


"Your government is for the rich people, a suit-boot ki sarkar. यह सरकार उद्योगपतियों और सूट-बूट वालों की सरकार है। మీ ప్రభుత్వం ధనవంతులది, ఒక సూట్ బూట్ ప్రభుత్వం."
"...Achhe din govt has failed the country on minimum support price and agriculture credit...మంచి రోజుల ప్రభుత్వం దేశానికి విఫలమయింది . దేశానికి కనీస మద్దతు ధరలు మరియు వ్యవసాయ ఋణాల విషయంలో ఇచ్చిన మాటలను నెరవేర్చటంలో విఫలమయింది అని భావం. "
"...Govt is for industrialists and the rich. सर्कार उद्योगपतियों और धनवान के है। ప్రభుత్వం పారిశ్రామికవేత్తలది, ధనవంతులది.”
"...India’s foundation is made up of farmers. If you believe that those corporates who drive in swanky cars are India's foundation you are mistaken...భారత్ యొక్క పునాది రైతులతో ఏర్పడింది. పడవల్లాంటి కార్లలో తిరగే కార్పోరేట్లే భారత్ యొక్క పునాది అని మిరు నమ్మితే, మీరు చాల పొరపాటు పడ్డట్లు... "
Today's verse, with due prayer to Great 15th Century Telugu poet Bammera PotanAmAtya who translated Mahabhagavata purANa into rememberable and singable Telugu, for forgiveness
आज के पद्य , महाकवि बम्मॆर पोतनामात्य से क्षमा केलिये , प्रार्धना करते हुऎ-
ఈనాటి పద్యం, మహాకవ బమ్మెర పోతనామాత్యుడిని క్షమించమని ప్రార్ధిస్తూ
Indu galaDandu lEdaniEnglish gist: Do not doubt that suit exists here, and does not exists there. Suit is omnipresent. Wherever you search, there and there, you will find suit , boot, and the suit-boot kI circar. Oh the first countable among Indians, have you heard?
sandEhamu valadu sUTu sarvOpagatamau
endendu vedaki cUcina
andandE galadu sUTu, bhAratAgraNI vinTE.
इंदु गलदंदु लेदनि
संदेहमु वलदु सूटु सर्वोपगतमौ
ऎंदॆंदु वॆदकि चूचिन
अंदंदे कलदु सूटु, भारताग्रणी विंटे।
ఇందు గలదందు లేదని
సందేహము వలదు సూటు సర్వోపగతమౌ
ఎందెందు వెదకి చూచిన
అందందే కలదు సూటు, భారతాగ్రణీ వింటే.
Hindi gist: हे भारताग्रणी , सुनीये. सूट यहाँ है, वहाँ नहीँ है, वैसी संदेह मन में मत रखीये। आप जहाँ भी जाकर देखीये, वहाँ आपको सूट, बूट, और सूट बूट की सर्कार, देख पडेगी।
Telugu gist: ఓ భారతాగ్రణీ, సూటు ఇక్కడుంది అక్కడలేదు అని సందేహించకు. నీవు ఎక్కడ వెతికి చూస్తే నీకు అక్కడే సూటు, బూటు, సూటూబూటు సర్కార్లు కనిపిస్తాయి.
ybrao-a-donkey's humble views, वैबीराव गधे के विनम्र राय. వైబీరావు గాడిద వినమ్ర అభిప్రాయం.
Mr. Rahul Gandhi, should have raised this question when Mr. Manmohan Singh was made PM of India, ignoring many eligible Senior leaders, enabling him to tromp through over their heads! Not only that, when Mr. Rahul Gandhi becomes PM he is certain to wear suits and boots.
శ్రీరాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగు గారిని ఎందరో సీనియర్ నేతలను విస్మరించి వారి భుజాల మీద నడిపిస్తూ శ్రీ సింగుగారిని భారత ప్రధానిగా చేసనప్పుడు ఈ ప్రశ్న లేవనెత్తి ఉండాల్సింది. అంతే కాదు, శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే ఆయన సూటు బూటు వేసుకోకుండా ఉంటారా, ఉండరు.
Tail piece पूंछ टुकडा కొసమెరుపు

हमारे 130 करोड भारत जाती के भारोत्तोलक स्वामी विवेकानंद परमहंसा के गुरू रामकृष्ण परम हंसा भी बूट्स पहनते थे। उनको, दक्षिणेश्वर काली मंदिर में जमीन को अपने शिर के बालों से झाडू के जैसा साफ करने के अति तीव्र भक्ति भाव के कीर्ती थे। परन्तु वे अकल मंद नहीं थे। वे बहुत होशियार थे। इसीलिये हम भारतीयों को सूट और बूट्स अत्यंत प्रिय वस्तु मानना चाहिए।
మన ౧౩౦ కోట్ల భారత జాతినీ పైకి లేవనెత్తిన మహా భారోత్తోలకుడు స్వామీ వివేకానంద పరమహంస గారి గురుస్వామి అయిన శ్రీ రామకృష్ణ పరమహంస గారు కూడ ఖరీదైన దుస్తులు, బూట్లు ధరించే వారు. వారు దక్షిణేశ్వర్ కాళీ మందిర్ లో నేలను తన శిరోజాలతో చిమ్మేవారని ప్రఖ్యాతి చెందిన భక్తి తీవ్రత కలిగి, వారిని కొందరు పిచ్చివాడు అనుకున్నారుట. కానీ వారు తెలివి కలవారే. ఆకాలంలోనే శ్రీవారు కలకత్తా నగరానికి చికిత్సకు, భజనలకు గుర్రపు బండ్లలో తప్ప కాలినడకతో వెళ్ళే వారు కారు, కిరాయిని ఆతిథ్యం ఇచ్చే భక్తుడు భరిస్తాడని శిష్యులకి చెప్పెవారు. (అప్పటికి కార్లు ఇంకా వ్యాప్తం కాలేదు). ఆ దుస్తుల ప్రియత్వమే శిష్యాగ్రణి అయిన వివేకానంద గారికీ, తత్ ప్రశిష్యాగ్రణి అయిన నరేంద్ర మోడీ గారికీ వచ్చింది. భారతీయులకి ఖరీదైన దుస్తులు, సూట్లూ, బూట్లూ అత్యంత ప్రియమైన వస్తువులు కాబట్టి చింతించన్ పని లేదు.
(To continue. सशेष. ఇంకా ఉంది.)
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.