The whole world revolves around gold. One Merchant in Visakhapatnam paid Rs. 15 million to a Telugu Star for shooting just a one day ad. film for gold ornaments. In the context we shall see what Vemana , a 14/15th Century Poet said about Gold: Person who has gold, is equal to Venus (God of Love), Moon, Sun in glory.
హేమము కలవాడు కాముడౌ సోముడౌ Person with money becomes Venus, Moon,
దినకరుడగు వాడు తేజమందు Sun in glory.
విత్తహీనుడైన వెఱ్ఱుల తమ్ముడౌ He becomes an younger brother of an idiot, if he loses his gold.
విశ్వదా భిరామ వినుర వేమ. An incantation to the Poet himself.
అర్థం.
----
బంగారము కలవాడు మన్మథుడౌతాడు. చంద్రుడౌతాడు. సూర్యుడౌతాడు. గొప్ప వెలుగులు విరజెమ్ముతాడు. డబ్బు లేనివాడు పిచ్చివాళ్ళ తమ్ముడౌతాడు.
పరిశీలన.
-----
ఈ పద్యం ౧౫ , ౧౭ శతాబ్దాల మధ్య వ్రాయబడ్డా ౨౧వ శతాబ్దానికి చక్కగా వర్తిస్తుంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.