What gAde venkaTa reDDy said is proved by turn of events. Mr. Sushilkumar Shinde feigned ignorance when asked by scribes about the position of Cabinet Note. The same day Cabinet Note came out from the Cabinet Meeting. This proves that Centre wants to surreptitiously push through division of A.P. like Idi Amin.
telugu script. శ్రీ గాదె వెంకట రెడ్డి చెప్పింది సంఘటనల పరిణామాలు నిరూపించాయి. కేబినెట్ నోట్ గూర్చి మీడియా ప్రశ్నించినపుడు షిండే గారు తనకు తెలియదని తప్పించుకున్నారు. ఆరోజే కేబినెట్ నోట్ మంత్రి వర్గ ఆమోదం పొందింది. షిండేగారిది బుకాయింపేనని , కేంద్ర ప్రభుత్వము దొంగ దారిలో విభజనను తెలుగు వాళ్ళపై రుద్దాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధం చేసుకోక తప్పదు.
Suggestion given by gAli muddukrishNama nAiDu (Former Education Minister) seem to deserve thinking. A.P. State Assembly should pass a resolution requesting Centre not to divide the State without arriving at an amicable consensus of both telangANa and sImAndhra sides. This should happen before Centre sends its Cabinet Note/proposal to State Assembly. Centre should in advance know what AP Assembly thinks.
telugu script. మాజీ విద్యామంత్రి గాలి ముద్దు క్రిష్ణమ నాయుడు గారి సూచన ఆలోచనార్హం గానే కనిపిస్తుంది. ఉభయ వర్గాల ఏకాభిప్రాయం లేకుండా ఏకపక్షంగా రాష్ట్ర విభజన చేయవద్దని శాసనసభ తీర్మానం చేయటం ఎంతైనా సముచితంగా ఉంటుంది. కేంద్రం కేబినెట్ నోట్ ను పంపాక తీర్మానం చేస్తే అది చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లే అవుతుంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.