Link for those who want to read part 1: http://problemsoftelugus.blogspot.com/search/label/485
Those who want to check the correctness of the quotes given here, can refer to the Complete Works of Swami Vivekananda published by Sri Ramakrishna Religion.
ఇక్కడ ఇవ్వబడిన కోట్స్ యొక్క కరెక్ట్ నెస్ ను చెక్ చేసుకోవాలనుకునే వారు, శ్రీ రామకృష్ణ లేక వివేకానందుల వారి మతానికి చెందిన అధికారిక సంపూర్ణ రచనలలో చెక్ చేసుకోవచ్చు.
The paragraphs quoted here are from the Complete Works of Swami Vivekananda. These are from his letters (also called epistles!) addressed to Ms. Christina Greenstidel, a German Lady, believed by some of his devotees to be his adopted daughter. Difficult to say whether adopting Indian fathers whether householders or advaita sanyasis, write this type of letters to their adopted daughters.
ఇక్కడ కోట్ చేయబడుతున్న పేరాగ్రాఫ్ లు, స్వామీ వివేకానంద వారి సంపూర్ణ రచనల నుండి. ఇవి ముఖ్యంగా వారు వ్రాసిన ఉత్తరాలనుండి (వీటికే ఎపిజిల్స్ అని ముద్దు పేరు), సేకరించినవి. ఈ లేఖలు క్రిస్టీనా గ్రీన్ స్టైడల్ అనే జర్మన్ యువతికి వ్రాయబడ్డాయి. ఈ యువతి , కొందరి స్వామీజీ భక్తుల నమ్మకం ప్రకారం, వారి దత్త పుత్రిక. నోట్: ఈమె , నివేదితా సోదరి ఒకళ్ళు కాదు. వేరే, వేరే. భారతీయ తల్లిదండ్రులు వారు గృహస్థులైనా, సన్యాసులైనా, తమ దత్త పుత్రికలకు ఇలాంటి లేఖలను వ్రాస్తారా అనేది చెప్పటం కష్టం.
FACTS
Swami Vivekananda in his letter dated 12th Dec. 1901 (six months before his death), wrote to Ms. Christina Greenstidel ( Christine ), from Belur Math.
This is our best season for eating turtles, but they are all black. The green [ones] can only be found in America. Alas! I am prevented from the taste of meat. ... ".
"తాబేళ్ళను తినటానికి ఇది మాకు ఉత్తమ సీజన్, కానీ అవన్నీ నల్లవి. ఆకుపచ్చ వాటిని అమెరికాలో మాత్రమే కనిపిస్తాయి. అయ్యో! నేను మాంసం రుచి నుండి అడ్డుకోబడ్డానే..."
In his letter dated the 2nd September 1901 addressed to Christine, he showed his attachment to SHAD FISH (a species of fish swimming upstream from sea to a river for spawning, found in the Hooghly river flowing beside the Belur Monastery).
"...How I wish you were here to taste our SHADS — one of the most delicate fish in the world. ... I would not take any supper tonight, as I ate rather heartily of the aforesaid shad! ... "
"...మా షాడ్లు రుచి చూడటానికి మీరు ఇక్కడ ఉండాలని నేను ఎంత కోరుకుంటున్నానో కదా - ప్రపంచంలో అతి రుచికరమైన చేపలలో ఒకటి. ... నేను ఈ రాత్రి ఏమీ తీసుకోను, ఎందుకంటే పైన చెప్పిన షాడ్స్ ను కడుపునిండా తిన్నాను కాబట్టి. ..."
In the same letter:
"How I wish you were here to taste our shads — one of the most delicate fish in the world. It is raining outside — pouring. But the moment this downpour ceases, I rain through every pore — it is so hot yet. My whole body is covered by big patches of prickly heat. Thank goodness there are no ladies about! If I had to cover myself in this state of things, I surely would go crazy.
"...మా షాడ్లు రుచిచూడటానికి మీరు ఇక్కడ ఉంటే ఎంత బాగుండేదో కదా - ప్రపంచంలో అతి రుచికరమైన చేపలలో ఒకటి. బయట వర్షం పడుతున్నది, కుండపోతగా కురుస్తున్నది. కానీ, కుండపోత ఆగిన మరుక్షణం, నా శరీరం లోని ప్రతి సూక్ష్మ రంధ్రం లో కూడ నేను వర్షిస్తాను - ఇక్కడ అంత వేడిగా ఉంది. నా శరీరమంతా పెద్ద చెమటకాయల పాచీలతో కవర్ చేయబడి ఉంది. ఇక్కడ ఎవరూ ఆడవాళ్ళు లేరు, అదృష్ట వశాత్తూ! ఇలాంటి పరిస్థితులలో నన్ను నేను కవర్ చేసుకోవాలంటే, నేను క్రేజీగా అయిపోతాను..."
I have also my theme, but I am not despondent. I am sure very soon to pan it out into a beautiful ecstasy [excision]. I am half crazy by nature; then my overtaxed nerves make me outrageous now and then. As a result I don't find anybody who would patiently bear with me! I am trying my best to make myself gentle as a lamb. I hope I shall succeed in some birth. You are so gentle. Sometimes I did frighten you very much, did I not, Christina? I wish I were as gentle as you are. Mother knows which is best.
