Link for those who want to see the background, forming Part 1 of this post: भाग १ देखना कांक्षी विज्ञ पाठक के लिये लिंक మొదటి భాగాన్ని చూడాలనుకునే వారికి లింకు:
Click to go to http://problemsoftelugus.blogspot.com/search/label/456
Context: 01.05.2015. Decision of Andhra Pradesh High Court that Telangana and Andhra Pradesh would have a common high court until a high court is constituted for Andhra Pradesh.
संदर्भ: ०१.०५.२०१५. सूचना के अनुसार, आंध्र प्रदेश राज्य में प्रत्येक हाइकोर्ट स्थापित होने तक, तॆलंगाण और आंध्र प्रदेश के कामन हाइकोर्ट रहेगा।
సందర్భం: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేక హైకోర్టు నెలకొల్ప బడేదాకా, తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ ల ఉమ్మడి హై కోర్టు కొనసాగుతుంది, అని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నిర్ణయించిన వేళ.
ybrao-a-donkey's humble perceptions वैबीराव गधे के विनम्र अनुशीलनाएँ और भावनाएँ వైబీరావు గాడిద వినమ్ర అభిప్రాయాలు
Telangana State Govt., Telangana leaders, encourage Telangana lawyers to hate the lawyers of Residual Andhra Pradesh. At any point of time, violent squirmishes are possible between the two sides, a la the lathi battle which took place between Telangana POlice and the Residual A.P. Police at Nagarjuna Sagar Dam.
तॆलंगाणा राज्य सरकार, तॆलंगाणा नेता लोग, तॆलंगाणा लायर्स को शेषीभूत आंध्र प्रदेश के लायर्स को द्वेष करने में प्रोत्साह देना बहुत दिनों से चालू है। इसको रोकना किस का काम है ? आंध्र प्रदेश हैकोर्ट के नाय्य मूर्ती महाजन निस्सहाय दिख रहे हैं, क्योंकि उनके निर्णयों को तॆलंगाणा सरकार कहाँ तक अमल करेगा, यह प्रश्नार्धक विषय है। केंद्र सरकार के होम शाखा मंत्रि वर्य और अधिकार गण, हमारे तिरुमल यात्रा गवर्नर् साहॆब इसको रोकना है, लेकिन उनको अपने धर्म और कर्तव्य के बारे में श्रध्धा कम दिख रहा है।
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ నేతలు, తెలంగాణ న్యాయవాదులను శేషాంధ్ర ప్రదేశ్ న్యాయవాదులను ద్వేషించేలా ప్రోత్సహించటం చాల కాలం నుండి జరుగుతున్నది. ఏక్షణంలో నయినా ఇరు ప్రాంతాల న్యాయవాదుల మధ్య కొట్లాటలు చెలరేగే అవకాశం ఉంది. కొన్ని నెల్ల క్రితం తెలంగాణ పోలీసులకు, శేషాంధ్ర పోలీసులకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద లాఠీలతో కొట్లాట జరిగిన విషయాలు మనం మరువ రాదు. వీటిని ఆపాల్సిన పని ఎవరిది ? ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు నిస్సహాయులుగా ఉన్నట్లు కనపడుతున్నది. ఎందుకంటే, వారి ఆజ్ఞలను తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ న్యాయవాదులు, తె. పోలీసులు ఎంతవరకు మన్నిస్తారో అనుమానాస్పదం. కేంద్ర ప్రభుత్వ హోమ్ మంత్రి, ఆయన అధికార గణం, మన తీర్ధ యాత్రిక గవర్నర్ గారు వీటిని ఆపాల్సి ఉంది, కాని వారికి తమ కర్తవ్య నిర్వహణపై అంత శ్రధ్ధ ఉన్నట్లు తోచదు.
ఒక పరిష్కారం. One solution. एक सुलझाव
शेष ऎपी है कोर्ट को तिरुपती में स्थापित करना। श्री वेंकटेश्वरा विश्व विद्यालय के ग्रंथालय को यूनिवर्सिटी को परिहार दे कर या लीज लेकर उपयोग कर सकते हैं।
శేషీభూత ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును తిరుపతిలో, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ లైబ్రరీ భవనాన్ని కొని గానీ, లేక లీజుకి తీసుకుని గానీ ఎపీ హైకోర్టును నెలకొల్ప వచ్చు.
Benefits: Regional Justice to Rayalaseema; रायल सीमा को प्रांतीय न्याय। రాయలసీమకు ప్రాంతీయ న్యాయము.
Convenient for Supreme Judges to supervise the functioning of AP High Court. Convenient for every Supreme Court Judge to do their pilgrimages to Tirumala. They can combine their Court work and God work, for efficiency and effectiveness.
सुप्रीं कोर्ट न्याय मूर्ती महाजन अपने विश्वासों के अनुसार, हर साल तिरुमल संदर्शन करते रहते हैं। वे अपने कोर्ट कामों और दैव कार्यों को मिला कर समर्धता और कार्य साधकता के प्रभाव शीलता को द्विगुणीकृत कर सकते।
రాయలసీమకు, ఉత్తర ఆంధ్రకు నిజంగా న్యాయం జరగటమే కాకుండా, అన్యాయం జరుగుతున్నదన్న అభిప్రాయం కలగకుండా, దీనిని ప్రాంతీయ నేతలు రెచ్చగొట్టకుండా చూసుకోవాల్సిన విధి ఒకటున్నది.
Renigunta Airport is nearby. Chennai Airport is also nearby.
रेणीगुंटा हवाई अड्डा नजदीक है। चॆन्नै हवाई अड्डा भी नजदीक है।
Most people of Sesh Andhra Pradesh visit Tirupati Tirumala regularly. They can combine their Court work and God work, for efficiency and effectiveness.
शेषीभूत आंध्र प्रदेश के जनता हर साल तिरुमल संदर्शन करते रहते हैं। वे अपने कोर्ट कामों और दैव कार्यों को मिला कर समर्धता और कार्य साधकता के प्रभाव शीलता को द्विगुणीकृत कर सकते।
We can reduce congestion in the new Capital City Amaravati Tulluru Vijayavada Guntur Tenali.
शेष आंध्र प्रदेश राजधानी रीजियन या ने अमरावती तुळ्ळूरु विजयवाडा गुंटूर तॆनालि मॆं भीड-भाड को हम कर सकते हैं।
మనం శేషాంధ్ర ప్రదేశ్ క్రొత్త రాజధాని అమరావతి తుళ్ళూరు విజయవాడ గుంటూరు తెనాలి లో జన సమ్మర్ధాన్ని కొంతైనా అదుపులో పెట్టుకోవచ్చు.
Convenient for pilgrim Governors. यात्रिक राज्य पालों को तिरुमला दर्शन आसान हो जायॆगा।
(To continue & revise as may be necessary. सशेष. पुनः संस्करण करने का है। ఇంకా ఉంది. తిరగవ్రాయాలి కూడాను. సూచనలకు స్వాగతం.)
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.