310 లింకన్ సజీవ సూక్తి , మరియు వేమన సజీవ పద్యం
310 लिंकन महोदय के एक सजीव सूक्ति, और वेमन महाकवि के एक पद्य
చర్చనీయాంశాలు: 310,వేమన, నాగయ్య, అబ్రహాం లింకన్, वेमन, अब्रहाम लिंकन,
“You can fool all the people some of the time and some of the people all the time; but you cannot fool all the people all the time”—Abraham Lincoln
తెలుగు సారం: అందరినీ కొన్ని సమయాలలో మీరు మోసం చేయ కలగచ్చు. మరియు కొందరిని అన్ని సమయాలలోనూ మోసం చేయగలగచ్చు. కానీ అందరినీ , అన్ని సమయాలలోనూ మోసం చేయటం సాధ్యమా?
हिन्दी संग्रह: आप सभी लोगों को कुछ समय तक बेवकूफ बना सकते। आप कुछ लोगों को हर समय मूर्ख बना सकते। परन्तु, सभी लोगों को , सभी समय पर, नहीं ठगा सक्ते।
వైబీరావు గాడిద వ్యాఖ్య
పై సూక్తి మనం ఎవరికి వర్తింప చేయ వచ్చు? శ్రీ నరేంద్ర మోడీకా? శ్రీమతి సోనియా గాంధీకా? శ్రీ రాహుల్ గాంధీకా? శ్రీ చంద్రబాబు నాయుడికా? శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డికా? శ్రీ కె.చంద్రశేఖర రావుకా?
ఆఁడు దానిబొంకు గోడపెట్టినయట్టు
పురుషవరుని బొంకు పూలతడిక
స్త్రీలనేర్పులు భువి చీకురాయి తపము
విశ్వదాభిరామ వినర వేమ!
మూడవ లైనులోని చీకురాయి పదానికి మూడర్ధాలు ఉన్నాయి. 1. వురుకుడు కప్ప. 2. మిణ్ణాగు (పాము). 3.క్షణంలో వచ్చి కురిసి క్షణంలో మాయమయ్యే వాన. ఇక్కడ సందర్భాన్ని బట్టి చీకురాయి తపాన్ని మనం పాములు కప్పలు చేసే తపస్సు గా అర్ధం చేసుకోవాలంటే, దానిని దొంగ తపస్సు అనాల్సి వస్తుంది. స్త్రీల నేర్పులు చీకురాయిల తపస్సు లు అన్నప్పుడు అవి దొంగ నేర్పులు అని అర్ధం చేసుకోవాలా? లేక, క్షణికమైన వానతో పోల్చుకోవాలా?
1వ లైను: స్త్రీలు అబధ్ధాలు ఆడితే గోడ పెట్టినట్లే ఉంటుంది. 2వలైను: మగవాళ్ళు అబధ్ధాలాడితే పూల తడిక లాగా ఉంటాయంటే, వాటిని దాటటం తేలిక అనుకోవాలి.
ADu dAni bonku gODa peTTina yaTTu
purusha varuni bonku pUla taDika
strIla nErpulu bhuvi cIkurAyi tapamu
visvadAbhirAmi vinura vEma.
English gist: Oh Vema! Listen. If a woman lies, it will be like an wall (impenetrable). If a man lies, it will be like a fence of flowers (Can be easily crossed). Skills and talents of women are like the penances of frogs and serpants.
आडदानि बॊंकु गोड पॆट्टिन यट्टु
पुरुष वरुनि बॊंकु, पूल तडिक
स्त्रील नेर्पुलु भुवि चीकुरायि तपमु
विश्वदाभिराम विनुर वेम.
हिन्दी संग्रह: ओ वेमा, ओ अभिरामा, सुनो: जब एक औरत झूट बोलती, वह एक दीवार की तरह अभेद्य और अवेध्य रहेगी। जब एक मर्द झूट बोलेगा, वह एक फूलों की बाड तरह सुभेद्य और सुछेद्य रहेगी। औरतों की योग्यता और कौशल, एक साँप की तपस्या तरह होती है। (मतलब क्या होगा?)
వైబీరావు గాడిద అభిప్రాయం. वैबीराव के टिप्पणी. Perspective and comment of Ybrao a donkey
I cannot attribute an anti-feminist or misogynic prejudice to Vemana. Reason: Vemana had a tumultous life of steep ups and downs. If he had any adverse view towards women, it may be because of his personal experience or an observation of the world at that moment of history
తెలుగు సారం: నేను వేమనకు స్త్రీద్వేషాన్ని ఆపాదించలేను. కారణం: ఎందుకంటే, వేమన వ్యక్తిగత జీవీతం చాల ఢక్కా మొక్కీలతో గడచింది. ఆయనకు స్త్రీల యెడల తూష్ణీంభావ దృష్టి గనుక ఏ కించిత్తైనా ఉంటే, అది ఆయన వ్యక్తిగత నకారానుభవం వల్ల గానీ, ఆయన కాలంలో ని సమాజంలోని పరిస్థితులను ఆయన గమనించిన దాన్ని బట్టి చెప్పింది అనుకోవాలి.
हिन्दी संग्रह: मै वेमन महाकवि को स्त्री द्वेषी नहीं कह सकता हुँ। क्यों कि: वेमन के जीवन बहुत उतार चढावों से भरा हुआ था। अगर उस के मन में, स्त्रियों के ऊपर कुछ प्रतिकूल दृष्टि बने, तो वह अपने व्यक्तिगत अनुभवों से थक गया होगा, या उनके समकालीन समाज में उन दिनों में होने झूटे घटनाओं को देखने के अनंतर परिणाम क्रम में उत्पन्न हुआ होगा।
A review of the film Yogi Vemana (Nagaiah) by The Hindu is worth studying. Here is the link for those who want to study.
తెలుగు సారం: నాగయ్యగారి యోగి వేమన సినిమా పై, ది హిందూ పత్రిక వారి సమీక్ష తప్పక చదువతగినది ఒకటి ఉన్నది. చదువరులకు లింకు:
हिन्दी संग्रह: योगि वेमना (नागय्या) फिल्म के समीक्षा, दि हिन्दू दिन पत्रिका में पठन योग्य एक है। देखने के लिऎ लिंक: Click
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.