h964h. అతి రహస్యం బట్టబయలు అనికదా లోకోక్తి. Equivalent English of this proverb: Extreme Secret will be an Open News. మనకి తెలుసు కేంద్ర రక్షణ శాఖ కార్యాలయాలయాల్లో జరిగే విషయాలు చాల రహస్యమైనవని. We know that most of the happenings in the Offices of Ministry of Defence are Classified Information and are carefully guarded secrets. అయిన రాఫేల్ విమానాల బేరసారాలు , ఎంపికకు సంబంధించిన అక్కడి సమాచారాన్ని ఎవరో దొంగిలించి, పత్రికల వారికి అందచేయగా, ఆ కాగితాలలోని విషయాలు బహిరంగమయ్యాయి. చివరికి ఈవిషయం సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది. పత్రికలవారు తమ సోర్సును చెప్పమని అన్నారు. ప్రభుత్వం తరఫున ఎటార్నీ జనరల్ గారు దొంగిలించిన పత్రాలను గుర్తించ వద్దని, పరిశీలించ వద్దని సుప్రీం కోర్టుకి నివేదించారు. అది ఎన్నికల సమయంలో కాబట్టి, ఆ వార్తకు ప్రాచుర్యం లభించింది. జెరాక్సు కాపీలను దొంగిలించిన వారిని ప్రాసిక్యూట్ చేస్తామని అటార్నీ జనరల్ గారు అన్నారు. వేచి చూస్తేకానీ ఫలితం తెలీదు. ఇపుడు కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో కాళ్ళు విరిగిపోయాయి కాబట్టి, రాఫేల్ గురించి లోక్ సభలో ప్రస్తావించక పోవచ్చు. తాము ఎన్నికలలో విజయం సాధించాము కాబట్టి ప్రజాకోర్టులో మేమే గెలిచాము కాబట్టి, ఇంక రాఫేల్ విమానాల విషయంలో తాము ఏమైనా చేసుకోవచ్చని అధికార పార్టీవారు అనుకోవచ్చు. అప్పటి రక్షణ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి కీలకమైన ఆర్ధిక శాఖ లభించింది కాబట్టి, ఆమెకూడ సంతృప్త్తురాలు అవుతుంది కనుక, కథ కంచికి మనమింటికి.
పాత హోం మంత్రి శ్రీరాజ్ నాథ్ సింగ్ గారు, శ్రీ గడ్కరీగారు భాజపా అఖిల భారత అధ్యక్షులుగా పనిచేసిన వారు. ఇంచుమించుగా శ్రీ నరేంద్ర మోడీ గారితో సమానులు. కానీ వారు ౨౦౧౯ లోక్ సభ ఎన్నికల ముందు, తరచుగా శ్రీనరేంద్రమోడీ గారి యందు తమ నమ్మకాన్ని, పునరుద్ఘాటించ వలసి వచ్చింది. ఈవిషయంలో వారు చాల ముందు చూపుతో ప్రవర్తించారనే చెప్పుకోవాలి. తమ పూర్వనేతలయిన శ్రీ వాజ్ పేయీ, అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీలను మార్గదర్శక్ మండల్ కి పంపటంలో శ్రీ మోడీకి శ్రీరాజ్ నాథ్ సింగ్, శ్రీ గడ్కారీ తప్పక సహకరించి ఉండాలి. అలా చేయటం వల్ల ఇపుడు వారు ఆత్మ రక్షణలో పడినట్లయింది.
ఇపుడు శ్రీ అమిత్ షా గారు హోం మంత్రిగా మారి, రాజ్ నాథ్ సింగ్ గారు డిఫెన్సుకి మారి, శ్రీఅమిత్ షా గారు తన శాఖకు సంబంధంలేని పెట్రోలియం వంటి విషయాలనుకూడ సమీక్షించటం మొదలెట్టాక, ప్రస్తుతానికి అనధికారికంగా వారు కేంద్ర మంత్రివర్గంలో రెండవస్థానం లేక దాదాపు ఉప ప్రధానమంత్రి స్థానాన్ని డీ ఫాక్టోగా అథిరోహించినట్లయింది. ముందు ముందు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారి స్థానం, శ్రీ గడ్కారీగారి స్థానాలు ఎక్కడ ఉంటాయో కాలమే నిర్ణయిస్తుంది.
I undertake English, Hindi, Telugu language Translations. My labor charges: Ind. Rs. 110 per input page. E-mail input files to y b h a s k at g m a i l .com. No need to phone. Some of the documents which I have translated earlier: Sale Deeds, Public Copies of Sale Deeds, Sale Agreements, Lease Agreements, Mortgage Deeds, Land Records such as pahani-chowfasla, 10-1Adangal, Legal Notices, Replies to Legal Notices, Court Decrees, Police FIRs, Inquest Reports, Market Brochures, Employee Standing Orders, Letters to Govt. Departments, Letters received from Govt. Departments, Birth Certificates, Death Certificates, Marks Lists, Ration Cards, Ration Card Name deletion Certificates, Adoption Agreements, Divorce Agreements etc. etc.
MULTIPLE CHOICE QUESTIONS TEST No. 96610
Here is a 10 Multiple Choice Question Test in yr favorite subject. Some actual examination questions have been abridged/modified for brevity.
These questions can be answered online, and score can be checked by clicking `getscore` button at the top of the questions or at the bottom of the questions. There are minus marks of 0.25 mark for each wrong answer. If any questions are left out, there will be no change in score. Answers for each question can also be checked by moving your mouse on the word `mouse` at the end of each question. You can try and retry any number of times. Probably, you can download(save) into your mobile, and use it offline.
While every effort is made to provide accurate questions and answers, no responsibility/liability for errors whatsoever, can be accepted.
You will get your scoresheet here
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.