంలో, 'నీవు నీ ఐదుగురు భర్తలను ఎలా చెప్పు చేతలలో ఉంచుకున్నావు', అని, సత్యభామ ద్రౌపదిని అడుగుతుంది.
ద్రౌపది పాపం సూత్రాలను సుదీర్ఘంగానే చెప్పింది కానీ, ఆచరణ సాధ్యంగా లేవు. ఈ వివరాలు, పోస్ట్ నంబర్ 54లో చూద్దాం.
We wanna atharaveda
ReplyDelete