నాకు కూడ నా థీమ్ ఉన్నది, కానీ నేను హాతాశుడిగా గానీ , నిరాశతో గానీ లేను. నేను చాలా త్వరలోనే దానిని ఒక అందమైన ఆనందానుభూతి లోకి సుఫలీకృతం చేసుకోగలుగుతాను (కత్తిరింపు). నేను నా ప్రకృతి ప్రకారం, సగం క్రేజీ; ఇంక అప్పుడప్పుడు నా అతిగా బరువుమోపబడిన నరాలు నన్ను కృధ్ధుడిగా చేస్తాయి. ఫలితంగా, నన్ను ఓర్పుతో భరించే వాళ్ళెవరూ నాకు దొరకరు. నన్ను నేను ఒక గొర్రె పిల్లలాగా సాధువుగా చేసుకోటానికి, నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తూనే ఉంటాను. నేను ఏదో ఒక జన్మలో విజయం సాధిస్తానని ఆశిస్తున్నాను. నీవు చాల మృదువైన వ్యక్తివి. క్రిస్టీనా, కొన్ని సార్లు నేను నిన్ను చాలా భయ పెట్టాను కదా ? కాదా ? నీవు ఎంత మార్దవము కలదానివో నేను కూడ అలా ఉండాలని కోరుకుంటాను. ఏది అత్యుత్తమమో అమ్మకు తెలుసు.
There are few more quotes to be given in this context. They will be given in the next part. इस अवसर पर और थोडे कौट्स भी देने का हैं। उन को अगली भाग में दिया जायॆगा। ఈసందర్భంలో ఇంకా కొన్ని కోట్సు ఇవ్వాల్సినవి ఉన్నాయి. భాగం ౩ లో ఇవ్వ బడతాయి. I hope to add Hindi translations too, in a few days.
ybrao-a-donkey's humble perceptions वैबीराव गधे के विनम्र अनुशीलनाएँ और भावनाएँ వైబీరావు గాడిద వినమ్ర అభిప్రాయాలు
Green turtles, black turtles ! American turtles! Indian turtles! Color and nationality are also important!
ఆకు పచ్చ తాబేళ్ళు, నల్ల తాబేళ్ళు ! ఆమెరికా తాబేళ్ళు ! భారతీయ తాబేళ్ళు ! తాబేళ్ళ రంగు జాతీయత స్వామీజీకి చాల ముఖ్యం కాబోలు. ఆయ్యో వాటిని తింటానికి పాడు డాక్టర్ సైంధవుడిలాగా అడ్డం వస్తున్నాడే! స్వామీజీలు జితేంద్రియుల క్రింద లెక్క. శీతోష్ణ సుఖ దుఃఖాలు, ఆకలి దప్పులు, వీటిని జయించిన వారని కదా మనం వారిని ఆకాశానికి ఎత్తేది.
Fortunately only few foreigners came. Otherwise, the Hooghly river would have been emptied of shad fish. శ్రీ వివేకానందుల వారి ఆహ్వానం ప్రకారం చాల కొద్ది మందే విదేశీయులు షాడ్ ఫిష్ ను, తాబేళ్ళను రుచిచూడటానికి వచ్చారు. లేకపోతే, హుగ్లీ నది లోని షాడ్ చేపలూ, తాబేళ్ళూ అన్నీ ఖాళీ అయిపోయేవి. ఆ ఇసుక తిన్నెలన్నీ చేపల ముళ్ళు, ముక్కలు, తాబేళ్ళ డిప్పలతో నిండిపోయేవి. (ఇపుడు ఎవరెస్టుశిఖరం ప్లాస్టిక్ బాటిల్సు, కవర్లు, సగం తినిపారేసిన వస్తువులతో నిండి పోయినట్లుగా).
Why should Swamijis be afraid of prickly heat and patches? Why should they be afraid of being seen by Ladies? Our Naga SAdhus on the banks of Allahabad, lie down on nail-pads with their naked bodies, without showing any signs of pain or shyness that women would see them. మన స్వామీజీలకి చెమటకాయలంటే ఎందుకంత భయం. స్త్రీలు చూస్తారని ఎందుకు భయం. మన నాగా సాధువులు అలహాబాదులో త్రివేణీ సంగమంలో ఎంత చక్కగా నగ్నంగా మేకుల మంచాలమీద పండుకుంటారో. తమను నగ్నంగా స్త్రీలు చూస్తారనే సంకోచమే వారికి ఉండదు.
What is this overtaxing of nerves? Why there was an excision in the letter? ఈ నరాలు వేడెక్కటం ఏమిటి ? ఈ ఉత్తరంలో కత్తిరింపు (ఎక్సిజన్) ఏమిటి, ఆ కత్తిరించిన చోట స్వామీజీ ఏమి వ్రాశారు ?
For those who want to read Part 1 of this post: Click to go to: post No. 485.
It is possible that, unless stomach is filled with chicken, ice creams, shad fish, turtles, followed by some puffs of cigars, we may not get our meditation on the ethereal paramAtma with complete concentration.
పరమాత్మపై మన ధ్యానం పూర్తి చిత్తైకాగ్రతతో నిర్వహించుకోవాలంటే, పొట్టను, చికెన్ తోనూ, ఐస్ క్రీములతోనూ, షాడ్ చేపలతోనూ, తాబేళ్ళతోనూ, భర్తీ చేసుకుని, ఒకటో రెండో చుట్టలను గుప్ గుప్ మనిపిస్తే కానీ, పరిపూర్ణం కాదేమో. లేకపోతే ఓవర్ టాక్స్ డ్ నరాలు బాగా భాధఇస్తాయేమో.
Incomplete. Subject to revision, if readers say that they are hurt. सशेष्.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.